మనదేశ ప్రధాన న్యాయమూర్తి ఎన్ని మార్కుల వ్యక్తి?
సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవి పూర్తిగా ‘చదువు’ ఆధారిత పదవి; ప్రజ్ఞ ఆధారిత పదవి. అది ఎన్నికల్లో ప్రజల చేత ఎన్నుకోబడే రాజకీయ పదవి కాదు. సుప్రీమ్ కోర్ట్ న్యాయమూర్తి పదవి పూర్తిగా ‘అర్హత’ ఆధారితం. ఆ అర్హతకు ఆధారం ‘చదువు’. ఆ చదువుకు కొలమానం ఉత్తీర్ణత; ఉత్తీర్ణత స్థాయిని మార్కులు తెలియజేస్తాయి.
సుప్రీంకోర్టు న్యాయమూర్తి వంటి బాధ్యతాయుతమైన పెద్ద స్థాయి పదవులకు మామూలు 10, 20, 30 లేదా 40 మార్కులు సరిపోతాయా? సుప్రీమ్ కోర్ట్ న్యాయమూర్తి వంటి అత్యున్నత బాధ్యతాయుతమైన పదవులకు ‘100 మార్కుల’ వ్యక్తులు మాత్రమే అర్హులు కదా?
నిజానికి ఏ పెద్ద స్థాయి ప్రభుత్వ పదవికైనా ‘100 మార్కుల వ్యక్తులు’ మాత్రమే తగిన వ్యక్తులు. మనదేశంలో 100 మార్కుల వ్యక్తులు ప్రధానమైన ప్రభుత్వ పదవుల్లో ఉన్నారా? లేకపోతే ఎందుకు లేరు?
మనదేశంలో 100 మార్కులు తెచ్చుకున్న చదువు ఉన్న అర్హులైన వ్యక్తుల స్థితి ఏమైంది? ప్రపంచంలో ఒక్క మనదేశంలో మాత్రమే అర్హులైన 100 మార్కుల వ్యక్తులు కాకుండా 10, 20, 30 మార్కుల అనర్హులు ఎలా ప్రధాన ప్రభుత్వ ఉద్యోగులు అవుతున్నారు? ఏమిటి ఈ దుస్థితి?
మనదేశ సుప్రీంకోర్టు న్యాయమూర్తి 100 మార్కుల వ్యక్తేనా? 100 మార్కుల వ్యక్తి కాని పక్షంలో ఆయనకు ఆ పదవి ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది? 100 మార్కులు కూడా తెచ్చుకోలేని వ్యక్తులు మనదేశ సుప్రీమ్ కోర్ట్ న్యాయమూర్తి వంటి పదవులకు ఎలా అర్హులు అవుతారు?
ఇకపైనైనా 100 మార్కుల వ్యక్తులు మాత్రమే మనదేశ సుప్రీమ్ కోర్ట్ న్యాయమూర్తులు కాకపోతే దేశంలో విప్లవం వస్తుంది!
మన దేశ సుప్రీమ్ కోర్ట్ న్యాయమూర్తులు, అన్ని కోర్టుల న్యాయమూర్తులు, అన్ని ఉన్నత స్థాయి ప్రభుత్వాధికార స్థానాలకు 100 మార్కుల వ్యక్తులు మాత్రమే అర్హులు అన్న చట్టం రావాలి.
ఈ దేశ పౌరుల మౌలికమైన ప్రశ్న మరోసారి మనదేశ మనదేశ సుప్రీమ్ కోర్ట్ న్యాయమూర్తి ఎన్ని మార్కుల వ్యక్తి?

9444012279