Suryaa.co.in

Andhra Pradesh

ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యునిగా యాగంటి వెంకట గోపి

విజయవాడ: నవంబర్ 22,23,24 న గోరఖ్పూర్ లో జరిగినటువంటి ఏబీవీపీ 70వ జాతీయ మహాసభల్లో విజయవాడకు చెందిన యాగంటి వెంకట గోపి ని జాతీయ కార్యవర్గ సభ్యునిగా ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నన్ను నమ్మి బాధ్యత అప్పగించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈయన ఇంతకుముందు ఎన్నో విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు గతంలో విజయవాడ నగర కార్యదర్శి గా, ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ గా కూడా భాద్యతలు నిర్వర్తించారు. విద్యార్థులకు ఏ సమస్య వచ్చిన ముందుండి పోరాడే తత్వం ఉన్న వ్యక్తి.

LEAVE A RESPONSE