Home » మీ మద్దతుకు ధన్యవాదాలు: చంద్రబాబు

మీ మద్దతుకు ధన్యవాదాలు: చంద్రబాబు

AP: ‘తెలుగు ప్రజలందరికీ నా నమస్కారాలు. అభినందనలు’ ఇవీ చంద్రబాబు జైలు నుంచి బయటకొచ్చాక మాట్లాడిన తొలి మాటలు. ‘నేను కష్టాల్లో ఉన్నప్పుడు మీరంతా 52 రోజులు ఎక్కడికక్కడ నా కోసం సంఘీభావం తెలియజేశారు. పూజలు చేశారు. మీరు చూపిన అభిమానం నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోను. ఏపీ, తెలంగాణలో రోడ్లపై చేసిన నిరసనలను నేను ఎప్పటికీ మర్చిపోను. ఎక్కడికక్కడ నేను చేసిన అభివృద్ధిని గుర్తించారు’ అని ఆయన వ్యాఖ్యానించారు.

Leave a Reply