Suryaa.co.in

Month: April 2024

అమిత్ షాకు తప్పిన ప్రమాదం

– ఎగరకుండా గాల్లో హెలికాఫ్టర్ చక్కర్లు.. దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు ఇవాళ పెద్ద ప్రమాదం తప్పింది. బీహార్లోని బెగూసరాయ్ లో లోక్ సభ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన అమిత్ షా… దాన్ని ముగించుకుని మరో ప్రాంతానికి పయనం అయ్యారు. ఈ సమయంలో అమిత్…

వైసీపీ పాలనలో రాష్ట్ర భవిష్యత్తు సర్వనాశనం

– యనమల రామకృష్ణుడు ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర భవిష్యత్తు సర్వనాశనం అయిందని టీడీపీ సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. జగన్‌ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని, ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోలేదని అవేదన వ్యక్తం చేశారు. బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు….

సుజనా గెలుపుతో నియోజకవర్గ అభివృద్ధి

బీజేపీ అధికార ప్రతినిధి ఆర్‌.డి.విల్సన్‌ పశ్చిమ నియోజకవర్గం నుంచి సుజనాచౌదరి పోటీ ఇక్కడి ప్రజల అదృష్ణమని బీజేపీ అధికార ప్రతినిధి ఆర్‌.డి.విల్సన్‌ అన్నారు. ఆదివారం రాత్రి రైల్వే కాలనీలో జరిగిన రైల్వే ఉద్యోగుల ఆత్మీయ సదస్సులో పాల్గొని ఆయన ప్రసంగించారు. పార్లమెంటు సభ్యుడు కావలసిన సుజనా చౌదరి పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి కావడం నియోజకవర్గ ప్రజల…

తెలుగుదేశం ఆవిర్భాంతోనే మహిళా సాధికారిత

-మహిళలకు ఆర్థిక చేయూత అందించేందుకే స్త్రీ శక్తి -మంగళగిరిని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దడమే లోకేష్ లక్ష్యం -స్త్రీ శక్తి, మహిళా మిత్ర, డ్వాక్రా మహిళలతో నారా బ్రాహ్మణి మంగళగిరి: ఇంటికి దీపం ఇల్లాలు, ఇంటికి చక్కదిద్దడం, సమర్థవంతంగా నడిపించడంతో పాటు ఏ రంగంలోనైనా రాణించగల సత్తా మహిళలకు ఉందని శ్రీమతి నారా బ్రాహ్మణి అన్నారు. ఎన్నికల…

కూరగాయల మార్కెట్ పడగొట్టి మా బతుకులు రోడ్డుకీడ్చారు!

-ప్రభుత్వ ఆదరవు లేక అష్టకష్టాలు పడుతున్నాం -లోకేష్ మీ కష్టాలు తీరుస్తారని నారా బ్రాహ్మణి భరోసా మంగళగిరి: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దశాబ్ధాల చరిత్ర కలిగిన మంగళగిరి కూరగాయల మార్కెట్ ను పడగొట్టి తమ బతుకులను రోడ్డుకీడ్చారని కూరగాయల మార్కెట్ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళగిరి కాళీమాత ఆలయం దగ్గర ఉన్న కూరగాయల…

వైసిపి నాయకులకు తెలిసింది రౌడీయిజం, దుష్ప్రచారం!

-ఆటోడ్రైవర్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆదుకుంటాం -అహర్నిశలు కష్టపడి మంగళగిరి రూపురేఖలు మారుస్తా -మంగళగిరి నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో నారా లోకేష్ మంగళగిరి: వైసిపి నాయకులకు తెలిసింది రౌడీయిజం, దుష్ర్పచారం మాత్రమే, ప్రజలంతా అప్రమత్తంగా ఉండి రాబోయే ఎన్నికల్లో ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటుచేసుకోవాలని యువనేత నారా లోకేష్ విజ్ఞప్తిచేశారు. మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం చుక్కపల్లివారిపాలెం,…

సుప్రీంకోర్టులో జగన్‌ సర్కార్‌ కు ఎదురుదెబ్బ

-ఇసుక అక్రమ తవ్వకాలు నిలిపివేయాలి -మే 9లోపు అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశం ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని సోమవారం ఆదేశించింది. ఎన్జీటీ తీర్పును యథాతధంగా అమలు చేయాలని ఉత్తర్వులిచ్చింది. ఇసుక అక్రమ తవ్వకాలపై తీసుకున్న చర్యలపై మే 9వ…

పోలవరం కడతామని మోసగించారు

-పదేళ్లలో ఒక్క అడుగు ముందుకు పడలేదు -ఒక్క ఎకరాకైనా పరిహారం ఇచ్చారా..జగన్‌? -ప్రత్యేక హోదా కోసం ఏనాడైనా ఉద్యమించారా.. -బహిరంగ సభలో పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెంలో సోమవారం జరిగిన బహిరంగ సభలో పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి ప్రసంగించారు. జగన్‌ వచ్చి ఎన్నో హామీలు ఇచ్చారు….

ప్రశ్నించినందుకు నోటీసులిస్తున్నారు

-రిజర్వేషన్లు రద్దు చేసేందుకే మోదీ కుట్ర -ఈ ఎన్నికలు గుజరాత్‌ వర్సెస్‌ కర్నాటక -మోదీ ఇచ్చింది ఏమీ లేదు…ఖాళీ చెంబు తప్ప -కర్నాటక ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీజేపీపై పోరాటం చేసే వారికి అమిత్‌షా నోటీసులు ఇస్తున్నారు. సోషల్‌ మీడియాలో బీజేపీని ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రినైన నాకు, గాంధీభవన్‌ నేతలకు ఢల్లీి పోలీసులు నోటీసులు…

సుప్రీంకోర్టులో ఎల్ అండ్ టి కి ఎదురుదెబ్బ

-షరావతి పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ కేసులో ప్రతికూల తీర్పు -సుప్రీం కోర్ట్ , కర్ణాటక హైకోర్టు లో విజయం సాధించిన ఎం ఈ ఐ ఎల్, కె పీ సి ఎల్ న్యూఢిల్లీ: సర్వోన్నత న్యాయస్థానంలో ఎల్ అండ్ టి సంస్థకు ఎదురు దెబ్బ తగిలింది. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వసంస్థ కె పీ సి ఎల్…