Suryaa.co.in

Month: November 2021

సీతారామచంద్ర స్వామివార్లను దర్శించుకున్న ఎమ్మెల్యే ఈటల

భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామివార్లను దర్శించుకొని ప్రత్యేకపూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్న హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.హుజూరాబాద్ ఎన్నికల్లో ధర్మం గెలిస్తే, న్యాయం నిలబడితే, కెసిఆర్ అహంకారం ఓడిపోతే భద్రాద్రి శ్రీరాముని సన్నిధిలో పూజలు చేస్తామని వేలాదిమంది మొక్కుకున్నారు. ఆ మొక్కులు ఈ రోజు చెల్లించుకున్నం.సమ్మక్క సారక్క కూడా మొక్కు చెల్లుంచుకుంటాం. ఈ గడ్డ మీద…

ఆమరణ నిరాహార దీక్షకు పన్నేండేళ్లు

Deeksha Divas : కేసీఆర్‌ ఆమరణ నిరాహార దీక్షకు శ్రీకారం చుట్టి సరిగ్గా 2021, నవంబర్ 29వ తేదీ సోమవారంతో పన్నేండేళ్లు పూర్తయ్యాయి. కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో.. అని నినదించి ఈ దీక్షను ప్రారంభించారు కేసీఆర్‌. ఆయన వేసిన తొలి అడుగే మలి దశ తెలంగాణ ఉద్యమానికి నాంది పలికింది. దీంతో కేంద్ర ప్రభుత్వం…

గూడూరు DSP ముందు చూపుతో జాతీయ రహదారిపై తప్పిన ట్రాఫిక్ ముప్పు

-ఆదిశంకరా కాలేజీ వద్ద ఇంక మీదట వరద ముప్పుతో వచ్చే ట్రాఫిక్ కష్టాలుకు చెక్ పడినట్లే -గూడూరు అదిశంకర కాలేజి వద్ద నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిని తాత్కాలికంగా వాడుకునే విధంగా 4 రోజుల క్రితమే దగ్గరుండి సిద్దం చేయించిన గూడూరు DSP M.రాజగోపాల్ రెడ్డి -నూతన బ్రిడ్జిని తాత్కాలికంగా సిద్దం చేయకపోతే మళ్ళీ జాతీయ రహదారిపై…

డాలర్ మామకు నా అక్షర నివాళులు..

డాలర్ శేషాద్రి అలియాస్ పాల శేషాద్రి. 2001 లో హైదరాబాద్ నుంచి వార్త దిన పత్రికకు తిరుమల స్టాఫ్ రిపోర్టగా వచ్చినప్పటి నుంచి నాకు బాగా పరిచయం. మొదట్లో స్వామి అని పిలిచే నేను ఆ తరువాత కొందరు మిత్రుల లాగే మామ అని స్వామి అని పిలిచే వాడిని.క్రమంగా మా ఇద్దరి మధ్య సన్నిహిత…

డాలర్ శేషాద్రి హఠాన్మరణం బాధాకరం

-నారా చంద్రబాబు నాయుడు టీటీడీ‎ ఓఎస్డీ డాలర్ శేషాద్రి హఠాన్మరణం బాధాకరం. ఉదయాన్నే ఆయన మరణ వార్త తీవ్రంగా కలిచివేసింది. ఆయన మృతి టీటీడీకి తీరనిలోటు. డాలర్ శేషాద్రి నిత్యం వేంకటేశ్వర స్వామి సేవలో తరించేవారు. ఆయన టీటీడికి విశేషమైన సేవలందించారు. శేషాద్రి తన చివరి క్షణంలోను స్వామి వారి సేవకు పాటుపడుతూ కన్నుమూశారు. ఆయన…

తితిదే ఓఎస్డీ డాలర్ శేషాద్రి హఠాన్మరణం!

శ్రీతిరుమల తిరుపతి దేవస్థానం ఓఎస్డీ డాలర్ శేషాద్రి కన్నుమూశారు. విశాఖపట్నం పర్యటనలో ఉన్న ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. సోమవారం వేకువజామున ఆయనకు గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తీసుకువెళ్లేలోపే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.. కార్తీక దీపోత్సవంలో పాల్గొనేందుకు ఆయన విశాఖకు వచ్చిన ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. అక్కడే గుండెపోటుతో మరణించినట్టు తెలుస్తోంది. 1978…

నేడు తెలంగాణ కేబినెట్‌ భేటీ..

సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం తెలంగాణ కేబినెట్‌ సమావేశం జరగనుంది.. ప్రపంచాన్ని భయపెడుతోన్న ఒమిక్రాన్‌ వేరియంట్‌తో పాటు.. పలు కీలక అంశాలపై చర్చించనుంది కేబినెట్.. ఒమిక్రాన్‌ వేరియంట్‌ నియంత్రణ చర్యలపై ఫోకస్‌ పెట్టనున్నారు.. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు, టెస్టులు, ట్రేసింగ్‌.. క్వారంటైన్‌ తదితర అంశాలపై నిర్ణయం తీసుకోనున్నారు.. కరోనా టెస్టులు పెంచే…

పెట్రోలు, డీజిల్ పై వ్యాట్ తగ్గించేదాకా….బీజేపీ దశల వారీ ఉద్యమం

• పార్టీ రాష్ట్ర నేతలు, వివిధ మోర్చాలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సమావేశం • అన్ని మండల కేంద్రాల్లో ఎద్దుల బండ్లపై బీజేపీ కార్యకర్తల ధర్నాలు • డిసెంబర్ 1న బీజేవైఎం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లో ప్లకార్డులు, నల్లబ్యాడ్జీలతో నిరసన • 2న మహిళా మోర్చా ఆధ్వర్యంలో కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలపై…

దివాళా దిశగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి.. మేధావులు మేల్కోవాలి

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాళా వైపు పయనిస్తోందని కాగ్ నివేదిక చెబుతున్నందున.. ఇప్పటికైనా మేధావులు స్పందించాని అమరావతి ఛార్టర్డ్ అకౌంటెంట్స్ సంఘం కోరింది. రానున్న తరాలకు ఆస్తులకు బదులు అప్పులు ఇచ్చే దుస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. అత్యంత ఆందోళనకరంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మేధావులు ఇప్పటికైనా స్పందించాలని.. అమరావతి ఛార్టర్డ్ అకౌంటెంట్స్ సంఘం…

శివశంకర్ మాస్టర్ మృతితో సినీపరిశ్రమ కళామతల్లి ముద్దు బిడ్డను కోల్పోయింది

– నారా చంద్రబాబు నాయుడు నృత్య దర్శకుడు శివశంకర్ మాస్టర్ మృతి బాధాకరం. శివశంకర్ మాస్టర్ మృతితో సినీ పరిశ్రమ కళామతల్లి ముద్దుబిడ్డను కోల్పోయింది. శివశంకర్ తన నృత్యం,నటనతో లక్షలాదిమంది అభిమానులు సంపాదించుకున్నారు. శివశంకర్ మాస్టర్ భారతీయ చిత్ర పరిశ్రమలోని 10 భాషల చిత్రాలకు నృత్యరీతులు సమకూర్చి, 800 చిత్రాలకుపైగా డ్యాన్స్ మాస్టర్ గా పనిచేయడమే…