‘ఉక్కు’కు ఊపిరి!

– విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఇప్పట్లో లేదన్న కేంద్రం -ఇది పోరాట ఫలితమేనన్న తెలంగాణ మంత్రి హరీరావు – ఆగిన ‘ఆట’లో విజేతలెవరు? పరాజితులెవరు? – బీఆర్‌ఎస్‌ వ్యూహం బెడిసికొట్టిందా? మైలేజీ పెరిగిందా? – అది ఆంధ్రాలో బీఆర్‌ఎస్‌ విస్తృతికి అక్కరొస్తుందా? – ఈ క్రెడిట్‌ కేసీఆర్‌ ఖాతాలోకి వెళుతుందా? – అడ్డుకోని ఏపీ సర్కారుపై కేంద్ర నిర్ణయ ప్రభావం ఎంత? – ఇప్పటికే వైసీపీ సర్కారు బిడ్డింగుకు ముందుకు రాలేదన్న జనాగ్రహం – ఉక్కు నిర్ణయంతో…

Read More

దటీజ్‌.. బాలినేని!

– జగన్‌ వద్దకు వెళ్లకుండా ఆపేసిన పోలీసులు -ఆగ్రహంతో వెనక్కి వెళ్లిన మాజీ మంత్రి బాలినేని – ఆయనను అనుసరించిన అనుచరులు – విషయం తెలిసి బాలినేనిని వెనక్కి పిలిపించిన జగన్‌ – అసంతృప్తితోనే సభకు హాజరైన బాలినేని – అవమానంపై భగ్గుమంటున్న బాలినేని అనుచరవర్గం – బాలినేనికే విలువ లేకపోతే ఇక మా సంగతేమిటంటున్న వైసీపీ నేతలు ( మార్తి సుబ్రహ్మణ్యం) ఆయన సీఎం జగన్‌కు దగ్గరి బంధువు. అంతకుమించి జగన్‌ క్యాబినెట్‌లో కీలక శాఖలు…

Read More

బాబాయ్‌ మర్డర్‌.. భలే భలే!

– బాబోయ్‌… బాబాయ్‌ హత్య కేసు విచారణ – వివేకా హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు – గుండెపోటు నుంచి గొడ్డలిపోటు – చంద్రబాబు నుంచి వివేకా అల్లుడి వరకూ – మధ్యలో వివేకా వివాహేతర సంబంథం – కేసు పుణ్యాన మారిపోయిన వివేకా పేరు – హిందూ-క్రైస్తవ నుంచి ముస్లిం అయిన వివేకానందరెడ్డి – తాజాగా తెరపైకి యాదవ్‌ తల్లి కథనం – కామాంధుడిగా మగిలిపోయిన వివేకానందరెడ్డి – విజయవంతంగా వెళ్లిపోయిన సీబీఐ ఎస్పీ…

Read More

‘చెప్పు’కోలేక..

– ఊరి పెద్ద.. ఇప్పుడు ఊరి‘పేద’ – బికారవుతున్న సర్పంచ్‌ – ఆత్మహత్యల బాటన ఊరుపెద్ద – చేసిన పనికి బిల్లుల్లేవు – వచ్చిన బిల్లులు ఊడ్చేసిన సర్కారు – కేంద్రం పంపిన 8660 కోట్లు దారిమళ్లింపు – హైకోర్టు అక్షింతలు విడుదల కాని నిధులు – చెప్పుతో కొట్టుకున్న వైసీపీ సర్పంచ్‌ – వైసీపీలో ఎందుకు ఉన్నానా అని వాపోయిన సర్పంచ్‌ – ‘చెప్పు’కోలేని సర్పంచులు వేలల్లోనే – వందల కోట్ల బిల్లులు పెండింగ్‌లో –…

Read More

జగన్‌ కోర్టుకు వెళ్లరా?

– గతంలో హైదరాబాద్‌లో విచారణకు ప్రయాణ భారమని వాదన – దానితో సీబీఐ కోర్టు విచారణ నుంచి వ్యక్తిగత హాజరు మినహాయింపు – ఇప్పుడు ఎన్‌ఐఏ కోర్టు హాజరుకూ మినహాయింపు కోరిన వైచిత్రి – విజయవాడలోనే ఉన్న ఎన్‌ఐఏ కోర్టు – తాను కోర్టుకు వెళితే ట్రాఫిక్‌ ఇబ్బందులన్న జగన్‌ – సంక్షేమ పథకాలపై సమీక్ష సమావేశాలున్నాయని వాదన – కేసు ఇంకా లోతుగా దర్యాప్తు చేయాలంటూ మరో పిటిషన్‌ – కోడికత్తి కేసులో సీఎం జగన్‌…

Read More

సెల్లో.. నారాయణ!

