Suryaa.co.in

Month: September 2024

ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డుల‌పై కుటుంబ ఫొటో దిగ‌డం ఆప్ష‌న్ మాత్ర‌మే

* 3 నుంచి 7వ తేదీ వ‌ర‌కు పైలెట్ ప్రాజెక్ట్‌గా క్షేత్ర స్థాయి ప‌రిశీల‌న‌ * రాష్ట్రవ్యాప్తంగా 238 ప్రాంతాల్లో అయిదు రోజుల పాటు సాగ‌నున్న ప్ర‌క్రియ‌ * ప‌ట్ట‌ణ/న‌గ‌ర ప్రాంతాల్లో జ‌నాభా ఆధారంగా ఎక్కువ టీమ్‌లు * ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌: తెలంగాణ ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డుల‌ జారీకి సంబంధించి 119 నియోజ‌క‌వ‌ర్గాల్లో…

హైద‌రాబాద్ న‌గ‌రం… భిన్న సంస్కృతుల‌ నిల‌యం

– ఓనం వేడుక‌ల్లో తెలంగాణ మంత్రి సీత‌క్క‌ హైద‌రాబాద్ న‌గ‌రం ప్ర‌తి ఒక్క‌రిని అక్కున చేర్చుకుంటుంద‌ని, అందుకే వివిధ రాష్ర్టాల‌కు,ప్రాంతాల‌కు చెందిన‌వారు ఇక్క‌డికి రావ‌డానికి ఇష్ట‌ప‌డట‌మే కాక, వారి సొంత ప్రాంతంగా భావిస్తార‌ని తెలంగాణ రాష్ట్ర పంచాయత్ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీత‌క్క అన్నారు. శేరిలింగంప‌ల్లి,న‌ల్ల‌గండ్ల…

ప్రపంచ సమస్యలకు పరిష్కారం భారతీయ తత్వచింతన

-భారతీయ తత్వ బోధనలను పాఠశాల విద్యా ప్రణాళికలో భాగం చేయాలి -భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు -ప్రముఖ తత్వవేత్త ఆచార్య శ్రీ కొత్త సచ్చిదానందమూర్తి శత జయంతి వేడుకల్లో ప్రసంగం మంగళగిరి: నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు భారతీయ తత్వ చింతనే పరిష్కారమని భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు…

3 సిలిండర్ల ఉచిత గ్యాస్ పథకానికి ఎవరు అర్హులు?

2024 ఎన్నికలలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తానని హామీ ఇచ్చారు.ఈ పథకం ఎవరికి అందాలి ? ఇక్కడే పెద్ద ప్రశ్న ? ఈ రాష్ట్రంలో ప్రభుత్వ సెన్సెస్ ప్రకారం గృహాలు 1 కోటి 55 లక్షలు అందులో తెల్ల రేషన్ కార్డు కలిగిన వారు 1 కోటి…

తెలంగాణ ప్రధాన ఆలయాల్లో విజయ డెయిరీ నెయ్యితో లడ్డూ ప్రసాదాలు

తెలంగాణ రాష్ట్రంలోని అధిక శాతం ఆలయాల్లో లడ్డూలు ఇతర ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యిని ఇప్పటినుంచి ప్రైవేట్ సంస్థల నుంచి కాకుండా ప్రభుత్వ సంస్థ అయినా విజయ డైరీ నుంచి కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది, తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భక్తుల్లో ఆందోళన మొదలైంది….

రేవంత్..గజినీ అయ్యావా?గతం మరిచిపోయావా?

– రైతు దీక్ష లో ఏలేటి మహేశ్వర్ రెడ్డి – చనిపోయిన రైతుల కుటుంబాల ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించిన బీజేపీ నేతలు హైదరాబాద్ వరంగల్ డిక్లరేషన్ లో రాహుల్ సమక్షంలో కేవలం అధికారంలో వచ్చేందుకు రైతులను ఆదుకుంటామని రేవంత్ హామీ ఇచ్చారు. దాదాపు 81 వేల కోట్లు ఖర్చు చేసి ప్రతి ఏటా…

రేవంత్ నీకు రేషం ఉంటే దిగిపో..

– హైడ్రా బూచి చూపి బిల్డర్ల దగ్గర డబ్బులు వసూలు చేసి హైకమాండ్ కి డబ్బులు పంపడానికి – రుణమాఫీ చేయకుంటే నీ భరతం పట్టుడు ఖాయం – రైతు హామీల సాధన సదస్సులో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ రేవంత్ రెడ్డి అధికారం నెత్తికి ఎక్కి ఎవరినీ లెక్కజేయని స్థాయికి ఎదిగిండు. కేసీఆర్ కి…

దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలి

-లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వాడారన్న దానికి ఆధారాలు ఏంటి? – కల్తీ నెయ్యి లడ్డూలో వాడారో లేదో పూర్తిగా తెలియకుండా ముఖ్యమంత్రి ఎలా ప్రకటన చేస్తారు? – రెండో అభిప్రాయం తీసుకోకుండానే ముఖ్యమంత్రి మీడియాతో ఎలా మాట్లాడారు? – కల్తీ నెయ్యిని వినియోగించినట్లు ఎలా తెలిసింది? – సిట్ సరిగ్గా విచారణ జరపగలదా? –…

డిస్కో డాన్సులు నేర్పిందే మీ చెల్లి

– బీఆర్ఎస్ ట్రోల్ చేస్తున్న ఫొటోల్లో తప్పు ఏముందో కేసీఆర్ భార్య శోభమ్మ చెప్పాలి. – సిగ్గు లజ్జ ఉంటే బట్టలు లేకుండా తిరుగు – ఉన్నత వర్గం అనే బలుపు బీఆర్ఎస్ కి ఉంది. – ట్రోలింగ్ పై కేటీఆర్, హరీష్ స్పందించాలి – కేసీఆర్ భార్యకు మంత్రి కొండా సురేఖ సూటి ప్రశ్న…

భవానీ దీక్ష స్వీకరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్

– 11 రోజులపాటు రాజకీయాలకు పూర్తి దూరం – పూర్తిగా మహాశక్తి అమ్మవారి సేవకే పరిమితమైన సంజయ్ – 2011లో ఒక్కడితో మొదలైన బండి సంజయ్ భవానీ దీక్ష – నేడు సంజయ్ తోపాటు వేలాది మంది భవానీ దీక్ష స్వీకరణ – 14 ఏళ్లుగా ప్రతి ఏటా క్రమం తప్పకుండా దీక్ష స్వీకరిస్తున్న సంజయ్…