– కూటమి ప్రభుత్వం కొలువైన ఏడాదిలో 142 హామీలను నెరవేర్చింది
(ఆచంట రాజా)
1 * పెన్షన్ పెంపు – రూ.4 వేలు
2 * దివ్యాంగులకు పెన్షన్ రెట్టింపు – రూ.6 వేలు
3 * 204 అన్నాక్యాంటీన్లు ప్రారంభం
4 * మెగా డీఎస్సీ అమలు
5 * పోలీసు శాఖలో 6100 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ
6 * ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు
7 * చెత్త పన్ను రద్దు
8 * నాలా పన్ను రద్దు
9 * దీపం-2 – ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు
10 * పూర్ టు రిచ్ – పీ4, ఇప్పటికే లక్ష కుటుంబాలు దత్తత
11 * తల్లికి వందనం – చదువుకునే ప్రతి విద్యార్ధికి రూ.15 వేలు
12 * 11నెలల్లో 9.5లక్షల కోట్ల పెట్టుబడులు, 8.5లక్షల ఉద్యోగాలకు ఒప్పందం
13 * అన్నదాత సుఖీభవ – ప్రతి రైతుకి రూ.20 వేలు
14 * మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
15 * డయాలసిస్ రోగులకు పెన్షన్ పెంపు – రూ. 10 వేలు
16 * మంచానికే పరిమితమైన పెన్షన్ పెంపు – రూ. 15 వేలు
17 * ఇంటికే వచ్చి ప్రభుత్వ అధికారులతో పెన్షన్
18 * రాష్ట్రంలో ఎక్కడ నుంచి అయినా పెన్షన్ తీసుకునే వెసులుబాటు
19 * 3 నెలల వరకు పెన్షన్ ఒకేసారి తీసుకునే వెసులుబాటు
20 * వృద్ధుల కోసం 12 కొత్త వృద్ధాశ్రమాలు
21 * భర్త చనిపోతే తర్వాత నెలలోనే భార్యకు వితంతు పెన్షన్
22 * 60 ఏళ్ళు దాటిన సీనియర్ సిటిజన్స్ కు ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో 25 శాతం రాయితీ
23 * ఉచిత ఇసుక ( కేవలం రవాణా చార్జీలు మాత్రమే)
24 * ఇంటింటికీ త్రాగు నీరు పనులు ప్రారంభం
25 * మత్స్యకారులకు రూ. 20 వేలు ఆర్థిక సాయం
26 * నాయి బ్రాహ్మణుల జీతాలు రూ. 15 వేల నుంచి రూ. 25 వేలకు పెంపు
27 * అర్చకులకు జీతం రూ. 10 వేల నుంచి 15 వేలకు పెంపు
28 * దూప, దీప నైవేధ్యాల కింద ఆలయాలకు రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంపు
29 * వేద విద్యార్థులకు నిరుధ్యోగ భృతి కింద రూ. 3 వేలు
30 * ఇమాములు, మోజోములకు గౌరవ వేతనం రూ. 15 వేలకు పెంపు
31 * ధరల భారం ప్రజలపై పడకుండా సబ్సిడీ పై తక్కువ ధరకే నిత్యావసరాలు.
