Suryaa.co.in

Andhra Pradesh

జగన్‌పై ఉన్నన్ని కేసులు దావూద్‌ పైనా లేవు

-దావూద్‌పై కూడా ఇన్ని కేసులు లేవు
-సీబీఐ మాజీ డైరెక్టర్‌ ఎం.నాగేశ్వరరావు ఎద్దేవా

సీఎం జగన్‌పై ఉన్నన్ని కేసులు దావూద్‌ ఇబ్రహీంపైనా ఉండ వేమోనని సీబీఐ మాజీ డైరెక్టర్‌ ఎం.నాగేశ్వరరావు ఎద్దేవా చేశారు. సీఎం జగన్‌పై 38 క్రిమినల్‌ కేసులున్నాయి. ఇందులో 11 సీబీఐ నమోదు చేసినవి, 7 ఈడీ దాఖలు చేసినవి. దాదాపు ఇవన్నీ 13 ఏళ్లుగా విచారణ దశలోనే ఉన్నాయి. 146 నేరాభియోగాల్లో ఆయనే నిందితుడిగా ఉన్నారు. ఇవన్నీ 2019 ఎన్నికల అఫిడవిట్‌లో జగనే స్వయంగా పేర్కొన్నారు‘‘ అని ట్వీట్‌ చేశారు.

LEAVE A RESPONSE