దేవినేని శ్రీమన్నారాయణకి నివాళి

దేవినేని శ్రీమన్నారాయణకి నివాళి

దేవినేని శ్రీమన్నారాయణ చిత్రపటానికి టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు బుధవారం నివాళులు అర్పించారు. అనంతరం మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుYANAMALA కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవినేని కుటుంబానికి పార్టీతో పాటు తాను కూడా ఎప్పుడూ అండగా ఉంటామన్నారు. మాజీమంత్రి పీతల సుజాత , మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య , రాష్ట్ర తెలుగు మహిళ నేతలు, తదితరులు నివాళులు అర్పించారు.

Leave a Reply