Suryaa.co.in

Andhra Pradesh

శాంతిభద్రతలపై హోంమంత్రి అనిత సమీక్ష

విశాఖ : ఆంధ్రప్రదేశ్ హోంశాఖ, విపత్తుల నిర్వహణ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వంగలపూడి అనిత సోమవారం మధ్యాహ్నం విశాఖ సర్క్యూట్ హౌస్ లో పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. విశాఖలో శాంతి భద్రతలు, గంజాయి రవాణా , మాదక ద్రవ్యాలు సరఫరా , సిబ్బంది పనితీరు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.

LEAVE A RESPONSE