సీరియళ్లూ సిగ్గుపడుతున్నాయ్‌!

( మార్తి సుబ్రహ్మణ్యం) గదిలో రక్తం తుడిచేస్తే సాక్ష్యాలకు నష్టమేమిటి? అవినాష్‌రెడ్డి అరెస్టుకు అడ్డంకుల్లేవు కదా? మరి ఇప్పటిదాకా ఎందుకు అరెస్టు చేయలేదు? అవినాష్‌ తల్లి ఆసుపత్రిలో ఉన్నందున ఆయన విచారణకు హాజరుకావడం కుదరదన్న అవినాష్‌ న్యాయవాది వచ్చే బుధవారం వరకూ అవినాష్‌రెడ్డిని అరెస్టు చేయవద్దని హైకోర్టు న్యాయమూర్తి ఆదేశం * * * తమ తాత ముందస్తు బెయిల్ పిటిషన్ మీద తీర్పు ప్రకటన కోసం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన అవినాష్ మనవడు…

Read More

జగన్-బాబు.. ఒక మోదీ!

– గల్లీలో కుస్తీ..ఢిల్లీతో ఇద్దరి దోస్తీ – కేంద్రాన్ని విమర్శించని జగన్-బాబు – అన్ని బిల్లులకూ రెండు పార్టీలూ ఓకే – ఆంధ్రా అడిగినప్పుడల్లా కేంద్రం అప్పులు – కేంద్రం పెట్రోరేట్లు పెంచినా, వైసీపీని దునుమాడే టీడీపీ – కేంద్ర హామీలు నెరవేర్చకపోయినా వైసీపీ-టీడీపీ విధేయత – రైల్వేజోన్, హోదా ఇవ్వకపోయినా మౌనరాగం – పార్లమెంటు భవన ప్రారంభానికి రావాలంటూ జగన్ పిలుపు – మోదీకి శుభాకాంక్షలు చెబుతూ చ ంద్రబాబు ట్వీట్ – ఏపీలో ఎవరు…

Read More

మోదీ..కేసీఆర్‌..సేమ్‌ టు సేమ్‌!

– తెలంగాణ సెక్రటేరియేట్‌ ప్రారంభానికి గవర్నర్‌ను పిలవని కేసీఆర్‌ – తానే ప్రారంభించిన తెలంగాణ సీఎం కేసీఆర్‌ – మహిళను అవమానించారని మండిపడ్డ తెలంగాణ బీజేపీ నేతలు – క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేసిన కమల దళాలు – గవర్నర్‌కి ఇచ్చే విలువ ఇదేనా అంటూ కమలదళాల కనెర్ర – పార్లమెంటు భవన ప్రారంభానికి రాష్ట్రపతిని ఆహ్వానించని ప్రధాని మోదీ – తానే ప్రారంభించనున్న ప్రధాని మోదీ – మరి తెలంగాణ బీజేపీ నేతలు దానిని ఖండిస్తారా?…

Read More

సీబీఐ…నత్తలూ నవ్వుతున్నాయ్!

– అవినాష్ అరెస్టుపై సుప్రీంకోర్టు ఓకే – మరి ఇంకా అభ్యంతరాలెందుకు? – అడ్డుపడుతున్న ఆ శక్తులెవరు? – సామాన్యుడి విషయంలోనూ సీబీఐది ఇదే వైఖరా? – తీరిక లేదు తీరిగ్గా వస్తానంటే ఊరుకుంటుందా? – ఎంపి రఘురామరాజును అర్ధరాత్రి అరెస్టు చేసిన సీఐడి – ఆ పాటి సత్తా కూడా సీబీఐకి లేదా? – ఇలాగైతే ఇండియాలోనే ఉండేవాడినంటూ విజయ్‌మాల్యా పేరుతో సెటైర్లు – సీబీఐతో అవినాష్ ఆడుకుంటున్నారన్న వ్యాఖ్యలు – సోషల్‌మీడియాలో సీబీఐపై పేలుతున్న…

Read More

ఎన్టీఆర్‌పై ‘కమ్మ’టి దాడి

– జూనియర్‌పై అన్న అభిమానుల జంగ్‌ – అన్న శతజయంతి వేదికలకు జూనియర్‌ ఎన్టీఆర్‌ డుమ్మా – జూనియర్‌ నిర్లక్ష్యంపై కమ్మ సామాజికవర్గం కన్నెర్ర – రాంచరణ్‌, వెంకటేష్‌, అక్కినేని నాగచైతన్య, హాజరు – ఎన్టీఆర్‌ గైర్హాజర్‌పై అన్న అభిమానుల ఆగ్రహం – అక్కినేని వారసుడు వచ్చినా నందమూరి వారసుడెక్కడ? – బాలకృష్ణ-నాగార్జునకు మనస్పర్ధలు ఉన్నా హాజరైన అక్కినేని వారసులు – మరి ఎన్టీఆర్‌ పేరు చెప్పుకునే జూనియర్‌ ఎక్కడ అంటూ ప్రశ్నల వర్షం – అన్నకు…

