తెలంగాణకు కేంద్రం ఏం చేసిందంటే……ఇదిగో

-పీఎం ఆవాస్ కింద తెలంగాణకు 3 లక్షల 50 వేల ఇండ్లను కేటాయించాం -జల్ జీవన్ కింద 54 లక్షల మందికి నల్లాల ద్వారా మంచి నీరందించాం -11 లక్షల 50 వేల మందికి ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేశాం -పీఎం కౌశల్ వికాస్ యోజన కింద 2 లక్షల 96 వేల మందికి లబ్ది చేకూర్చాం -పీఎం స్వనిధి ద్వారా 1 లక్షా 3 వేల మందికి లబ్ది చేశాం -స్వచ్ఛ భారత్ ద్వారా…

Read More

మోడీ పాలనలో అన్ని రంగాల్లో అభివృద్ధి

– బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టిన అనంతరం దేశంలో అభివృద్ధి గణనీయంగా పెరిగిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు పేర్కొన్నారు బుధవారం నెల్లూరు నగరంలోని స్థానిక మినీ బైపాస్ నందు గల ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు గుండ్లపల్లి భరత్ కుమార్ యాదవ్ అధ్యక్షతన ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్య కుటుంబం…

Read More

ఎల్లో మీడియా బరితెగింపునకు పరాకాష్ట

– కోర్టులు, జడ్జీలపైనా రోత రాతలు, కూతలు – ఈరోజు కోర్టు తీర్పుతో అది తేటతెల్లమైంది – జగన్‌ టార్గెట్‌గా టీడీపీ, ఎల్లో మీడియా కుట్రలు – కోర్టు విచారణతో సంబంధం లేకుండా ఓపెన్‌ ట్రయల్స్‌ – జడ్జి సీబీఐని ప్రశ్నిస్తే ఆయనకే దురుద్దేశాలు ఆపాదించారు – జడ్జిగారే కేసు నుంచి తప్పుకోవాలనుకునే స్థాయికి వీరి చేష్టలు – తీర్పు తమకు అనుకూలంగా వస్తే ప్రజాస్వామ్యం గెల్చినట్లు! – తీర్పు వ్యతిరేకంగా వస్తే.. ప్రజాస్వామ్యం ఓడినట్లా? –…

Read More

రాహుల్ మద్దతుదారుల సభలో జాతీయగీతానికి అవమానం

– అమెరికాలో మన దేశభక్తి – సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్న ఈవెంట్ జాతీయ గీతాన్ని అవమానించారు. అమెరికాలో రాహుల్ గాంధీ సపోర్టర్స్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో, భారత జాతీయ గీతానికి అవమానం జరిగిందని నెట్టింట చర్చ జరుగుతోంది. ఈవెంట్లో జనగణమన గీతాన్ని ప్లే చేయగా.. ఏ ఒక్కరూ రెస్పెక్ట్ గా నిల్చోకుండా కూర్చుండిపోయారు. ఎవరూ అటెన్షన్ ఇవ్వకపోవడంతో, నిర్వాహకులు మధ్యలోనే గీతాన్ని పాడటం ఆపేశారు. – సంపత్‌రాజు

Read More

వీళ్ళు ..వీళ్ళ కామెడీలు!

రెజ్లర్ క్రీడాకారులు చెప్పని జవాబులు ఇవీ.. 1) లైంగిక వేధింపులు జరిగినప్పడే పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు? 2) 2016లో జరిగితే 2023లో ఎందుకు ధర్నాకు దిగారు? 3) లైంగిక వేధింపులు జరిగినట్లు ఏమైనా ఆధారాలున్నాయా? 4) సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరుగున్నప్పటికీ ధర్నా చేయడంలో మతలబేమిటి? 5) అంటే సుప్రీంకోర్టు మీద నమ్మకం లేదా? 6) అసలు ఈ ఘటనకు ప్రధాని మోదీకి సంబంధమేమిటి? మోదీని దించాలని ధర్నా చేయడంలో మతలబేమిటి? ప్రధానిని దించేస్తాం అన్న…

Read More

దళితులపై జగన్ ప్రభుత్వ రాజ్యహింస

యువనేత నారా లోకేష్ ను కలిసిన ఎమ్మార్పీఎస్ ప్రతినిధులు ప్రొద్దుటూరు నియోజకవర్గం నరసింహాపురంలో ఎంఆర్ పిఎస్ ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. దళితుల్లో అనేక ఉపకులాలకు దామాషా ప్రకారం రిజర్వేషన్లు అందక వెనుకబడి ఉన్నారు.మాదిగలతోపాటు ఉపకులాల సామాజిక, ఆర్థిక, రాజకీయ అభివృద్ధికి వర్గీకరణే ఏకైక మార్గం. 2000 నుంచి 2004వరకు అప్పటి టీడీపీ ప్రభుత్వం వర్గీకరణ అమలుచేయడం వల్ల 24వేలకు పైగా ఉద్యోగావకాశాలు లభించాయి.ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలిపి, పార్లమెంటులో బిల్లు పెట్టించేందుకు…

Read More

మహేష్ బాబు-త్రివిక్రమ్ మూవీ టైటిల్ “గుంటూరు కారం”

సూపర్ స్టార్ మహేష్ బాబు తో త్రివిక్రమ్ తీస్తున్న లేటెస్ట్ మూవీకి గుంటూరు కారం అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. హైలీ ఇన్ ఫ్లేమబుల్ అనేది ఉప శీర్షిక. మహేష్ బాబు మాస్ పాత్రలో కనిపించనున్న ఈ మూవీలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రారంభం నాటి నుండి అందరిలో భారీ స్థాయి అంచనాలు కలిగిన ఈ మూవీ నుండి లెజెండరీ సూపర్ స్టార్ కృష్ణ గారి ఒకప్పటి…

Read More

సిబిఐ సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సిందే…

-సిబిఐ పైనే అభియోగం మోపిన హైకోర్టు -హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో డాక్టర్ సునీత పిటిషన్ దాఖలు చేయాలి -నామమాత్రపు కండిషన్లతో అవినాష్ రెడ్డికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు -సుప్రీంకోర్టు తాజా తీర్పు స్ఫూర్తితో న్యాయమూర్తులను తిట్టినా కేసులో జగన్మోహన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి -జగన్ ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించిన అమెరికన్ సివిల్ లిబర్టీస్ సంస్థ -నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా అభియోగాలను ఎదుర్కొంటున్న కడప…

Read More