Suryaa.co.in

Andhra Pradesh

గల్లా మాధవి ప్రచార వాహనంపై వైసీపీ దాడి

డ్రైవరు మహిళా కార్యకర్త సౌండ్ ఆపరేటర్ పై మూకుమ్మడి దాడి

గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 31 డివిజన్లో ఎన్నికల ప్రచారం ముగించుకొని వెళుతున్న గల్లా మాధవి ప్రచార రథం పై వైకాపా శ్రేణి దాడి చేశాయి అడ్డుకోబోయిన డ్రైవర్ మహిళా కార్యకర్త సౌండ్ ఆపరేటర్ను తీవ్రంగా కొట్టి అసభ్య పదజాలంతో దూషించారు ఈ సంఘటనలో వారికి గాయాలయ్యాయి ఈ ఘటన తెలుసుకున్న టిడిపి జనసేన బిజెపి నేతలు భారీ స్థాయిలో ఏటి అగ్రహారానికి చేరుకున్నాయి. ప్రచార రథం పై దాడి చేసి వాహనాన్ని కదులు లేకుండా అడ్డుకున్న విషయం పార్టీ శ్రేణులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అక్కడికి వెళ్లిన నేతలు ప్రచార రథాన్ని డ్రైవర్ను మహిళా కార్యకర్తలు సౌండ్ ఆపరేటర్లు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు అనంతరం గాయపడ్డ బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాయి.

LEAVE A RESPONSE