Suryaa.co.in

Andhra Pradesh

121 ఏళ్ల చరిత్రలోనే అతి పెద్ద వరద

– సీఎంవో ట్వీట్

విజయవాడ: ప్రకాశం బ్యారేజీకి 121 ఏళ్ల చరిత్రలో ఇదే అతి పెద్ద వరద అని సీఎంవో ఆంధ్రప్రదేశ్ ట్వీట్ చేసింది. 1903, 2009లో అత్య ధికంగా పది లక్షల క్యూసెక్కుల ప్రవాహం దాటగా ఇప్పుడు ఏకంగా 11.36 లక్షల క్యూసెక్కులు దాటేసినట్లు తెలిపింది. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజల కష్టాలు తీర్చడానికి సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రజాప్రతినిధులను సమర్థవంతంగా నడిపిస్తున్నారని పేర్కొంది.

LEAVE A RESPONSE