32 * రాష్ట్ర జీడీపీ పెంచటానికి చర్యలు, ఏడాదికే దేశంలోనే రెండో స్థానం
33 *జగన్ బొమ్మ తీసి రాజ ముద్రతో పాసు పుస్తకాలు
34 * అన్ని ప్రముఖ బ్రాండులతో, తక్కువ ధరకే నాణ్యమైన మద్యం
35 * పంచాయతీలు, మునిసిపాలటీల బలోపేతం కోసం చర్యలు
36 * స్కిల్ సెన్సెస్ ప్రారంభం
37 * పర్యాటక రంగానికి పరిశ్రమల హోదా
38 * వాట్స్ అప్ గవర్నన్స్ – సులభంగా సర్టిఫికెట్లు
39 * నీరు చెట్టు, ఉపాధి హామీ బకాయిలు చెల్లింపు
40 * అభివృద్ధి వికేంద్రీకరణ
41 * గంజాయి, డ్రగ్స్ నియంత్రణ
42 * వరద సాయం భారీగా పెంపు
43 * తిరుమల ప్రక్షాళన
44 * రివర్స్ టెండరింగ్ విధానం రద్దు
45 * డబుల్ ఇంజిన్ సర్కార్ తో కేంద్రం నుంచి నిధులు
46 * తెలంగాణాతో విభజన సమస్యలు పరిష్కారం
47 * రేషన్ షాపుల్లోనే రేషన్
48 * కర్నూలులో హైకోర్టు బెంచ్
49 * పోలవరం నిర్వాసితులకు R & R
50 * మాజీ సైనికుల సంక్షేమానికి కార్పొరేషన్
51 * వర్గీకరణ హామీ అమలు
52 * గ్రీన్ టాక్స్ తగ్గింపు
53 * భావన నిర్మాణ బోర్డు పునరుద్ధరణ
54 * ఉద్యోగుల ఒకటో తేదీనే జీతాలు
55 * పెన్షనర్లకు ఒకటో తేదీనే జీతాలు
56 * ఉద్యోగుల బకాయిలు చెల్లింపు
57 * టీచర్లకు మేలు చేసేలా రూ.117 జీవో రద్దు
58 * ఉపాధ్యాయులకు ప్రస్తుతమున్న 45 యాప్ ల స్థానంలో ఒకటే యాప్
59 * బీసీలకు స్వయం ఉపాధి కోసం, 40% రాయతీతో, రూ.5 లక్షల వరకు రుణం
60 * స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు
61 * బీసీలకు సబ్ ప్లాన్ ద్వారా ఖర్చు – రూ.896 కోట్లు నిధులు విడుదల
62 * వడ్డెర కులస్తులకు క్వారీలలో 10% రిజర్వేషన్
63 * గీత కార్మికులకు మద్యం షాపుల్లో 10% రిజర్వేషన్
64 * శాస్వత కుల ధృవీకరణ పత్రాలు
65 * చేనేత కార్మికులకు జీఎస్టీ ఎత్తివేత
66 * చేనేత కార్మికుల ఇంటి నిర్మాణానికి అదనంగా రూ.50 వేలు
67 * చేనేత కార్మికుల కుటుంబానికి ఆరోగ్య భీమా. ఒక్కో కుటుంబం పై ఏడాదికి రూ.2,100 ప్రీమియం చెల్లించనున్న ప్రభుత్వం
68 * చేనేత మగ్గాలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్
69 * చేనేత మరమగ్గాలకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్
70 * స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు
71 * నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం పదవులు
72 * సెలూన్ షాపులు నిర్వహించే నాయీబ్రాహ్మణులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్
73 * ట్రస్ట్ బోర్డు లో ఒక నాయీ బ్రాహ్మణుడు ఉండేలా చర్యలు
74 * బీసీ భవన్ల నిర్మాణం
75 * ఆదరణ పధకాన్ని పునః ప్రారంభం
76 * బీసీలకు స్వయం ఉపాధి
77 * బీసీ స్టడీ సర్కిల్స్
78 * ప్రత్యేక బిసి పరిరక్షణ చట్టం
79 * తోట చంద్రయ్య, అమర్నాద్ గౌడ్, జల్లయ్య బీసీ వ్యక్తులు కేసులు రీఓపెన్
80 * మత్స్యకారులని దెబ్బతీసే 217, 144 జీవో రద్దు
81 * వేటకు వెళ్లే బోట్లకు లీటర్ డీజిల్‌పై రూ.9 సబ్సిడీ
82 * ఇళ్ళ నిర్మాణం
83 * ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షలతో పాటు గ్రామంలో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు మంజూరు
84 * ప్రతి ఒక్కరికీ రూ.25 లక్షల ఆరోగ్య బీమా
85 * ప్రతి పౌరుడికి డిజిటల్ హెల్త్ కార్డు
86 * సోలార్ ప్రోత్సహించి విద్యుత్ భారం తగ్గిస్తాం
87 * మైనార్టీ విద్యార్థులకు టెట్‌లో ఉచిత శిక్షణ. ఏపీ వ్యాప్తంగా 19 శిక్షణ కేంద్రాల ఏర్పాటు
88 * మైనార్టీలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ, షాదీఖానాల నిర్మాణానికి రూ.2.90 కోట్లు విడుదల
89 * ముస్లిం మైనారిటీ విద్యార్థుల కోసం మదర్సా నవీన విద్యా పధకం.
