ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్‎ లను బదిలీ చేస్తున్నట్లు శనివారం ఉత్తర్వులను జారీ చేసింది. గిరిజా శంకర్‎ను బదిలీ చేసి, స్టేట్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్‍గా బాధ్యతలు అప్పగించింది. పౌరసరఫరాల శాఖగా స్పెషల్ సెక్రటరీ, కమిషనర్‍గా అరుణ్‍కుమార్‎కు బాధ్యతలు కట్టబెట్టింది. జీఏడీ సెక్రటరీగా పోల భాస్కర్‍కు అదనపు బాధ్యతలు అప్పగించింది.