మీ పని అయిపోయింది ముఖ్యమంత్రి గారు?

– ఇంకేముంది మీరు చెప్పుకోవడానికి?
– టీడీపీ పొలిట్‌బ్యూరోసభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి ట్వీట్

అంగన్ వాడీలు నిరసనలు చేస్తున్నారు…మునిసిపల్ కార్మికులు రోడ్డెక్కారు….వాలంటీర్లూ సమ్మెకు ముహూర్తం పెట్టారు. మరోవైపు రాజకీయ బదిలీలపై నేతలు కస్సుమంటున్నారు…. సొంతవర్గం ఎమ్మెల్యేలు సర్ధుకుంటున్నారు… పులివెందులలో ప్రజలు రగిలిపోతున్నారు…ఇంకేముంది ముఖ్యమంత్రి గారు మీరు చెప్పుకోవడానికి? మీ పని అయిపోయింది.  పతనం మొదలైంది!

Leave a Reply