Suryaa.co.in

Andhra Pradesh

2400 కి.మీ. మైలురాయిని చేరుకున్న యువగళం!

– ఎత్తిపోతల పథకానికి శిలాఫలకం

సైకోపాలనపై సమరశంఖం పూరిస్తూ జనగళమే యువగళంగా నేను ప్రారంభించిన చారిత్రాత్మక పాదయాత్ర మహాప్రభంజనమై సాగుతూ ఈరోజు పెదకూరపాడు నియోజకవర్గం దొడ్లేరులో 2400 కి.మీ. మైలురాయిని చేరుకోవడం ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా ఎత్తిపోతల పథకానికి శిలాఫలకాన్ని ఆవిష్కరించాను. దీనివల్ల పెదకూరపాడు నియోజకవర్గంలో సాగు,తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది.

LEAVE A RESPONSE