భోగేశ్వర వయసు 70ఏళ్లు.బందీపూర్-నాగర్‌హోల్ రిజర్వ్ ఫారెస్ట్‌లోని కబిని రిజర్వాయర్ సమీపంలో చలనంలేకుండా పడిఉన్న ఏనుగు గుర్తింపు…సహజమరణమేనని నిర్ధారణ. ఎగ్జిబిషన్ సెంటర్‌లో దంతాలను భద్రపరచేయోచలో అటవీశాఖ.దంతాల్లో ఒకటి 2.54 మీటర్లు (8 అడుగులు) పొడవు, మరొకటి 2.34 మీటర్లు (7.5 అడుగులు) దట్టమైన అడవిలో భోగేశ్వరాను చూడటం ఒక గొప్ప విజువల్ ట్రీట్.