మహానాడు కాదు మహాశ్మశానం:విజయసాయిరెడ్డి

-చంద్రబాబు ఒక ఉన్మాది అని వ్యాఖ్యలు -చంద్రబాబును రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని పిలుపు -చంద్రబాబుపై మరోసారి విరుచుకుపడిన విజయసాయిరెడ్డి ఒంగోలులో మహానాడు నిర్వహించుకుంటున్న టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వంచనకు, వెన్నుపోటుకు పుట్టిన ఉన్మాది చంద్రబాబునాయుడు అని అభివర్ణించారు. ఆ ఉన్మాదంతోనే పిల్లనిచ్చిన మామను చంపాడని ఘాటుగా విమర్శించారు. నాడు 73 ఏళ్ల ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచాడని తెలిపారు. ఇప్పుడు 72 ఏళ్ల వయసున్న ఈ ఉన్మాది…

Read More

మళ్లీ వర్షాకాలం వస్తే ఎపిలో రోడ్లమీద నాట్లు వేసుకోవచ్చు

– ఒక్క చాన్స్ అని కరెంట్ తీగ పట్టుకోవద్దని నేను ఆనాడే చెప్పా – బిసిల జాబితా నుంచి బిసిలను తొలగిస్తే మాట్లాడని ఆర్ కృష్ణయ్య బిసిలకు చాంపియన్ ఎలా అవుతారు? – తప్పుడుగా వ్యవహరించిన అధికారులను.. పోలీసులను వదిలి పెట్టేదే లేదు – రైతులు తమ మోటార్లకు మీటర్లు పెటనివ్వకుండా పోరాడాలి – పార్టీలో కొత్త రక్తం కోసం అంతా సహకరించాలి – మహానాడు లో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రసంగం –…

Read More

త‌ర‌లిరండి తెలుగుదేశం కార్య‌క‌ర్త‌లారా..:నారా లోకేశ్

ఒంగోలులో మహానాడు కార్యక్రమం ప్రారంభమయింది. తెలుగుదేశం పార్టీ పండుగలా నిర్వహించే మహానాడుకు ఆ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు వేలాదిగా తరలి వచ్చారు. మహానాడు ప్రాంగణం పసుపుమయంగా మారిపోయింది. సభావేదికపై పార్టీకి చెందిన కీలక నేతలందరూ ఆసీనులయ్యారు. పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పుడే సభా ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. చంద్రబాబు చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరుగుతుంది. అనంతరం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ఎన్టీఆర్ కు నివాళి అర్పించి, ప్రసంగాలను, చర్చలను ప్రారంభిస్తారు. మరోవైపు, పార్టీ…

Read More

అధినేత చంద్రన్నకు “మహా” స్వాగతం

★బొప్పూడి వద్ద స్వాగతం పలికిన పసుపు సైనికులు ★గజమాలతో సత్కరించిన ఎమ్మెల్యే ఏలూరి ★ఎమ్మెల్యే ఏలూరి ఆధ్వర్యంలో 5000 బైక్ లతో 16 కిలోమీటర్ల భారీ ర్యాలీ ★చంద్రన్నకు సారధిగా సాంబన్న ★పసుపు మాయం అయిన రహదారులు ★కదలి వచ్చిన మహిళలు యువత ★అడుగడుగునా బ్రహ్మరథం ★హైవే వెంట నీరాజనం పలికిన మహిళలు ★అధినేత ఒంగోలు గిత్తలు సవారీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రన్న ఒంగోలు పర్యటన నేపథ్యంలో పర్చూరు నియోజకవర్గం సరిహద్దుల్లో ఎమ్మెల్యే ఏలూరి ఆధ్వర్యంలో…

Read More

వైసీపీ నేతలకు చంద్రబాబు వార్నింగ్

-పిచ్చివేషాలు వేస్తే తోక కత్తిరించి పంపుతాం -మహానాడుద్వారా రాష్ట్రమంతా ఒకే నినాదం వినపడాలి -క్విట్ జగన్ – సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదం రాష్ట్రమంతా మారుమోగాలి -ఇలాంటి చిల్లర, పనికిమాలిన ముఖ్యమంత్రిని ఇంతవరకు చూడలేదు -మర్యాదగా నడుచుకుంటే మర్యాదగానేఉంటా.. కోపమొస్తే ఒక్కొక్కడి సంగతితేలుస్తా… మీరందరూ భవిష్యత్ లో ఇక్కడే తిరగాలని గుర్తుంచుకోండి -టీడీపీ అడిగితే బస్సులు ఇవ్వకుండా నాటకాలు ఆడుతారా? -తమ్ముళ్లూ…చెల్లెమ్మల్లారా మహానాడుని జయప్రదం చేయండి.. అడ్డుకుంటే ఆగడం తెలుగుదేశం రక్తంలోనే లేదు -అవసరమైతే కాలినడకన రండి… కదనోత్సాహంతో…

Read More