Suryaa.co.in

Editorial

ప్రకాష్‌రాజ్ గెలిస్తే.. జగన్ ఓడిపోయినట్లేనా?

– కమ్మ వర్గం‘ మంచు’కు మద్దతునిస్తుందా? – సిని‘మా’ పాలిటిక్స్ సిత్రాలు ( మార్తి సుబ్రహ్మణ్యం) lo మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల సంగతేమో గానీ, వాటికి ఎలక్ట్రానిక్ మీడియా-సోషల్‌మీడియా అసెంబ్లీ ఎన్నికలంత బిల్డప్పులిస్తున్నాయి. దానికి తగినట్లే పోటీలో ఉన్న ప్యానళ్లు కూడా తామేదో ఎంపీకో, ఎమ్మెల్యే సీటుకో పోటీ చేస్తున్నట్లు తెగ బిల్డప్పులు….

చెబితే వింటివ గురూ.. గురూ!

– జగన్ సర్కారుపై కాంట్రాక్టర్ల జంగ్ – పాత బిల్లులివ్వకపోతే కొత్త పనులు చేయమంటున్న కాంట్రాక్టర్లు – 80 వేల కోట్ల బకాయిలు తీర్చేదెలా? – హైకోర్టు తీర్పులతో జగనన్న సర్కారుకు హైటెన్షన్ (మార్తి సుబ్రహ్మణ్యం) ‘పొట్టోడిని పొడుగోడు కొడితే.. పొడుగోడ్ని పోచమ్మ కొట్టింద’న్నది తెలంగాణలో ఓ సామెత. ఇప్పుడు ఆ సామెత ఆంధ్రా జనాలకూ…

‘అమ్మోరి గుడి’లో అన్యమత ప్రచారం..మళ్లీ ఆ ‘పిచ్చోళ్ల’ పనేనా?

– క్రైస్తవ ప్రార్ధనలతో పునీతమయిన బెజవాడ కనకదుర్గ ఆలయం ( మార్తి సుబ్రహ్మణ్యం) బెజవాడ కనకదుర్గమ్మకు మహా పవర్‌ఫుల్ అమ్మోరని పేరు. అందుకే అనేక ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. బెజవాడ వెళ్లిన వారు, కొండపై కొలువుదీరిన అమ్మోరిని దర్శించకుండా వెళ్లరు. అలాంటి కోరిన కోర్కెలు తీర్చే అమ్మోరి ఆలయం.. దసరా సందర్భంగా పాస్టరు గారు…

నిజం..ఆయనకు దాసరి కలలోకొచ్చారు!

– విష్ణు ప్యానల్‌ను సమర్ధిస్తున్నానన్నారు – హీరోలూ.. నాకు ఓ గంట కేటాయించండి – ‘మా’ ఎన్నికలు ఏకగ్రీవం చేద్దాం – నటుడు, న్యాయవాది సీవీఎల్ వీడియో వైరల్ ( మార్తి సుబ్రహ్మణ్యం) సీవీఎల్ తెలుసుకదా? చయనం వెంకట లక్ష్మీ నరసింహారావు అనే‘ సీవీఎల్’ పేరు ఇంకా గుర్తుకు రాకపోతే… భార్యాబాధితుల సంఘం అధ్యక్షుడు తెలుసుగా…..

బీజేపీ జాతీయ కమిటీలో మన ‘బాలు’

( మార్తి సుబ్రహ్మణ్యం) కామర్సు బాల సుబ్రమణ్యం. మన తెలుగువాడే. బీజేపీ, ఏబీవీపీలో పనిచేసిన చాలామందికి తెలిసిన ‘బాలు’కు, బీజేపీ జాతీయ కార్యవర్గంలో మరోసారి స్థానం దక్కింది. పూర్వాశ్రమంలో జర్నలిస్టు అయిన బాలు.. న్యాయవాద వృత్తి చేపట్టి, ఏబీవీపీ నుంచి బీజేపీలో క్రియాశీలకంగా పనిచేశారు. సుప్రీంకోర్టులో పలు కేసులు వాదించారు. ప్రస్తుతం బాలు బీజేపీ పార్లమెంటరీ…

