తొందరపడి ముందే కూస్తున్న రాజకీయ కోయిలలు

– గడపకు గడపకూ ప్రభుత్వం పేరుతో వైసీపీ – నిఘా నీడలో ‘గడపగడపకు ప్రభుత్వం’ – ఎమ్మెల్యేల పనితీరుపై సర్కారు డేగ కన్ను – ప్రభుత్వ విజయాల ప్రచారంతో జనంలోకి వైసీపీ ఎమ్మెల్యేల పాదయాత్రలు – జనం నిలదీతతో నీళ్లు నములుతున్న ఎమ్మెల్యేలు – నేటి నుంచి చంద్రబాబు బస్సుయాత్రలు ప్రారంభం – దసరా నుంచి జనసేనాధిపతి పవన్ బస్సుయాత్రలు – తిరుపతి నుంచి పవన్ సమరభేరి – ఏడాదిలో 80 నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటన –…

Read More

భలే రాజకీయం బాసూ..

– టీడీపీ నేత వంగవీటి రాధాతో వైసీపీ ఎమ్మెల్యేలు వంశీ- కొడాలి నాని దోస్తీ – బీజేపీ నేత సుజనా చౌదరికి టీడీపీ నేత రాజేంద్రప్రసాద్‌ సన్మానం – చంద్రబాబును అభినందించిన వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి – గుంటూరు-నెల్లూరు జిల్లాలో వైసీపీ-టీడీపీ నేతల అలయ్‌బలయ్‌ – తెరచాటు రాజకీయాలతో తెల్లబోతున్న శ్రేణులు -( మార్తి సుబ్రహ్మణ్యం) వారంతా ప్రత్యర్థి పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు. వారు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలు, ఒకదానిపై మరొకరు మాటల యుద్ధం చేసుకుంటారు….

Read More

చంద్రబాబు చెప్పే అబద్ధాలను ప్రజలెవరూ నమ్మడంలేదు: బొత్స

-వైసీపీ సామాజిక న్యాయభేరి బస్సు యాత్రలో మంత్రి బొత్స -బాబు మాటలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని వ్యాఖ్య -చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావడం కల్ల అని స్పష్టీకరణ వైసీపీ నేతలు సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర చేపట్టడం తెలిసిందే. ఈ బస్సు యాత్రలో మంత్రి బొత్స సత్యనారాయణ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు అధ్యాయం ముగిసిందని, మళ్లీ అధికారంలోకి రావడం కల్ల అని స్పష్టం చేశారు. చంద్రబాబు మహానాడులో చెబుతున్న అబద్ధాలను ప్రజలెవరూ నమ్మే…

Read More

‘హోదా’ హుళక్కే.. జగన్.. కిం కర్తవ్యం?

* ఇచ్చేది లేదన్న కేంద్రం * మరి కేంద్రంపై రణమా? రాజీనా? * ఎంపీలు మళ్లీ రాజీనామా బాట పడతారా? * రాష్ట్రపతి ఎన్నికను సద్వినియోగం చేసుకుంటారా? * రాష్ట్రంలో పెరుగుతున్న ఒత్తి‘ఢీ’ ( మార్తి సుబ్రహ్మణ్యం) గత ఎన్నికల ముందు ఏపీకి ప్రత్యేక హోదా కోసం అలుపెరుగుని పోరాడిన యోద్ధ ఆయన. ప్రజల గుండెచప్పుడు విని, తమ ఎంపీలతో రాజీనామాలు చేయించిన దమ్మున్న జననేత. అప్పుడాయన ధైర్యానికి యావత్ ఆంధ్రావని మురిసిపోయింది. అంత తెగింపు ఉన్న…

Read More

యుపీలో టీఆర్‌ఎస్-వైసీపీ ‘ఆపరేషన్ బీజేపీ’

– అఖిలేష్‌కు టీఆర్‌ఎస్, వైసీపీ నిధుల సాయం? – ఏపీ నుంచి స్పెషల్ ఫ్లెయిట్‌లో యుపీకి నిధులు – మానిటరింగ్ చేసిన లిక్కర్ బాబులు – గెలిస్తే అక్కడా ఏమీ తరహా ‘పిచ్చి మందు’ అమ్మకాల డీల్ – ఢిల్లీ నుంచి యుపీ చేరిన తెలంగాణ డబ్బు – కేంద్రం అప్రమత్తతతో కొంత బ్రేక్ – బీజేపీ జాతీయ సత్యకుమార్ పేల్చిన బాంబుతో ఆగమాగం – రంగంలోకి దిగిన కేంద్ర నిఘా వర్గాలు – ఎయిర్‌పోర్టుల్లో ప్రైవేటు…

Read More

‘కమలం’పై కలసి కదనం!

-జగన్-కేసీఆర్ జమిలి యుద్ధం – రాష్ట్రాలే వేరు.. సేమ్ డైలాగ్స్ – కేంద్రంతో ఇక సంబంధాలు కటీఫేనా? -తెగించనున్న ‘తెలుగు బ్రదర్స్’ ( మార్తి సుబ్రహ్మణ్యం) ‘‘మిమ్మల్ని వదలం.. మేం వేటాడుతాం. బీజేపీ దేశద్రోహులను తయారుచేసే ఫ్యాక్టరీనా? మాకేం వ్యాపారాలేం లేవు. మమ్మల్నేం చేయలేరు. ఈ దేశంలో ఎక్కువ డబ్బు ఖర్చు చేసే పార్టీ బీజేపీనే. ఇతరులు చేస్తే వ్యభిచారం. మీరు చేస్తే సంసారమా? సిల్లీ బీజేపీ, సొల్లు బీజేపీ మాటలు నమ్మొద్దు. ఢిల్లీలో ధర్నా చేస్తాం’’-…

Read More