అతనొక్కడే!

అతడే చంద్రబాబు..

మహానుభావుడు ……ఏం తింటాడో, ఏం వ్యాయామం చేస్తాడో కానీ …… కిలో మీటర్ల కొద్దీ నడుస్తాడు. గంటలకొద్దీ ప్రయాణం చేస్తాడు. అనేక గంటలపాటు అనర్గళంగా ప్రసంగిస్తాడు, కాళ్ళు ముడుచుకుని గంటలకొద్దీ నేలమీద కూర్చుంటాడు .

నిజంగా మహానుభావుడే …..ఎన్ని తిట్టినా కక్ష పెంచుకోడు, పరుషంగా మాట్లాడడు. ఎవరినీ ద్వేషించడు. తిండి, బట్ట, డబ్బు మీద వ్యామోహం లేదు. తెలుగు ప్రజల అభివృద్ధి కోసం ఎంతో కష్టపడి నప్పటికీ, ఓడించిన ప్రజలమీద కోపంలేదు. స్వంత కుటుంబాన్ని పట్టించుకోకుండా, ప్రజల అభ్యున్నతి కోసం తపిస్తాడు . మరి అందుకే ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటాడు. అవినీతిపరులకు, కులపిచ్చి, మత పిచ్చి, అసూయా ద్వేషాలతో రగిలి పోయేవారికి ఆయన గొప్పతనం తెలియదు.

Leave a Reply