వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనకు బిజెపి ప్రతినిధి బృందాలు

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు
ఈ బృందాలు వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించి ఆస్థినష్టం ,పంట నష్టం అంశాలపై ప్రధానంగా దృష్టి సారించి రాష్ట్రశాఖకు నివేదిక ఇస్తారు. ప్రాణ నష్టం సంభవించిన కుటుంబాలకు ఆర్ధిక సహకారం అందించే విధంగా ప్రభుత్వాన్ని బిజెపి డిమాండ్ చేస్తోంది .
సహాయక చర్యలను ముమ్మరం చేయాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఇప్పటికే బిజెపి ప్రతినిధి బ్రుందాలు సహాయక చర్యల్లో నిమగ్నం అవ్వడం జరిగింది* . పరిస్థితిని బట్టి ఎప్పటికప్పుడు చర్యలు అందించే విధంగా బిజెపి శ్రేణులు కూడా సమాయత్తమౌతున్నాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు.
చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు:-
S. No Name Designation Mobile
1 Surendar Reddy Putteti Programme Co-ordinator, State Vice President, District In-charge
2 Vakati Narayana Reddy MLC
3 Suresh Reddy S Kisan Morcha National Vice President
4 Santha Reddy K BJP Senior Leader
5 Bhanuprakash Reddy G State Spokesperson
6 Srinivas Samanchi State Spokesperson
7 Anand Kola District In-charge
8 Kamala A State Secretary, District In-charge
9 Vijaya Lakshmi Kaku State Vice President
10 Uma Kandrika State Secretary
కడప, అనంతపురం జిల్లాలకు:-
S. No Name Designation Mobile
1 Vishnuvardhan Reddy S Programme Co-ordinator, State General Secretary
2 Ramesh C M MP
3 Adi Narayana Reddy C State Vice President
4 Ramesh Naidu Nagothu State Secretary, District In-charge
5 Sasibhushana Reddy Vangala State Kisan Morcha President
6 Chiranjeevi Reddy Kanampalli State Secretary, District In-charge
7 Devanand Gudise State SC Morcha Presiden