Suryaa.co.in

Month: January 2022

Devotional

దశావతారాల ఆవిర్భావం ఏమాసాలలో జరిగింది?

1. మత్స్యజయంతి :- చైత్ర శుద్ధ పంచమి అపరాహ్నంలో విష్ణువు మత్స్యావతారంగా అవతరించాడు.(ఎప్రియల్ లో వస్తుంది) 2. కూర్మజయంతి :- జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి రోజు ప్రదోషవేల కూర్మావతరం జరిగింది.(జూన్ లో వస్తుంది) 3. వరాహ జయంతి:- చైత్ర శుద్ధ నవమి అపరాహ్నంలో అంటే మాధ్యాహ్నంకాలంలో జరిగింది. 4. నరసింహ జయంతి :- వైశాఖ శుద్ధ…

Devotional

భగవంతునికి నీవు ఎంత దూరంలో వుంటే, భగవంతుడు నీకు అంతే దూరంలో ఉంటాడు

తనను తానూ పాలించుకోలేనివాడు ఇతరులను పాలించాలనుకోవడం విచిత్రం. స్పష్టత లేకుండా మాట్లాడటం కంటే మౌనమే మిన్న. ఈ జగత్తు దేనిలో ఉంది? ఇదంతా ఏమిటి? దేని నుంచి ఇది ఆవిర్భవించింది? దేని కొరకు మరియు దేని చేత ఇది దృశ్యమానం అయ్యింది దేనిని ఇది కలిగియుంది? ఆత్మయే ఏకైక కారణం. నిజానికి ఉన్నది ‘ఆత్మ’ మాత్రమే….

Devotional

దేవుడికి కోపతాపాలుంటాయా?

దేవుడికి కోపతాపాలుంటాయా? మనం ఏమైనా అంటే దేవుడికి కోపం వస్తుందా? దేవుడు మనలాగే ఉంటాడా? మనలాగే ఆలోచిస్తాడా? దేవుడు మనలాగే ఉంటాడని మనం అనుకుంటాం. పొగడితే ఉబ్బిపోతాడని, విమర్శిస్తే మండిపడతాడని భావిస్తాం. దేవుడో, దేవతో కత్తులు, కఠార్లు, శూలాలు పట్టుకుని తిరుగుతుంటారని, కోపం వస్తే కళ్లెర్రజేస్తూ శూలంతో పొడిచి చంపేస్తారని సినిమాల్లో చూపించడం, మనం వాటిని…

Features

సర్పాల మధ్య సంపద

సంపదను దాచుకునే పురాతన టెక్నాలజీ “సర్పబంధనం” .అప్పట్లో రాజులకు బ్యాంకులు లాకర్ లు లేవు కాబట్టి వారు విలువైన సంపాదన సర్పబంధనం వేసేవారు. అది ఎవరైన తవ్వితే వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో పాములు వచ్చేవి.మరి ఆ పాములు తెచ్చి అక్కడ ఎలా పెడతారు? పూర్వం రాజులు తమ సంపద దాచాలనుకున్న చోట లోతుగా అంటే…

Features

సృష్టి మంచిదా, చెడ్డదా?

రమణ మహర్షి! గురుబోధ లేకుండానే, ఆధ్యాత్మిక సత్యాలను దర్శించిన అన్వేషి. ‘నేను’ అన్న మాట మీద దృష్టిని పెట్టండి చాలు, మాయ తెరలు తొలగిపోతాయని సూచించిన జ్ఞాని. తన 16వ ఏట ఆయనకు మరణానుభవం కలిగిన దగ్గర్నుంచీ, రమణుడు సాగించిన ఆధ్యాత్మిక యాత్ర అసాధారణమైనది. వంటలు చేస్తూ భౌతిక ధర్మాలను ఆచరించినా, తల్లికి సైతం గురువుగా…

National

పర్యాటకులను పరేషాన్ చేసిన పెద్దపులి

కర్ణాటకలోని బన్నేర్‌ఘట్ నేషనల్ పార్క్‌లో ఓ విచిత్రం చోటుచేసుకుంది. మైసూరులోని తప్పేకాడ వద్ద చిరుతపులుల ఎన్‌క్లోజర్ గుండా జైలో ప్రత్యేక వాహనంలో సందర్శకులు ప్రయాణం చేస్తుండగా, రోడ్డుపై పులుల గుంపు కనిపించింది. వెంటనే కారును దారి పక్కన పార్క్ చేశారు. పులులను వీడియో తీస్తున్నారు. ఈలోగా వెనుక నుంచి ఓ పులి వచ్చి జైలో కారును…

Andhra Pradesh

తెదేపా నేత అశోక్ గజపతిరాజుకు హైకోర్టులో ఊరట

అమరావతి: కేంద్ర మాజీ మంత్రి, తెదేపా సీనియర్‌ నేత పూసపాటి అశోక్‌ గజపతిరాజుకు హైకోర్టులో ఊరట లభించింది. రామతీర్థం ఘటన ఎఫ్ఐఆర్‌పై తదుపరి చర్యలు వద్దని హైకోర్టు ఆదేశించింది. ఇటీవల నెల్లిమర్ల మండలం రామతీర్థం బోడికొండపై కోదండరాముని ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఘటన నేపథ్యంలో రామతీర్థం ఆలయ ఈవో ప్రసాద్‌రావు అశోక్‌పై నెల్లిమర్ల…

Political News

పాత ఏడాదిలో మాట తప్పి.. మడమ తిప్పిన జగన్‌రెడ్డి

2022 నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా జగన్ రెడ్డి మాట తప్పి మడమ తిప్పిన అంశాలను ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అందరూ ఒక్కసారి గుర్తు చేసుకుందాం.. 45 సంవత్సరాలకే మహిళలకు ఇస్తానన్న పింఛను ఎక్కడ ? కేంద్రంతో సంబంధం లేకుండా రైతులకు ఇస్తానన్న రైతు భరోసా 12,500 ఎక్కడ ? విభజన హామీ అయినా కడప…

Andhra Pradesh

మహిళా సమస్యల పరిష్కారంలో కమిషన్: వాసిరెడ్డి పద్మ

రాష్ట్ర ప్రగతితో పాటు మహిళా సాధికారతకు మహిళా కమిషన్ విశేషంగా కృషి చేస్తుందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. మంగళగిరి వద్ద రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ కమిటీ సభ్యులతో కలిసి మాట్లాడారు. గడచిన…