Suryaa.co.in

Andhra Pradesh

ఆళ్లగడ్డ వైసిపి పార్టీకి భారీ షాక్

ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు ఇరిగెల రాంపుల్లారెడ్డి వారి సోదరులు హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయం నందు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో వారిని సాధారణంగా జనసేన పార్టీ కండువా వేసి ఆహ్వానించిన పవన్ కళ్యాణ్ అలాగే తెలుగుదేశం పార్టీ ,జనసేన పార్టీ పొత్తు ఉన్నందున ముందు ముందు ఈ రెండు పార్టీల వల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుందని వచ్చే ఎన్నికలలో ఈ రెండు పార్టీలు ఏకమై కచ్చితంగా ప్రభుత్వానికి ఏర్పాటు చేస్తారని ఇరిగెల సోదరులు అలాగే ఆళ్లగడ్డలో కూడా జనసేన పార్టీకి అన్ని విధాలుగా ముందుకు తీస్తే తీసుకెళ్తామని ఇరిగెల సోదరులు హర్షం వ్యక్తం చేశారు.

LEAVE A RESPONSE