Suryaa.co.in

Family

డబ్బు శాశ్వతం కాదు.. డబ్బే జీవితమూ కాదు

ఒక జడ్జి తన వృత్తినుండి పదవీవిరమణ అయ్యాక తన భార్య నుండి తనలోని భావాలను ఇలా పంచుకుంటున్నారు. ”లక్ష్మీ! నేను లాయర్ గా ఉన్నప్పుడు కాని జడ్జి గా ఉన్నప్పుడు కానీ ఈరోజు నేను చూసిన నా చివరి కేసు లాంటిది చూడనే లేదు” అని అన్నాడు. “ఏంటా కేసు?” అని ఆమె అడగగా… ”ఒక…

మంకీ ట్రాప్

ఇటీవల మూడు రోజుల క్రితం చదివిన ఒక చిన్న వార్త … భాగ్యనగరంలో ఒక బిక్షగాడు మృతి.. పోస్టుమార్టంలో తేలింది ఏమిటంటే, అతనుకు 14 రోజుల నుంచి భోజనం లేదు… అంటే ఆకలి మరణం. ఇది కూడా పెద్ద సంచలన వార్త ఏమి కాదు, కానీ ఈ వార్తలోని కొసమెరుపు ఏమిటంటే బిక్షగాడి జోలిలో కానీ…

కలెక్టరు గారూ కనికరించరూ..

– అందరూ ఉన్నా ఎవరూ లేని అనాధలా ఓ అమ్మ – అనారోగ్యంతో రమేష్‌ ఆసుపత్రిలో చికిత్స – ఆస్తులు తీసుకుని వెళ్లగొట్టిన వారసులు – కోడలు గుంటూరు కమర్షియల్‌ టాక్స్‌ ఆఫీసర్‌ – మాకు సంబంధం లేదంటూ సమాధానం – వృద్ధాశ్రమంలో బతుకుతున్న ఓ వృద్ధురాలి దైన్యం – బోదకాలతో ఆసుపత్రిలో చేరిన వైనం…

ఇలాంటి మృగాలు..

ఒక కన్న తల్లిని బయటికీ ఎలా తోసేస్తున్నాడు ఒక కొడుకు కోడలు? కోడలు అడజన్మ కదా? ఇలాంటి మృగాలు ప్రపంచంలో ఉన్నారు? ఒసేయ్ పాపాత్మురాలా, అరేయ్ ఓ నీచుడా, దుర్మార్గుడా జన్మించిన కన్నతల్లిని ఇలా బాధపెట్టాడానికి అసలు మీకు మనసెలా వచ్చింది రా నరరూపరాక్షసులారా. రేపటిరోజు మీకు పుట్టగతులు ఉండవు. నాశనమైపోతారు పక్షవాతం వచ్చి సర్వనాశనమైపోతారు….

మా అమ్మ (చీర) కొంగు

ఇప్పటి పిల్లలకు చాలా మంది కి తెలియక పోవచ్చు. ఎందుకంటే ఈనాడు ఇలాంటి సంఘటనలు తక్కువే. చీరకొంగు చీర అందానికే సొగసునుపెంచేె మకుట మాణిక్యం ! అంతేకాకుండా .. పొయ్యి మీద వేడి గిన్నెలను దింపడానికి పనికొచ్చేి ముఖ్య సాధనం పిల్లల కన్నీటిని తుడిచే ముఖ్యమైన పరికరం చంటిపిల్లలు పడుకోడానికి అమ్మవడి పరుపు కాగా వెచ్చటి…

నా మనస్సు విలవిలలాడింది..!!

( శ్రీపాద శ్రీనివాస్) మిన్నకుండి పోయాను బాధతో… ఓటు వెయ్యమంటూ సర్కారు వారు అమ్మకి పంపిన తాఖీదుని చూసి…!! ఆ క్షణంలో అనిపించింది ప్రసవ వేదన అమ్మకి కొన్ని క్షణాలే…! కానీ అమ్మ గుర్తుకు వచ్చిన ప్రతిసారి నాకు తెలుసోస్తోంది అమ్మ ప్రసవ సమయంలో పడిన బాధ ఎట్లా ఉంటుందో…!! ఇక్కడ తేడా ఒక్కటే నాడు…

వృద్ధులు ఉదయమే ఎందుకు మరణిస్తారు?

-రాత్రి మూత్రవిసర్జన తర్వాత నీళ్లు తాగాలా? – నోక్టురియా అనేది మూత్రాశయం పనిచేయకపోవడం కాదు, వృద్ధాప్య సమస్య నోక్టురియా అంటే రాత్రిపూట మూత్ర విసర్జన చేయడం గుండె వైఫల్యం యొక్క లక్షణం, మూత్రాశయం కాదు. శివపురిలోని ప్రముఖ వైద్యుడు డాక్టర్ బన్సాల్, నోక్టురియా వాస్తవానికి గుండె మరియు మెదడుకు రక్త ప్రసరణలో అడ్డుపడే లక్షణం అని…

దయతో ఉందాం…

మహా పురుషులుగా పేరు పొందిన మహనీయులు, ఇతరులపై జాలి, దయ, ప్రేమ చూపించాలని బోధించారు. వేగంగా పరుగెడుతున్న ఈ ఆధునిక కాలంలో క్రమక్రమంగా మనిషిలో స్వార్ధం పెరుగుతుంది. మనం ఒకరితో దయగా ఉంటే ఆ ఒకరు మరొకరితో దయగా ఉంటారు. సాహసం, వీరత్వం కంటే దయ కలిగినవాడే గొప్పవాడు. ఇంట్లో, ఆఫీసుల్లో, సంఘంలో దయ లోపించడం…

తల్లి ప్రేమంటే ఇదీ..

వివాదానికి కారణమైన ఓ ఫొటోకు దశాబ్దపు ఉత్తమ ఫొటో అవార్డు దక్కింది. ఫొటోగ్రాఫర్ ను ‘ఈ ఫొటో ఎలా తీశారు?’ అని అడగ్గా.. అతను ఈ క్రింది విధంగా జవాబిచ్చాడు: చిరుతలు ఒక తల్లి జింకను మరియు దాని ఇద్దరు పిల్లలను వెంబడించాయి, తల్లి జింక చిరుతల కంటే వేగంగా ఉంది .. కానీ పిల్ల…

స్నేహితుడంటే?

అమ్మ అనే పదం తర్వాత ఆత్మీయతను ధ్వనింపజేసే ఏకైక పదం స్నేహం. స్నేహం అనేది ఆ దేవుడిచ్చిన గొప్ప వరం. అమ్మా, నాన్న, అక్క, తమ్ముడు, చెల్లెలు, అన్న మొదలైన బంధాలను ఆ దేవుడే సృష్టించి ఇచ్చినా స్నేహితులను మాత్రం మనల్నే ఎంచుకోమన్నాడు. అందుకే మంచి స్నేహాన్ని సంపాదించుకుని భద్రంగా కాపాడుకుంటే అది మన జీవితాన్ని…