సోది చెబుతూ నిరసన తెలిపిన అంగన్వాడి వర్కర్స్

-సోది చెబుతూ నిరసన తెలిపిన మైలవరం ప్రాజెక్టు అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్

ముఖ్యమంత్రి గారు మొండివాడమ్మ అప్పుడే దిగిరాడు… శాంతియుత ఉద్యమానికి లొంగే మనిషి కాదు… అక్క, అమ్మ, చెల్లి, అంటూ అంగన్వాడీలను మోసం చేశాడమ్మా…..  మొండి వాళ్లని, మూర్ఖుల్ని కూడా మెడలు వంచి పని చేయించుకున్న అమ్మ…. మన ముఖ్యమంత్రి గారు కూడా మాట వినకపోతే అదే దారిలోకి పోతామంటూ అంగన్వాడీలు సోది అమ్మకు సమాధానం. ఇలా సాగిన సీఎం జగన్‌ సోది అందరినీ ఆకట్టుకుంది.

Leave a Reply