Suryaa.co.in

Month: September 2024

నగర పాలక సంస్ధలలో డ్రోన్ సేవల వినియోగం

– భిన్న కార్యక్రమాల పర్యవేక్షణ, ప్రచారం కోసం డ్రోన్‌లు – నగర పాలక సంస్ధలలో పైలెట్ ప్రాజెక్టు – స్వచ్చాంధ్ర కార్పొరేషన్ ఎండి గంధం చంద్రుడు విజయవాడ: స్వచ్చాతా హీ సేవ లక్ష్య సాధనలో డ్రోన్ సేవలను వినియోగించుకోనున్నట్లు స్వచ్చాంధ్ర కార్పొరేషన్ ఎండి గంధం చంద్రుడు తెలిపారు. పైలెట్ ప్రాజెక్టు క్రింద రాష్ట్రంలోని వివిధ నగర…

విజయవాడలో ‘ఏక్ పెడ్ మా కే నామ్’

విజయవాడ: సిద్దార్ధ ఆడిటోరియంలో జన సేవా సొసైటీ ఆధ్వర్యంలో ‘ఏక్ పెడ్ మా కే నామ్’ కార్యక్రమం జరిగింది. ఆదిశేషు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ హాజరయ్యారు. ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, బీజేపీ స్టేట్ మీడియా ఇన్ ఛార్జ్, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పాతూరి నాగభూషణం…

వికసిత ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనకు విజన్ 2047 దోహదం

– పార్లమెంట్ సదస్సులో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఢిల్లీ: వికసిత ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనకు ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించిన “విజన్ 2047” కార్యాచరణ ఎంతగానో తోడ్పడుతుందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం భారత పార్లమెంటులో బాధ్యతాయుతమైన శాసన వ్యవస్థ, శాసనసభ పాత్ర – నాయకుల దార్శనికత” అంశంపై సదస్సు జరిగింది. ఈ…

నాడు మా ఎమ్మెల్యేలకు కండువా కప్పిన వెధవ ఎవరు?

– కేటీఆర్.. బలుపు మాటలు తగ్గించుకో – కేటీఆర్ వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫైర్ హైదరాబాద్: ‘‘ఆ నాడు ప్రగతి భవన్‌లో ఎమ్మెల్యేలకు గులాబీ కండువా కప్పి చేర్చుకున్న వెధవ ఎవరు? ఆ నాడు ప్రతిపక్ష ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి ప్రలోభపెట్టి, బెదిరించి చేర్చుకున్న సన్నాసి ఎవరు? ఆ నాడు విపక్ష శాసనసభ్యులతో…

సృజ‌నాత్మ‌క‌త‌కు అంత‌రిక్షమే హ‌ద్దు

స్పేస్ టూన్ : కార్టూన్ ఎగ్జిబిష‌న్ లో పాల్గొన్న ఇస్రో చైర్మ‌న్ సోమ‌నాథ్, మంత్రి జూప‌ల్లి హైద‌రాబాద్: సృజ‌నాత్మ‌క‌త‌కు అంత‌రిక్షమే హ‌ద్దని, ఎంచుకున్న రంగంలో అత్యున్న‌త స్థాయికి ఎద‌గాల‌ని ఇస్రో చైర్మ‌న్ డాక్ట‌ర్ సోమ‌నాథ్ అన్నారు. ర‌వీంద్ర‌భార‌తీలో తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ స‌హ‌కారంతో తెలుగు రీజియ‌న్ మ‌ళ‌యాళీ అసోసియేష‌న్ , హైద‌రాబాద్ ఫోరమ్ ఫ‌ర్…

రాజు కేసులో విజయపాల్‌కు హైకోర్టులో చుక్కెదురు

– ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు – ఇక విజయపాల్ అరెస్టే తరువాయి – నేడు, రేపట్లో అరెస్టు చేసే అవకాశం? – హైకోర్టు తీర్పుపై రఘురామరాజు హర్షం – సునీల్ అరెస్టు కూడా ఖాయమని వ్యాఖ్య అమరావతి: నరసాపురం మాజీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు పై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసు లో…

హిందువుకు జగన్‌ అండ్‌ గ్యాంగ్‌ వెన్నుపోటు!

• సోషల్ మీడియాలో వైసీపీపై ఆగ్రహ జ్వాలలు! • మరోవైపు పార్టీకి కాలం చెల్లిందనే భయంలో నేతలు • టీడీపీ మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి విమర్శ మంగళగిరి: జగన్ రెడ్డి అండ్ గ్యాంగ్ యావత్తు హిందు సమాజానికి వెన్నుపోటు పొడిచిందని, సోషల్ మీడియాలో వైసీపీపై ఆగ్రహ జ్వాలలు పెల్లుబుకుతున్నాయని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) మాజీ ఎమ్మెల్సీ…

రోత రాతలతో డిఫెన్స్‌లో జగన్‌!

• లోకేష్ ట్వీట్ ను వక్రీకరించిన బురద మీడియా • టీటీడీకి అడల్ట్రేట్స్ ను కనిపెట్టే అత్యాధునిక ల్యాబొరేటరీ లేదన్న ఇవో • జూన్ 12, 20, 25, జూలై 4న టీటీడీకి వచ్చిన ట్యాంకర్లు – వీటి శ్యాంపిల్స్ ను టీటీడీ ఎన్డీడీబీకి టెస్టు కోసం పంపింది • ఆ రిపోర్టు వచ్చాకే ప్రభుత్వం…

వరద పోటుతో వన దుర్గ అమ్మవారి ఆలయం మూసివేత

మెదక్ : జిల్లాలో వెలిసిన ఏడుపాయల వన దుర్గ అమ్మవారి ఆలయాన్ని అధికారులు మూడో సారి మూసివేశారు. సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడం తో అమ్మవారి ఆలయ ఎదుట ఉదృతంగా ప్రవహిస్తోంది మంజీరా నది.ఇంకా వరద ఎక్కువగా వచ్చే అవకాశం ఉండటం తో అధికారులు ముందస్తుగా ఆలయాన్ని మూసేశారు. రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ…