Suryaa.co.in

Telangana

తెలంగాణ ఎన్నికలు… ఇదీ లెక్క!

తెలంగాణ ఎన్నికలకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సమస్యాత్మక గ్రామాలు గుర్తించిన ఈసీ, ఆ మేరకు అక్కడ భద్రత పెంచింది. తెలంగాణ ఎన్నికల ముఖచిత్రం ఇదీ..

119 అసెంబ్లీ కేంద్రాలు – 2290 అభ్యర్థులు
221 మహిళా అభ్యర్థులు సింగిల్ ఫేజ్ లో ఎన్నికలు

రాష్ట్ర వ్యాప్తంగా 60 వేల బ్యాలెట్ యూనిట్లు,అదనంగా మరో 14 వేలు రిజర్వ్ లో పెట్టిన ఎలక్షన్ కమిషన్

ఈ నెల 30వ తేదీ పోలింగ్ – డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్
తెలంగాణలో 3కోట్ల 26లక్షల 2799మంది ఓటర్లు
పురుషులు – 1కోటి 62లక్షల 98వేల 418ఓట్లు
మహిళలు – 1కోటి 63లక్షల 1705 ఓట్లు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2676 ట్రాన్స్జెండర్ ఓట్లు
కొత్తగా యంగ్ ఓటర్లు (18-19) 9లక్షల 99వేల 667 మంది
అబ్బాయిలు – 570274
అమ్మాయిలు – 429273
ట్రాన్స్ జెండర్స్ – 120 మంది
సీనియర్ సిటిజన్ ఓటర్లు( 80ఏళ్ల పైబడి) 4 40 371 మంది
పురుషులు – 189519
మహిళలు 250840
ట్రాన్స్ జెండర్ – 12 మంది
NRI ఓటర్లు 2933
దివ్యాంగులు 5లక్షల 6వేల 921 మంది
రాష్ట్ర వ్యాప్తంగా 12వేల సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు
గ్రేటర్ హైదరాబాద్ లో 1800
క్రిటికల్ పోలింగ్ కేంద్రాలలో మూడంచెల భద్రత, అత్యంత క్రిటికల్ పోలింగ్ కేంద్రాలలో ఐదెంచల భద్రత

600వందల మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలు

ములుగు, జయశంకర్ భూపాలపల్లి, కొత్తగూడెం, ఆసిఫాబాద్, రామగుండం, ఆదిలాబాద్, మహబూబాబాద్, నిర్మల్, భద్రాచలం, బెల్లంపల్లి, కొత్తగూడెం, అశ్వారావుపేట, పినపాక, యెల్లెందు, ములుగు, భూపాలపల్లి, మంథని, చెన్నూరు, ఆసిఫాబాద్, సిర్పూర్ టీ

రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల మంది పోలింగ్ సిబ్బంది

సమస్యాత్మక నియోజకవర్గాల్లో గంట ముందుగానే ముగియనున్న పోలింగ్

సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వరావుపేట, భద్రాచలం నియోజకవర్గాల్లో 4గం వరకే పోలింగ్

13 నియోజకవర్గాల్లో ఉదయం ఏడు నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్

మిగిలిన 106 నియోజకవర్గాల్లో ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్

LEAVE A RESPONSE