Home » ఈ చెట్టునే ధ్వజస్తంభానికి ఉపయోగించేది

ఈ చెట్టునే ధ్వజస్తంభానికి ఉపయోగించేది

దేవాలయ ధ్వజస్తంభానికి నారేప చెట్లను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ చెట్టు అధికంగా పాపికొండల్లో లభ్యమవుతుంది. ఇక్కడ నుంచి వేరువేరు ప్రాంతాలకు ధ్వజస్తంభాల కోసం తరలిస్తుంటారు. అన్ని చెట్లలో కంటే నా రేప వృక్షానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ కర్ర ఎండకు ఎండిన వానకు తడిసిన ఏ మాత్రం చెక్కుచెదరదు. ప్రకృతి విపత్తులు తలెత్తిన తట్టుకొని దశాబ్దాల పాటు అలాగే ఉంటుంది. ఈ చెట్టును తరలించడానికి అటవీ శాఖ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి.

Leave a Reply