Suryaa.co.in

**

సుప్రీంకోర్టు కాబోయే ప్రధాన న్యాయమూర్తిగా మరో తెలుగు తేజం..

మూడు దశాబ్దాలకు పైగా సుప్రీం కోర్టులో సామాన్యుల సమస్యలపై వాదిస్తూ మచ్చలేని న్యాయవాదిగా పేరొందిన తెలుగు తేజం.. ప్రకాశం జిల్లా జె.పంగులురు మండలం అలవలపాడు గ్రామ మూలాలు ఉన్న పమిడిఘంటం శ్రీనరసింహ మంగళవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేశారు. ఢిల్లీ న్యాయవర్గాల్లో మేధావిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న జస్టిస్ నరసింహ న్యాయవాద వృత్తి నుంచి నేరుగా…

ప్రభుత్వ ఉద్యోగులను వేధిస్తున్న వైసీపీ నేతలు

మీరు చెప్పిందల్లా చేయడానికి ఉద్యోగులు వైసీపీ కార్యకర్తలు కాదు – టీడీపీ శాసనమండలి సభ్యులు పర్చూరి అశోక్ బాబు ప్రభుత్వ ఉద్యోగులంటే ప్రజలకు సేవ చేసేవారే గానీ వైసీపీ నేతల అడుగులకుమడుగులొత్తే వారు కాదనే విషయాన్ని గుర్తుంచుకుని వ్యవహరించాలి. వైసీపీ రాజకీయ ప్రయోజనాలకు రాల్లెత్తే కూళీల్లా ఉద్యోగులు కనిపిస్తున్నారా.? జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ…

తాలిబాన్లు – ఐసిస్‌ ఖొరసాన్‌ మధ్య విభేదాలెందుకు.?

తాడిని తన్నేవాడుంటే, వాడి తలదన్నేవాడొకడున్నట్లు అందరినీ భయపెడుతున్న తాలిబన్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది మరో ఇస్లామిక్‌ టెర్రరిస్టు గ్రూపు. ఐసిస్‌– ఖొరసాన్‌గా పిలిచే ఈ గ్రూపు చేస్తున్న దాడులను ఎలా ఎదుర్కోవాలా అని తాలిబన్లు తలపట్టుకుంటున్నారు. అమెరికా సేనలు వెనక్కు పోవడం, పౌర ప్రభుత్వం కూలిపోవడం, దేశంలో చాలా భూభాగం స్వాధీనంలోకి రావడం.. వంటి…

పూజా – జప నియమాలు

పూజా ద్రవ్యాలు మనకు కుడిచేతి వైపున ఉండాలి.నేతి దీపం దేవునకు కుడివైపున ఉంచాలి. నూనె దీపమైతే దేవునకు ఎడమవైపున ఉండాలి.ఎడమ చేతితో ఉద్ధరిణె నీళ్ళు తీసుకొని కుడిచేతిలో పోసుకుంటూ ఆచమనం చేయాలి.ఆచమనం చేసేటప్పుడు చప్పుడు కారాదు. మీసాలకు, గడ్డానికి ఆ జలం తగులరాదు.గంటను పువ్వుతో అర్చించి తరువాత మ్రోగించాలి. అయితే గంటను, శంఖాన్ని, తమలపాకును ఎట్టి…

ఒక ధర్మం.. ఒక కర్తవ్యం

ప్రతి మానవుడికి ఒక ధర్మం, కర్తవ్యం ఉంటుంది. జంతువులకు కూడా ధర్మం ఉంటుంది. కుక్క విశ్వాస ధర్మాన్ని అది ఎన్నటికీ విడిచిపెట్టదు. కాని మనిషి విశ్వాస ఘాతకం, నమ్మకద్రోహం చేయడంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పాడు. క్రూర జంతువులకు క్రూరత్వం వాటి ధర్మం. ఆ క్రూరత్వాన్ని మానవుడు పుణికిపుచ్చుకున్నాడు. క్రూర జంతువులను మించి పోయాడు. పిల్లి తన…

హేవ్ లాక్ బ్రిడ్జి … ఒక అపురూపమైన జ్ఞాపకం!

ఒక అపురూపమైన జ్ఞాపకం. సరిగ్గా ఈ రోజుకి 121 సంవత్సరాలు అయిన చరిత్రాత్మక కట్టడం.. రాజమండ్రి..కొవ్వూరు కు మధ్య నిర్మించిన #హేవ్లాక్బ్రిడ్జి! ఆ మహనీయుల కు వందనం! ఈ వంతెన నిర్మాణానికి అయిన ఖర్చులు వివరాలు తెలుసా.?!! శంకు స్థాపన: 11-11-1897 తొలి రైలు ప్రయాణం: 6-8-1900 ప్రారంభించిన వారు : మద్రాసు గవర్నర్ హేవ్…

దేవునికి ఎదురుగా నిలబడి నమస్కారం పెట్టుకోకూడదా?

గుడిలో దేవునికి ఎదురుగా నిలబడి నమస్కారం పెట్టకోకూడదని పెద్దలు చెబుతుంటారు. నిజమే.దేవుడికి ఓ పక్కగా నిలబడి నమస్కరించాలి. స్వామివారికి ఎదురుగా ఉండే ఆయన వాహనానికి మధ్యలో కూడా నిలబడకూడదు. ప్రాణ ప్రతిష్ఠ చేసే క్రమంలో ఎన్నో శక్తుల్ని స్వామి ప్రతిమలోకి ఆహ్వానిస్తారు. ఆ శక్తిని మనం తట్టుకోలేం. కనుక ఎదురుగా నిలబడకూడదన్న నియమం ఏర్పడింది. దేవాల‌యంలో…

తిరుమల వెంకన్నకే ఎగనామం!

ఎవరి జీతాల్లో నుంచి కట్ చేయాలి..? రూ.3.70 కోట్ల రికవరీపై టీటీడీ మల్లగుల్లాలు ( మార్తి సుబ్రహ్మణ్యం) తిరుమల వెంకన్నకు చాలామంది భయపడతారు. స్వామి సొమ్ము ముట్టుకోవాలంటే పాపభీతితో వణికిపోతారు. కానీ కొండమీద హోటల్ నడిపిన ఓ ఘనుడికి ఇలాంటి పాపభీతి ఏమీ కనిపించలేదు. హోటల్ నడిపిన యజమాని నుంచి బకాయిలు వసూలుచేయలేని టీటీడీ అధికారులు…..

” రిలయన్స్ రైజ్” ద్వారా చేనేతలకు చేయూత

ఆప్కో చైర్మన్, ఎండీలతో రిలయన్స్ రిటైల్ సీఈవో భేటీ ప్రముఖ వ్యాపార దిగ్గజం రిలయన్స్ సంస్థ ద్వారా చేనేత వృత్తిదారులకు చేయూత నందించనున్నట్టు ఆ సంస్థ రిటైల్ సీఈవో ఆనంది దశరాజ్ తెలిపారు. మంగళవారం విజయవాడలోని ఆప్కో కేంద్ర కార్యాలయంలో ఆప్కో చైర్మన్ చిల్లపల్లి మోహనరావు, వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పడాల అర్జునరావుతో…

Experience Fashion New Beginning Copy

Lorem ipsum dolor sit amet,sed diam nonumy eirmod tempor invidunt ut labore et dolore magna aliquyam erat, At vero eos et accusam et justo duo dolores et ea rebum. Lorem ipsum dolor sit amet, no sea takimata sanctus est Lorem…