Suryaa.co.in

Month: November 2024

ఖేలో ఇండియా గేమ్స్ కు వేదికగా హైదరాబాద్

– 2026 లో నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖం హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు ఖేలో ఇండియా – 2026 పోటీలను హైదరాబాద్‌లో నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా సానుకూలంగా స్పందించింది. వచ్చే ఏడాది నిర్వహించేలా ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేసినా, 2025లో బిహార్‌లో నిర్వహించేలా ఇప్పటికే నిర్ణయం జరగడంతో 2026లో హైదరాబాద్‌లో నిర్వహించేందుకు…

ఈనాడు, ఆంధ్రజ్యోతిపై పరువునష్టం దావా

– 8 గంటల సమయం ఇచ్చి, క్షమాపణ చెప్పాలని కోరుతా – వారు ఆ పని చేయకపోతే, రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తా – అమెరికాలో నమోదైన డాక్యుమెంట్‌లో ఎక్కడా నా పేరు లేదు – సెకీ, రాష్ట్ర ప్రభుత్వం, డిస్కమ్‌ల మధ్య ఒప్పందం. మధ్యలో దళారి లేడు – అది సెకీ,…

తిరుమలలో ఎన్నో మార్పులు

– మఠాలు వ్యాపారాత్మక ధోరణిలో ఉంటే చూస్తూ ఊరుకోబోమని మంత్రి ఆనం రామనారాయ ణరెడ్డి హెచ్చరిక తిరుమల: కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమలలో ఎన్నో మార్పులు వచ్చాయని దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. గతంలో సామాన్య భక్తులకు అనేక ఇబ్బందులు ఉండేవని… ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా త్వరితగతిన స్వామివారి దర్శనం కల్పిస్తున్నామని…

అయ్యప్ప భక్తుడైన ఆర్టీసీ డ్రైవర్‌కు అవమానం

-నాగరాజుకు ఆర్టీసీ అధికారులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ -మండిపడ్డ అయ్యప్ప స్వామి భక్తి మండలి -అయ్యప్ప స్వాములకు ఆర్టీసీ డిపో మేనేజర్ క్షమాపణలు తొర్రూరు: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో ఆర్టీసీ డిపోలో ఓ వివాదాస్పద ఘటన చోటుచేసుకుంది. అయ్యప్ప మాల ధరించి డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న నాగరాజుకు ఆర్టీసీ అధికారులు డ్రంక్ అండ్…

తిరుమల తరహాలో శ్రీశైల క్షేత్రం అభివృద్ధి

– మాస్టర్ ప్లాన్ కు అవసరమయ్యే నివేదికలు ఇవ్వండి – జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా నంద్యాల: తిరుమల క్షేత్ర తరహాలోనే శ్రీశైల మహా క్షేత్రాన్ని కూడా అభివృద్ధి చేసేందుకు సమగ్ర వివరాలతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసేందుకు నివేదికలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ ఛాంబర్…

తెలంగాణ యోద్ధ కేసీఆర్

– రాష్ట్రం కోసం చావుతో యుద్ధం చేసిన పోరాటయోధుడు – మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ – తెలంగాణలో దీక్షాదివస్ ఏర్పాట్లు పరిశీలించిన కేటీఆర్ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను త్యాగం చేసేందుకు సిద్దపడ్డ గొప్ప నాయకుడు కేసీఆర్ అని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం దీక్షా దివస్…

ఇథనాల్ కంపెనీపై ఎక్కడంటే అక్కడ చర్చకు సిద్ధం

– ఇథనాల్ కంపెనీతో నాకొడుకు సాయి కిరణ్ కు సంబంధం లేదు – సంబంధం ఉన్నట్లు నిరూపిస్తే.. కంపెనీ వాళ్ళకే రాసిస్తా – పీసీసీ చీఫ్, మంత్రి సీతక్క, ఎంపీ చామల కామెంట్స్ ను ఖండించిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్: అసమర్ధతను కప్పి పుచ్చుకునేందుకే కాంగ్రెస్ నేతల తప్పుడు ఆరోపణలు. ఇథనాల్…

రూ. 10 నాణేలు తీసుకోవట్లే

– ఆర్బీఐ నిబంధనలు పట్టని వ్యాపారులు.. – ఇబ్బందులు పడుతున్న కొనుగోలుదారులు – తమిళనాడు, కేరళ, కర్నాటక, యూపీ తదితర రాష్ట్రాల్లో చెల్లుబాటు – ఆర్బీఐ ఉత్తర్వులు బేఖాతర్ ( వెంకటాచారి, ఢిల్లీ) అన్ని వర్తక సముదాయాల్లో కొనుగోలుదారుల ఇచ్చే రూ. 10, రూ. 20 నాణేలు తీసుకోవాలని, లేకపోతే జైలుకి వెళ్ళాల్సి ఉంటుందని ఆర్బీఐ…

పూలే ఆశయ సాధనకు కృషి చేద్దాం

– ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నందిగామ: భారత ప్రథమ సామాజికతత్వవేత్త, ఉద్యమకారుడు, సంఘ సేవకుడు మహాత్మా జ్యోతిరావుపూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఏపీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య అన్నారు. పూలే వర్ధంతి సందర్భంగా కాకాని నగర్ కార్యాలయంలో స్థానిక నేతలతో కలిసి ఆయన చిత్రపటానికి…

కేటీఆర్ వ్యాఖ్యలు ఖండించిన ఐపీఎస్ సంఘం

– రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌కు బాసట – కలెక్టర్‌ను సన్నాసి అంటూ కేటీఆర్ విమర్శ – మావాళ్లను పార్టీ మారమంటున్నారని ఆరోపణ – కేటీఆర్ వ్యాఖ్యలు సరికావన్న ఐపీఎస్ సంఘం హైదరాబాద్: రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం ఖండించింది. నిరాధార ఆరోపణలు…