బీజేపీ జాతీయ కమిటీలో ‘తెలుగు’ వెలుగు

– 10 మందికి జాతీయ కార్యవర్గంలో చోటు – ఏపీ నుంచి కన్నా ఒక్కరే – తెలంగాణ నుంచి ఆరుగురికి చోటు – విజయశాంతి, ఈటలకు ప్రత్యేక ఆహ్వానితుల హోదా – ఏపీ, తెలంగాణకు ప్రాధాన్యం ( మార్తి సుబ్రహ్మణ్యం, హైదరాబాద్) చాలాకాలం నుంచి ఎదురుచూస్తున్న బీజేపీ జాతీయ కార్యవర్గ ఏర్పాటుకు ఎట్టకేలకూ మోక్ష, లభించింది….

తీన్మార్‌‘మల్లన్న’ మరో ఈటల రాజేందరన్నే!

( మార్తి సుబ్రహ్మణ్యం-9705311144) క్షవరం అయితే గానీ వివరం తెలియదన్నది సామెత. కొద్దినెలల క్రితం మాజీ మంత్రి ఈటల రాజేందర్.. ఇప్పుడు తీన్మార్ మల్లన్న. పేర్లు, ప్రాంతాలే మార్పు తప్ప, మిగిలిన ‘లొంగుబాటు’ వ్యవహారమంతా షేమ్ టు సేమ్. అవసరాల ముందు సిద్ధాంతాల రాద్ధాంతాలు దేనికీ పనికిరావు. కేసులు, జైలు మెట్లు ఎక్కకముందు వరకూ అంతా…

జగనన్న వర్సెస్ పవనన్న!

– పవన్ సినిమాలపై జగనన్న ఫ్యాన్స్ పంజా – సినిమాలు ఆడనీయమని వార్నింగ్ – ‘రిపబ్లిక్’ సినిమాపై జగనన్న ఫ్యాన్స్ నిషేధం – నూజివీడులో జగన్ అభిమానుల హల్‌చల్ ( మార్తి సుబ్రహ్మణ్యం- విజయవాడ) తెలుగు రాష్ట్రాల్లో సినిమాలకు ‘రాజకీయ పార్టీల గ్రహణం’ పట్టే ప్రమాదం కనిపిస్తోంది. సినీ నటులు రాజకీయాల్లో కొనసాగుతున్న నేపథ్యంలో, ప్రభుత్వాన్ని…

మీరు పోటీ చేయండి…లేదు మీరే పోటీ చేయండి!

– బద్వేలులో పోటీపై బీజేపీ-జనసేన విచిత్ర వాదనలు – తప్పించుకునే ఎత్తుగడలో బీజేపీ-జనసేన ( మార్తి సుబ్రహ్మణ్యం) సహజంగా మిత్రపక్షాలు ఎన్నికల సమయంలో సీట్ల సంఖ్య విషయంలో వాదులుకుంటాయి. తమకు ఇన్ని సీట్లు కావాలని, ఫలానా సీట్లలో అయితే తాము పోటీ చేస్తామని తన మిత్రపక్షంతో వాదిస్తుంటాయి. కానీ..విచిత్రంగా ఏపీలో మిత్రపక్షాలయిన బీజేపీ-జనసేన మాత్రం.. ఉప…

వైసీపీలో ‘కాపు’తున్న అసమ్మతి!

– కాపు నేతల విమర్శలపై వైసీపీలో అసంతృప్తి – సొంత కులం వారితో విమర్శలెందుకు? – పదవులు తీసుకున్న రెడ్లతో మాట్లాడించరేం? – ‘టీడీపీ ఫార్ములా’తో ప్రమాదమంటున్న సీనియర్లు – కాపుల దృష్టిలో ముద్దాయిలం అవుతున్నామన్న ఆవేదన ( మార్తి సుబ్రహ్మణ్యం) జనసేనాధిపతి పవన్ కల్యాణ్‌పై వైసీపీకి చెందిన కాపు నేతలు చేస్తున్న విమర్శలపై కాపు…