Suryaa.co.in

Devotional

అరుణాచలమే జ్ఞానమార్గం

అరుణాచలేశ్వరుని దర్శనానికి వెళ్తున్నారా ? ఆ క్షేత్రం లో ప్రవేశించిన క్షణం నుండి …తిరిగి వచ్చేవరకు …. వీలైనంత వరకు ఇక్కడ పేర్కొనబడిన విషయాలు పాటించడానికి ప్రయత్నించండి ! ఈ పోస్ట్ ను మీ ఫ్రెండ్స్ అందరకీ షేర్ చెయ్యండి !ఓం అరుణాచలేశ్వరాయనమః శివుని అనుమతి లేనిదే ప్రవేశం దొరకని క్షేత్రం “అరుణాచలం”- ఒక్క సారి…

సూర్య రామాంజనేయులు

సూర్యుడు త్రిమూర్తుల స్వరూపం హనుమంతుని ఆరాధ్యదైవం శ్రీరామచంద్రుడు సూర్యవంశీయుడు కావడం విశేషం. తన గురువు వంశంలో అవతరించిన మహాపురుషుని సేవించుకునే మహాద్భాగ్యం హనుమంతునికి దక్కింది. గురువు ఋణం తీర్చుకోవడానికి ఇది గొప్ప అవకాశం. శ్రీరామునితో పరిచయమైనా నాటినుండి హనుమంతుడు రాముని సేవకే అంకితమయ్యాడు. అనితర సాధ్యమైన సముద్ర లంఘనం చేసి, శత్రు దుర్భేద్యమైన లంకలో సీతమ్మ…

దీపావళి పండుగ వెనుక కథ

దీపావళి పండుగ ప్రతి ఏడాది ఆశ్వీయుజ మాసంలో వచ్చే పండుగ. నరకాసురుడిని సత్యభామ వధించిన నాడే దీపావళి పండుగు వచ్చింది. ఈ పండుగను పిల్లల నుండి పెద్దల వరకు ఎంతో ఆనందగా జరుపుకుంటారు. పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని సముద్ర జలాలోనికి పడవేస్తాడు. అప్పుడు విష్ణుమూర్తి వరాహావతరమెత్తి హిరణ్యాక్షుడిని సంహరించి భూమిని ఉద్దరిస్తాడు. ఆ…

అవును.. ఈ కొండపై కాకులు వాలవు

– పరమ శివుడు దక్షిణామూర్తి స్వరూపంతో ఉన్న ఏకైక క్షేత్రం – “త్రికూటాద్రి ” శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆలయం కోటప్పకొండ కాకులు దూరని కారడవి అనే పదం మీరు వినే ఉంటారు. కానీ కాకులు వాలని కొండ గురించి ఎప్పుడూ విని ఉండరు. అవును ఈ కొండపై కాకులు వాలవు. సాధారణంగా కొండ ప్రాంతాలపై…

రామాయణంలో ఏముంది?

విభీషణుడు ఇంటి గుట్టు చెప్పి లంకకే చేటు తెచ్చాడా? ఇది మరో అబద్ధం. వాల్మీకి రామాయణంలో ఉన్నది వేరు.. సినిమాలలో మనం చూసేది వేరు. నిజ రామాయణంలో ఏమి ఉన్నది? రామరావణ యుద్ధం ప్రారంభమౌతుంది. రావణాసురుడు కి అత్యంత అద్భుమైన రథం ఉంటుంది.. రాముడు నేల మీద నిలబడి యుద్ధం చెయ్యడం కష్టం. అది గమనించిన…

సూర్యాంజనేయం అంటే?

శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం అనే స్తోత్రాలు చదివాం, విన్నాం. కానీ ఈ సూర్యాంజనేయం అంటే? సూర్యుడు, ఆంజనేయుడికి ఉన్న సంబంధం మనం తెలుసుకోవలసిందే. వాల్మీకి రామాయణం, ఇతర పురాణాలు సూర్యుడికీ, హనుమంతుడికీ ఉన్న అనుబంధాన్ని సవివరంగా తెలియజేశాయి/ హనుమంతునికి సూర్యునితో ఉన్న అనుబంధం మరెవ్వరితోనూ కనబడడు. బాలాంజనేయుడికి సూర్యుడు ఆహారం : హనుమంతుడు బాలుడుగా ఉన్నప్పుడు…

చండీ హోమం ఎందుకు చేస్తారు?

అమ్మ ఆది పరాశక్తి అని తెలిసిన విషయమే! చండీ మాత ఓ ప్రచండ శక్తి. భూగ్రహంపై మాత్రమే కాకుండా విశ్వాంతరాళాలని అంటిపెట్టుకునే ఉంటుంది. సృష్టి జరగడానికి, అది వృద్ధి చెందడానికి, తిరిగి లయం కావడానికి అవసరమైన శక్తి అంతా ఆమెలోనే ఉంది. ఆమె ఆదిశక్తి, పరాశక్తి, జ్ఞానశక్తి, ఇచ్చాశక్తి, క్రియాశక్తి, కుండలినీ శక్తి! అందుకే ఆమెకు…

లోకానికి వెలుగులు

దుర్గమ్మ ఆశీస్సులు దసరా నవరాత్రులు చెడుపై మంచి విజయం లోకానికి వెలుగులు దసరా వెలుగులు మనలో చీకటికి విముక్తి జ్ఞానపు చేతులు అసుర సంహార గుర్తులు రుద్రరూపం చూపిస్తూ భద్రకాళి తాండవం కమ్ముకున్న చీకట్లను అంతమొందించే ఆదిశక్తి దుష్ట గుణ సంహారం మహిషాసుర మరణం లోక రక్షణార్థం యుద్ధం స్త్రీ శక్తి స్వరూప విజయం కామాంధులను…

మోరియా అంటే ఏమిటి?

వినాయక చవితి వేడకల్లో ‘గణపతి బప్పా మోరియా’ అంటూ నినదిస్తాం. కానీ మోరియా అనే మాటకు అర్ధం ఎవరికి తెలియదు. మరి మోరియా అనే మాట నినాదంగా ఎలా మారింది? ఆ పదానికి గల అర్థం ఏమిటి ? దాని వెనక ఉన్న అసలు కథ ఏమిటో తెలుసుకుందాం.. మోరియా అసలు కథ 15వ శతాబ్దంలో…

శ్రీకృష్ణ జన్మాష్టమి

శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు దేవకి ఎనిమిదో గర్భంగా శ్రీ కృష్ణుడు ద్వాపర కలియుగ సంధికాలమందు శుక్ల సంవత్సరంలో శ్రావణమాసంలో బహుళ పక్షంలో రోహిణీ నక్షత్రముతో కూడిన అష్టమి నాడు అర్ధరాత్రి సమయాన కంసుడు చెరసాలలో జన్మించాడు. చాంద్రమాన పంచాగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిథి. ఇదే రోజు రోహిణి నక్షత్రము కొద్ది సేపు చంద్రాయుక్తమై…