-సెల్‌ఫోన్లు ఆపేస్తే సర్కారీ పనులెలా? -ఏపీ ఉద్యోగుల ‘సెల్‌ డౌన్‌’ నిరసన -రేపు ఒక్కరోజు సెల్‌ఫోన్‌ మాట్లాడకుండా సర్కారుకు నిరసన -అమరావతి జేఏసీ చైర్మన్‌ బొప్పరాజు పిలుపు -సర్కారీ ఆదేశాలన్నీ సెల్‌పోన్లలోనే -కలెక్టర్లు, జేసీ, ఆర్డీఓల టెలీకాన్ఫరెన్సు ఎలా? -మరి సెల్‌ ఆఫ్‌ చేస్తే పనులు నిలిచిపోయే ప్రమాదం (మార్తి సుబ్రహ్మణ్యం) తమ న్యాయబద్ధమైన హక్కుల పరిరక్షణకు ఏపీ ఉద్యోగులు వినూత్న నిరసన ప్రకటించారు. రేపు ఒక్కరోజు సెల్‌ఫోన్లు వాడకుండా ప్రభుత్వానికి తమ నిరసన వ్యక్తం చేయాలని…

Read More

కర్ణాటక ఎన్నికల్లో కిరణ్‌కుమార్‌రెడ్డికి కీలక బాధ్యతలు?

– బీఎల్ సంతోష్, అమిత్‌షా, యడ్యూరప్ప, కిషన్‌రెడ్డితో కిరణ్ భేటీ – సామాజికవర్గ కోణంలో కిరణ్‌కు దన్నుగా కిషన్‌రెడ్డి? తెలుగువారున్న ప్రాంతాల్లో కిరణ్ ప్రచారం (మార్తి సుబ్రహ్మణ్యం) బీజేపీలో చేరిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి సీఎం నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డిని.. ఆ పార్టీ నాయకత్వం, కర్నాటక ఎన్నికల ప్రచార బరిలో దింపాలని నిర్ణయించినట్లు సమాచారం. ఆ మేరకు ఆ రాష్ట్రానికి చెందిన బీజేపీ జాతీయ సంఘటనా మంత్రి బీఎల్ సంతోష్‌జీ, హోం శాఖ మంత్రి అమిత్‌షా, బీజేపీ…

Read More

జగన్‌తో ఉద్యోగ సంఘాల జంగ్

-మొహమాటం ముసుగు తొలగించిన ఉద్యోగ సంఘాలు -ఉద్యోగుల జీతాలకు 70 వేల కోట్లు సరే.. సలహాదారులు, వాలంటీర్ల ఖర్చు సంగతేంటి సారూ? -ఏపీలో సలహాదారులకు వాలంటీర్లకు 20వేల కోట్లు -ఏడాదికి ఒక్కో వాలంటీర్ కు రూ.60వేల రూపాయలు -రాష్ట్రవ్యాప్తంగా 2.67 లక్షల మంది వాలంటీర్లు -సలహాదారులకు నెలకు రూ.2 లక్షల రూపాయల నుంచి రూ.3 లక్ష లు -ఒక్కో సలహాదారుపైనే ఏడాదికి కనీసం రూ.36 లక్షలు ఖర్చు -ఉద్యోగులు ఖజానాకు భారమన్న సంకేతాలెందుకు? -రెక్కలు ముక్కలు చేసుకుని…

Read More

సారూ.. సప్పుడేదీ?

– మోదీ విమర్శలపై కేసీఆర్ మౌనం – ఇప్పటిదాకా కనిపించని ఎదురుదాడి – మంత్రుల ప్రెస్‌మీట్లతోనే సరి – కేసీఆర్ మాట్లాడితే ఆ కిక్కే వేరప్పా అంటున్ని నేతలు – సహజత్వానికి భిన్నంగా కేసీఆర్ – మౌనం వెనుక మతలబు ఏమిటో? – బీఆర్‌ఎస్ స్థాపన తర్వాత మోదీపై కేసీఆర్ నేరుగా మాటల దాడి – కేసీఆర్ పేరెత్తకుండా ఆయనపై తాజాగా మోదీ విమర్శల వర్షం – హైదరాబాద్ వచ్చి మాటల దాడి చేసినా మౌనమేల? –…

Read More

ఏపీలో భారీగా ఐపిఎస్‌ల బదిలీ

– 39మంది ఐ పి ఎస్ ల బదిలీ – కీలకమైన జిల్లాలకు సొంత సామాజికవర్గం అధికారులు – కమ్మ అధికారులెవరికీ ఎస్పీ పోస్టింగు ఇవ్వని వైనంపై చర్చ – గత ఎన్నికల్లో దానిపైనే రచ్చ – పనిచేసే వారికి లూప్‌లైన్‌ – ఎలక్షన్‌ టీం సిద్ధం చేసుకున్న సీఎం జగన్‌ – ఈసారి స్వయంగా తానే కసరత్తు చేసిన సీఎం ( మార్తి సుబ్రహ్మణ్యం) ఏపీలో సీఎం జగన్‌ తన ఎలక్షన్‌ టీం సిద్ధం చేసుకుంటున్నారు….

Read More