Suryaa.co.in

Features

అర్థవంతమైన హిందూ మతము

తమిళ భాషలో కవిరాజుగా ప్రసిద్ధి చెందిన కన్నదాసన్ చెప్పిన మాటలు అక్షర సత్యాలు. నేను హిందువుగా ఉండడానికి ఇష్టపడుటకు కారణాలు 1. భగవంతుడు లేడని చెప్పినా, మత ద్రోహిగా పరిగణించని ధర్మం, హిందూధర్మం. 2. రోజుకు ఇన్ని సార్లు, వారానికి ఇన్ని సార్లు, నెలకు ఇన్ని సార్లు తప్పనిసరిగా గుడికి వెళ్ళే తీరాలనే నిబంధనలు పెట్టని…

గ్రంథాలయాలు – సమాజ ఉన్నతికి దారిదీపాలు

– “ఊరికో గ్రంథాలయం, ఇంటికో స్వచ్ఛాలయం” నినాదం కావాలి అది అక్షరం… అదే చిగురిస్తే శబ్ధమౌతుంది.. తీగ సాగితే వాక్యమౌతుంది… పందిరంత విస్తరిస్తే గ్రంథమౌతుంది… సమస్త వాజ్ఞ్మయ సృష్టికి బీజరూపం అక్షరమే… తెలుగు సారస్వతాన్ని రెండోమారు జ్ఞానపీఠంపై కూర్చోబెట్టిన డా. సి.నారాయణరెడ్డి గారు అక్షరం గురించి చెప్పిన పంక్తులివి. విస్తరించిన అక్షరపు శక్తి గ్రంథమైతే… అనేక…

నాడు మచిలీపట్నంలో 30 వేల మంది జల సమాధి!

నవంబరు ఒకటో తేదీ ఆల్ సెయింట్స్ డే (సకల పునీతుల దినోత్సవం) 2 వ తేదీ ఆల్ సోల్స్ డే… యాదృచ్చికంగా ఆ రోజున మచిలీపట్నంలో 30 వేల ఆత్మలు భీకర సముద్ర ఘోషలో మౌనంగా ఘోషించాయి. నౌకా వ్యాపారంలో నాడు అగ్రగామిగా, దక్షిణ భారతదేశంలోనే ముఖ్య ఓడరేవు ప్రాంతంగా విరాజిల్లుతున్న బందరు 1864 నవంబర్…

గౌతమ బుద్దుడు చెప్పిన “అంగుత్తరనికాయ”

-ప్రతి మనిషీ నిరంతరం జ్ఞాపకం ఉంచుకోవలసిన విషయాలు 1. ఏదో ఒక రోజున నాకు అనారోగ్యం కలుగుతుంది. దాన్ని నేను తప్పించుకోలేను. 2. ఏదో ఒక రోజున నాకు వృద్ధాప్యం వస్తుంది. దాన్ని నేను తప్పించుకోలేను. 3. ఏదో ఒక రోజున నన్ను మృత్యువు కబళిస్తుంది. దాన్ని నేను తప్పించుకోలేను. 4. నేను అమితంగా ప్రేమించి,…

అంతరంగ దృక్పథం

( సునీతశేఖర్) “మనల్ని ఆవేశంతో కుదిపేసే సంఘటనలు కొన్ని జరుగుతాయి. సరిగ్గా గుర్తుపట్టాలే కానీ, ఆహ్లాదం పంచేవి కూడా చాలానే ఉంటాయి. లోపలికి చూసుకునేవాడికి బయట కూడా ఆనందమే ఉంటుంది. లోపల ప్రశాంతత లేకపోతే బయటి వస్తువులేవీ మనకు దానిని తెచ్చిపెట్టలేవు. సంతృప్తిని మించినది లేదని ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది.” జీవితంలో ఆటుపోట్లు…

‘కుల గణన’ కాదు..‘వర్గ గణన’ కావాలి!

జనాభా లెక్కల్లో, ప్రతీ కులానికీ సంబంధించిన వివరాలు వుండేలా.. ‘జనాభా లెక్కల సేకరణ’ జరగాలని, ఒక డిమాండు వుంది. ప్రతీ పది సంవత్సరాలకూ ఒకసారి జరిపే జనాభా లెక్కల సేకరణలో ఇప్పటి దాకా, షెడ్యూల్డ్ కులాల గురించీ, షెడ్యూల్డ్ జాతుల గురించీ మాత్రమే వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పుడు ఇతర వెనకబడిన కులాల గురించి కూడా వివరాలు…

సహనం

ఎన్నో కష్టాల తర్వాత అమెరికా దేశాధ్యక్షుడైన అబ్రహం లింకన్ తొలిసారి సభలో ప్రసంగానికి సిద్దమవుతున్నపుడు ఓర్వలేని ఒక ఐశ్వర్యవంతుడు అతన్ని ఎలాగైనా అవమానించాలని అనుకోని తన కాలికున్న బూటుని విప్పి లింకన్ కి చూపిస్తూ ఇది మీ తండ్రి కుట్టిన బూటు.. చెప్పులు కుట్టే వాడి కొడుకైన నీవు ఈ రోజు మా లాంటి పెద్దవాళ్ళను…

భయం గుప్పిట్లో బంగ్లా హిందువులు..!

హిందువులు పవిత్రంగా పూజలు చేసుకోవడం నేరం అయిపోతుంది.! మండపాలలో భక్తిశ్రద్ధలతో దుర్గామాతను ప్రతిష్టించి కొలిచే నవరాత్రులు భయానక కాల రాత్రులుగా మారాయి. అందంగా అలంకరించిన దుర్గామాత మండపాలను కాల్చివేసి, హిందువుల ఇళ్లను కూల్చివేసి, వస్తువులను దహనం చేస్తున్నాయి ఇస్లాం తీవ్రవాద శక్తులు. పసిపిల్లలు, మహిళల పై అత్యాచారాలు.. హత్యలు అమానవీయంగా సాగుతున్నాయి. ఇంత జరుగుతున్నా మానవ…

క్రొత్త శకాన్ని ప్రారంభించి ప్రపంచాన్ని పాలించేది ఈ హిమాలయ దేశమే!

శాస్త్ర సాంకేతికత ఎంతగా అందుబాటులోకి వచ్చినా చివరికి ఆ పరిజ్జానం పై ఆధ్యాత్మికత విజయం సాధిస్తుందని హిందూ పురాణాలతో పాటు ప్రపంచంలోని అనేక మత గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి. ఇందుకు సంబంధించిన పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. అటువంటి కోవకు చెందిన శంభల. శంభల అన్నది ఒక ఆధ్యాత్మిక నగరం. ఈ నగరం ఉనికిని గుర్తించడానికి అనేక…

పాన్‌తో జాగ్రత్త.. మీకు ఐటీశాఖ నోటీసులు రావచ్చు

ఆన్‌లైన్‌లోనూ అంత భద్రం కాదు.. రెక్కాడితే గానీ డొక్కాడని ఓ రిక్షా కార్మికుడికి రూ.3 కోట్లు చెల్లించాలంటూ ఇటీవల ఆదాయపు పన్ను శాఖ నోటీసులు పంపింది. తాను రోజుకు రూ.500 సంపాదించడమే గగనమని.. ఇంత మొత్తానికి పన్ను నోటీసు రావడమేంటని ముక్కున వేలేసుకోవడం ఆ బడుగు జీవి వంతైంది. అంతకుముందు మూడు సంవత్సరాల క్రితం ప్రముఖ…