జగన్ రెడ్డిని జైలుకి పంపడమే విజయసాయి ఎజెండా

– విజయసాయి కి ట్విట్టర్ లో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మాజీ మంత్రి, టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు
మోదీ, షా అపాయింట్మెంట్ అంటూ హడావిడి చెయ్యడం ముందు రోజు జగన్ రెడ్డి బాత్ రూంలో కాలు జారి పడటం మర్చిపోతే ఎలా వీసా రెడ్డి?విజయ సాయిరెడ్డి మాటల్లో ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుంది. వైజాగ్ నుండి వెలివెయ్యడంతో జగన్ రెడ్డిని జైలుకి పంపడమే ఎజెండాగా ఢిల్లీలో తిరుగుతున్నాడు. హెరాయిన్, గంజాయి డ్రగ్ డాన్ జగన్ రెడ్డి పూసాలు కదులుతున్నాయి. కేంద్ర సంస్థల ఆధ్వర్యంలో జరుగుతున్న విచారణ లో జగన్ అండ్ డ్రగ్ గ్యాంగ్ త్వరలో అరెస్ట్ అవ్వడం ఖాయం. వైసీపీ ఒక బూతు పార్టీ. అసభ్యకరంగా మాట్లాడటాన్ని నిషేధిస్తూ చట్టం తెస్తే దేశంలో ముందుగా బూతు పార్టీ అధ్యక్షుడు జగన్ రెడ్డి చిప్పకూడు తినడం, బూతు పార్టీ గుర్తింపు రద్దవ్వడం ఖాయం.

Leave a Reply