Read More

గుం‘టూరు’కు.. కేసీఆర్‌ డుమ్మా

– మంగళగిరి రోడ్డులో బీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యాలయ నిర్మాణం – అప్పట్లో పార్ట ఆఫీసు శంకుస్థాపనకు కేసీఆర్‌ వస్తారని ప్రచారం – బిజీగా ఉండటంతో రాలేకపోయారన్న ఆంధ్రా బీఆర్‌ఎస్‌ నేతలు – పార్టీ ఆఫీసు ప్రారంభానికి వస్తారని మరో ప్రచారం – దానికీ డుమ్మా కొట్టనున్న కేసీఆర్‌ – కేసీఆర్‌ లేకుండానే ‘తోట’తో ప్రారంభోత్సవం – మరి కేసీఆర్‌ ఇప్పట్లో ఆంధ్రా వెళ్లరా? -కర్నాటక ప్రచారానికీ వెళ్లని కేసీఆర్‌ – కర్నాటక ప్రచార సమయంలో మహారాష్ట్ర కార్యక్రమాలపై…

Read More

తెలంగాణలో కమల విలాసమా? కమల విలాపమా?

– కర్నాటక ఫలితాలతో తెలంగాణలో ‘కమల వికాసం’.. కష్టమేనా? – బీఆర్‌ఎస్‌-బీజేపీ దోస్తీ ప్రచారమే కమలం కొంప ముంచుతోందా? – కర్నాటకలో కాంగ్రెస్‌ విజయంతో తెలంగాణలో బీజేపీ డీలా – జనతాదళ్‌కు కేసీఆర్‌ ప్రోత్సాహం వెనుక బీజేపీ వ్యూహం ఉందన్న అనుమానాలు – అమిత్‌షా ఆదేశించినా చతికిలపడ్డ చేరికలు – బీజేపీపై నమ్మకం లేకనే చేరికలు నిలిచిపోయాయా? – ప్రముఖులకు బ్రేకులు వేస్తున్న బీజేపీ-బీఆర్‌ఎస్‌ తెరచాటు బంధం? – బీఆర్‌ఎస్‌-బీజేపీ ఒక్కటేనన్న ప్రచారానికి తెరదించని బీజేపీ –…

Read More

కేసీఆర్‌ను కాంగ్రెస్‌ నమ్మడం లేదా?

– కేసీఆర్‌ను నమ్మని కాంగ్రెస్‌ – కర్నాటక సీఎం ప్రమాణానికి అందని ఆహ్వానం – జగన్‌కూ అందని పిలుపు – వారిద్దరూ బీజేపీ మద్దతుదారులన్న అనుమానమా? – స్టాలిన్‌, నితీష్‌, మమత, అఖిలేష్‌, సోరెన్‌కు అందిన ఆహ్వానం – గతంలో వారితో కేసీఆర్‌ చర్చలు – ఇప్పుడు తనకు మినహా వారందరికీ కాంగ్రెస్‌ ఆహ్వానం – బీజేపీని వ్యతిరేకిస్తున్నప్పటికీ కేసీఆర్‌ను కాంగ్రెస్‌ నమ్మడ లేదా? – కాంగ్రెస్‌ తన శత్రువులెవరో ఖరారు చేసుకుందా? ( మార్తి సుబ్రహ్మణ్యం)…

Read More

అందరికీ ‘అమ్మ’చేతి వడ్డన!

– లోకేష్ పాదయాత్ర సైనికులకు తల్లి భువనేశ్వరి వడ్డన – అందరికీ కృతజ్ఞతలు చెప్పిన తల్లి మనసు ( మార్తి సుబ్రహ్మణ్యం) సుదీర్ఘ పాదయాత్ర లక్ష్యంతో అడుగులు వేస్తున్న లోకేష్ పాదయాత్రకు వందరోజులయిన సందర్భంగా, ఆయన తల్లి భువనేశ్వరి సహా బంధువులంతా లోకేష్ పాదయాత్రలో కలసి ఉత్సాహంగా అడుగులేశారు. బంధువులతోపాటు, లోకేష్ మిత్రులు కూడా పాదయాత్రలో నంద్యాల వచ్చి, పాదయాత్రలో పాల్గొన్నారు. బంధుమిత్రులంతా కలసి గ్రూపు ఫొటోలు దిగారు. పాదయాత్రలో పాల్గొన్న భువనేశ్వరి, ప్రజలకు అభినందనలు తెలిపారు….

Read More

ఆంధ్రాలోనూ పేలుతున్న ‘ఆదా పర్సెంట్‌ కమిషన్ల సర్కార్‌ ‘ స్లో‘గన్‌’

– కర్నాటకలో కమల విలాపానికి కారణమయిన 40 శాతం కమిషన్‌ స్లోగన్‌ – ఇప్పుడు ఆంధ్రాలోనూ అలాంటి నినాదమే తెరపైకి తెచ్చిన ఎంపి రఘురామరాజు – సీఎంఓ నుంచి ప్రతి శాఖలోనూ 50 శాతం కమిషన్లంటూ ఎంపి రాజు కొత్త స్లోగన్‌ – బిల్లుల చెల్లింపులకు 50 శాతం మిషన్లంటూ ఎంపీ రాజు ఆరోపణ – సోషల్‌ మీడియాలో పేలుతున్న రఘురామ రాజు న్యూ స్లో‘గన్‌’ – రఘురామరాజు నినాదాన్ని అందుకున్న టీడీపీ సోషల్‌ మీడియా సైనికులు…

Read More