90 * ధాన్యం కొనుగోళ్ళు, వెంటనే చెల్లింపులు
91 * 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్
92 * పశువుల షెడ్లు నిర్మాణానికి 90% రాయితీ
93 * రైతులకు రాయితీ పై యంత్ర పరికరాలు
94 * రాయితీ పై విత్తనాలు
95 * రాయితీ పై ఎరువులు
96 * రాయితీతో సోలార్ పంప్ సెట్లు
97 * ధరల స్థిరీకరణ నిధి
98 * ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం
99 * కౌలు రైతులకు కోపరేటివ్ బ్యాంకు ద్వారా రుణాలు మంజూరు చేయించారు.
100 * ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్
101 * ప్రతి ఐటీడీఏలో ఉచిత డీఎస్సీ శిక్షణ కేంద్రం
102 * గిరిజిన ప్రాంతాల్లో వైద్య సేవలకు ఫీడర్ అంబులెన్స్ లు
103 * ఎస్సీ మహిళలకు రూ.3 లక్షల వరకు రాయితీ రుణాలు
104 * సంచార జాతులకు అండగా ప్రభుత్వం. 50% రాయితీతో రుణాలు
105 * నాణ్యమైన మధ్యాన్న భోజనం
106 * ఇంటర్ విద్యార్ధులకు మధ్యాన్న భోజనం
107 * ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత విద్యుత్తు
108 * ఇంటర్ కాలేజీ విద్యార్ధులకు ఉచిత పుస్తకాలు, బ్యాగులు
109 * కేజీ టు పీజీ సిలబస్ రివ్యూ
110 * స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు తిరిగి ప్రారంభం
111 * రాజకీయాలకు దూరంగా యూనివర్సిటీలు
112 * యూనివర్సిటీ వీసీలుగా ప్రతిభ ఉన్నవారు.
113 * విదేశీ విద్య పునరుద్ధరణ
114 * పీజీ ఫీజు రీఎంబర్స్ మెంట్ అమలు
115 * క్రీడాకారులకు 3 శాతం రిజర్వేషన్
116 * 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు
117 * ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు తీరాయి
118 * ప్రఖ్యాత కంపెనీలను ఏపీకి
119 * పోలవరం పరుగులు పెట్టిస్తాం, పూర్తి చేస్తాం
120 * ఐటి హబ్ గా విశాఖ
121 * ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ హబ్ గా రాయలసీమ
122 * అమరావతి మన రాజధాని, పనులను వేగవంతం
123 * విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకుంటాం
124 * విశాఖ రైల్వే జోన్ సాధిస్తాం
125 * గుంతల రోడ్లు బాగు
126 * భోగాపురం ఎయిర్ పోర్ట్ కి అల్లూరి పేరు
127 * కర్నూల్ జిల్లా పత్తికొండలో టమాటా జ్యూస్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన
128 * గాలేరు-నగిరి పనులు వేగంగా
129 * హంద్రీ నీవా పనులు వేగంగా
130 * ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులు వేగంగా
131 * బంగారుపాళ్యంలో కిడ్నీ డయాలసిస్ సెంటర్
132 * ఆశా వర్కర్లకు గరిష్ట వయోపరిమితిని 62 ఏళ్ళకు పెంపు
133 * ఆశా వర్కర్లకు నిబంధనల ప్రకారం గ్రాట్యుటీ, గ్రాట్యుటీ కింద సుమారు రూ.1.5 లక్షలు అందే అవకాశం
134 * ఆక్వా రైతుకు యూనిట్ రూ.1.50 కే
135 * కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారిక కార్యక్రమంగా
136 * విజన్ 2047 అమలకు ప్రణాళిక
137 * వర్క్ ఫ్రొం హోం ప్రోత్సాహం
138 * పోర్టులు, ఎయిర్ పోర్టులు త్వరతిగతిన నిర్మాణం
139 * విశాఖ – చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి
140 * చెన్నై – బెంగుళూరు ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి
141 * ఆర్ధిక సంఘం ఇచ్చే నిధులు నేరుగా పంచాయితీలకే
142 * పంచాయతీ రాజ్ వ్యవస్థకు పూర్వ వైభవం