Home » షాప్‌లోకి దూసుకెళ్లిన బైక్

షాప్‌లోకి దూసుకెళ్లిన బైక్

వస్త్ర దుకాణంలోకి దూసుకెళ్లిన బైక్. ఖమ్మం నగరం కమాన్ బజార్ లో ఘటన. రావిచెట్టు వద్ద గల వస్త్ర దుకాణంలోకి దూసుకెళ్లిన బైక్. బ్రేక్ ఫెయిల్ అవ్వటంతో బైక్ అదుపు తప్పినట్లు సమాచారం.ఈ ఘటనలో ఎవరూ గాయపడకపోవడంతో ఊపిరిపీల్చుకున్న దుకాణదారులు, కొనుగోలుదారులు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది.

Leave a Reply