Suryaa.co.in

Month: October 2023

పేదల ఇళ్ల స్థలాల ముసుగులో, ముఖ్యమంత్రి అండతో రూ.1000 కోట్లు కాజేసిన మంత్రి గుడివాడ అమర్నాథ్

• జగనన్నఇళ్ల మాటున జగన్ రెడ్డి, మంత్రి అమర్నాథ్ కలిసి అనకాపల్లి నియోజకవర్గంలో 1300 ఎకరాలకు పైగా రైతులు భూములు బలవంతంగా లాక్కున్నారు • భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేయకుండా, మంత్రి అమర్నాథ్ తన అనుచరుల్ని రైతులుగా చూపి వారికి ప్రభుత్వ సొమ్ము దోచిపెట్టడానికి సిద్ధమయ్యాడు • పేదలకు ఇళ్లస్థలాల పేరుతో ముఖ్యమంత్రి, మంత్రి…

ఆంధ్రప్రదేశ్ పనితీరు పట్ల కేంద్ర ప్రభుత్వం ప్రశంసలు

• గతేడాది కన్నా మెరుగ్గా బ్యాంకర్ల 2023-24 ఏడాది రుణ ప్రణాళిక లక్ష్య సాధన • ఎమ్ఎస్ఎమ్ఈలకు మరింత విరివిగా రుణాలివ్వాలు అందించాలి • పీఎం ముద్ర, స్టాండప్ ఇండియాపై బ్యాంకర్లు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి • అర్హులైన పేదలు సులభంగా రుణాలు పొందేలా బ్యాంకర్లు చొరవ చూపాలి • వ్యవసాయ యాంత్రీకరణ,కౌలురైతులకు రుణాలందించేందుకు పూర్తిగా…

ఆరోగ్య సుర‌క్షతో వైద్య విప్ల‌వం

ప్ర‌జ‌ల ఆరోగ్యానికి జ‌గ‌న‌న్న ఇస్తున్న‌ గొప్ప భ‌రోసా దీర్ఘ‌కాలిక వ్యాధుల గుర్తింపు, ఉచితంగా వైద్యం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 12,422 మెడిక‌ల్ క్యాంపుల ఏర్పాటు ఈ నెల 29 నాటికి 11208 క్యాంపులు పూర్తి ఆరోగ్య‌శ్రీపై అవ‌గాహ‌న కోసం ప్ర‌త్యేక కార్య‌చ‌ర‌ణ‌ నియోజ‌క‌వ‌ర్గాల వారీగా నిర్వ‌హ‌ణ‌కు చ‌ర్య‌లు ఆరోగ్య‌శ్రీ యాప్‌, రోగి చికిత్స‌కు సంబంధించి పూర్తి…

రాష్ట్ర భవిష్యత్తు కోసం కలిసి పోరాడుదాం

• రెండో రోజూ ఉత్సాహంగా సాగిన జనసేన – తెలుగుదేశం పార్టీల జిల్లా సమన్వయ సమావేశాలు • ఉమ్మడి ఉద్యమాలకు కార్యాచరణ రెడీ • ఎవరెన్ని కుట్రలు పన్నినా సంయుక్త స్ఫూర్తిని ఎక్కడా విఘాతం కలగనీయొద్దు • నాయకులంతా కలిసి కార్యకర్తలను తగిన విధంగా సంసిద్ధం చేయాలి • సమన్వయ సంరంభంలో వెల్లువెత్తిన ఐక్య గర్జనలు…

సత్యమేవ జయతే.. నిజం గెలవాలి

అమెరికా రాజధాని వాషింగ్టన్ డి.సి.లో జాతిపితకు ఘన నివాళి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోగ్యం పట్ల, ఆయనపై అక్రమ అరెస్ట్, కేసుల రిమాండ్ పై ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ.. న్యాయం చేయాల్సిన చోట జాప్యం జరగటం అన్యాయ మని, ఆంధ్ర రాష్ట్రంలో పతనమవుతున్న ప్రజాస్వామ్య పాలన విధానాలను ఖండించి సత్యమేవజయతే.. నిజం గెలవాలి అని వాషింగ్టన్…

