ఎంపీ లావు రాజీనామాతో పార్టీకి నష్టం లేదు

– నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి

నరసరావుపేట పార్లమెంట్‌ పరిధిలో అందరం ఓసీ అభ్యర్థులమే.అందుకే బీసీ అభ్యర్థిని రంగంలోకి దింపాలని అధిష్ఠానం భావించింది.ఎంపీ లావు రాజీనామాతో పార్టీకి నష్టం లేదు.ప్రాంతీయ పార్టీలలో అధిష్ఠాన నిర్ణయానికి కట్టుబడి ఉండాలి.

Leave a Reply