Suryaa.co.in

Business News

ట్విట్ట‌ర్ బ్లూ బ‌ర్డ్ లోగో మార్పు

టెస్లా చైర్మ‌న్ ట్విట్ట‌ర్ బాస్ ఎలోన్ మ‌స్క్ చేతిలోకి వ‌చ్చాక కీల‌క మార్పులు చేశాడు. ఇప్ప‌టికే వేలాది మంది ఉద్యోగుల‌ను తొల‌గించాడు. టాప్ పొజిష‌న్ లో ఉన్న వారికి మంగ‌ళం పాడాడు. తాజాగా ట్విట్ట‌ర్ లో బ్లూ టిక్ మార్క్ కు విప‌రీత‌మైన డిమాండ్ ఉంది. ట్విట్ట‌ర్ కు సంబంధించి కొత్త లోగోతో పాటు మొబైల్ యాప్ లో ఎటువంటి మార్పు చేయ‌లేదు. ఎలాన్ మ‌స్క్ ట్విట్ట‌ర్ బ్లూ బ‌ర్డ్ లోగోను డోగ్ మెమెతో భ‌ర్తీ చేశాడు.

LEAVE A RESPONSE