అప్రూవర్ గా మారే ప్రసక్తే లేదు

-ఇది మనీలాండరింగ్ కేసు కాదు, పొలిటికల్ లాండరింగ్ కేసు
– ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

తాత్కాలికంగా జైల్లో పెట్టొచ్చు. ఒక నిందితుడు ఆల్రెడీ బిజెపిలో చేరాడు.. ఇంకో నిందితుడికి బీజేపీ టికెట్ ఇచ్చింది.మూడో నిందితుడు రూ 50 కోట్లు ఎలక్ట్రోరల్ బాండ్ల రూపంలో బీజేపీకి ఇచ్చాడు.నేను క్లీన్ గా బయటకు వస్తా. అప్రూవర్ గా మారే ప్రసక్తే…లేదు.

Leave a Reply