కాళేశ్వరం ప్రాజెక్టుపై విమర్శలు చేసి పైశాచిక ఆనందం

గుజరాత్ కంటే తలసరి ఆదాయంలో తెలంగాణ ముందు 24 గంటలు కరెంటు ఇచ్చే కేసీఆర్ ఉండగా కాంగ్రెస్,బీజేపీ మనకు ఎందుకు? కరీంనగర్ ఎంపీగా ఐదేళ్లలో బండి సంజయ్ ఏం చేసిండో సమాధానం చెప్పాలి తెలంగాణ వచ్చాక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఇచ్చిన ఉద్యోగాలు లక్షా 30 వేలు బీజేపీ నేతలు పేపర్ లీకేజీలకు పాల్పడలేదా?…

బీ ఫార్మసీ, ఫార్మ్-డీ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల

భైపిసి, ఎంపిసి విద్యార్దులకు స్వల్ప మార్పులతో నిర్దేశిత తేదీలు : నాగరాణి ఫార్మసీ కళాశాలల అనుమతి పొడిగింపునకు ప్రభుత్వం అంగీకరించిన నేపధ్యంలో, రాష్ట్రంలోని బీ ఫార్మసీ, ఫార్మ్-డీ కోర్సుల అడ్మిషన్ షెడ్యూల్ ను సాంకేతిక విద్యాశాఖ కమీషనర్, ఎపిఈఎపి సెట్ కన్వీనర్ చదలవాడ నాగరాణి సోమవారం విడుదల చేసారు. ఎంపీసీ, బైపీసీ అభ్యర్ధులకు వేర్వేరుగా షేడ్యూలు…

ఇరిగేషన్, వ్యవసాయ శాఖల మంత్రులు రాజీనామా చేయాలి

-ధరల స్ధిరీకరణ నిధి పై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి – నిలదీసిన బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి – జాతీయ కార్యదర్శి..సత్యకుమార్ ప్రశ్నకు.. వ్యవసాయ శాఖ, ఇరిగేషన్ శాఖ లకు మంత్రులెవరో తెలియదన్న రైతులు – రైతు కంట్లో నీరు కాల్వ లో నీరు లేదు – ఈ ప్రభుత్వం మారి తేనే…

వైకాపా సామాజిక న్యాయ బస్సు యాత్ర ఒక బూటకం

– దళితులను మరోసారి మోసం చేయడానికి బస్సు యాత్ర పేరుతో చేస్తున్న మరో అభూత కల్పన -వర్ల రామయ్య సామాజిక న్యాయానికి తూట్లు పొడిస్తూ, పేదల గొంతు కోస్తున్న పెత్తందారుడు జగన్‌రెడ్డి. గత నాలుగున్నరేళ్లుగా వైకాపా ప్రభుత్వంపై ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలలో తీవ్ర వ్యతిరేకత నెలకొన్నది. బస్సు యాత్ర చేస్తున్న వైకాపా నాయకులు దళితవాడల్లో…

1వ తేదీ నుండి నారా భువనేశ్వరి మలివిడత ‘నిజం గెలవాలి’ కార్యక్రమం

మూడు రోజుల పాటు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పర్యటన చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుపై ఆవేదనతో మృతి చెందిన బాధిత కుటుంబాలకు పరామర్శ విజయనగరం ప్రభుత్వాసుపత్రిలో రేపు రైలు ప్రమాద బాధితులను పరామర్శించనున్న భువనేశ్వరి రాజమహేంద్రవరం :- చంద్రబాబు అక్రమ అరెస్టుపై నారా భువనేశ్వరి చేపట్టిన ‘నిజం గెలవాలి’ కార్యక్రమం ఉత్తరాంధ్రలో మూడు రోజుల పాటు…