గుడి కడితే భోజనం దొరుకుతుందా?

గుడి కడితే భోజనం దొరుకుతుందా అంటున్న ఓ కాంగ్రెస్ సన్నాసీ….. ఇదో చెబుతా విను…

కొబ్బరి కాయల దుకాణమూ

పూల దుకాణమూ

ప్రసాదం దుకాణమూ

ఆగరత్తులు దుకాణమూ

హారతి కర్పూరం దుకాణమూ

పుస్తకాల దుకాణమూ

ప్రసాదం దుకాణమూ

బొమ్మల దుకాణమూ

బట్టల దుకాణమూ

చెప్పుల స్టాండూ

భోజన హోటళ్ళు (మళ్లీ ఇందులో రకాలు)

1.ఆంధ్రా మీల్సు

2.గుజరాతీ మీల్సూ

3. ఒరిస్సా మీల్సూ

4. మలయాళీ మీల్సూ

5. పంజాబీ మీల్సూ

6. దక్షిణ భారత మీల్సూ (చలసాని గారికి మాత్రమే)

7. ఉత్తర భారత మీల్సూ

టిఫిను హోటళ్ళు

నిద్దరోడానికి లాడ్జిలూ

వీళ్ళకి సరుకు సప్లై చేసే వాళ్ళు:

బియ్యం వ్యాపారస్తులు

కందిపప్పు వ్యాపారస్తులు

మినపప్పు వ్యా….లు

శనగపప్పు వ్యా… లూ

పచారీ సరుకులు వ్యాపారస్తులు…. ఇంకా…

ఈ దుకాణాలన్నీ నిర్మాణం చేయడానికి :

సిమెంట్టు
ఐరన్ను
కంకర
ఇటుకలు
రంగులు
కలప
తాపీ పనివారు
బంటా పని వారు
పెయింటర్లు
వడ్రంగి పనివారు
ఆటోలు సర్వీసులు
బస్సు సర్వీసులు
లారీ సర్వీసులు
రైల్వేలు సర్వీసులు
విమాన సర్వీసులు
ఇవన్నీ తిరగడానికి
పెట్రోలు బంకులు
డీజిలు బంకులు
బ్యాంకులు
ఏటీఎం లు

– భరత్‌కుమార్

Leave a Reply