Suryaa.co.in

Features

భక్తుల కానుకలు ఏమవుతున్నాయి?

ఇండియా లో సందుకో గుడి ఉంటుంది. భక్తులు డబ్బులు, కానుకలు తెగ వేస్తారు అసలు ఆ డబ్బంతా ఏం చేస్తారు? అని పాశ్చాత్య దేశం లో ఓ మేధావికి కుతూహలం పుట్టి.దీనిమీద డాక్యుమెంటరీ వ్రాయాలి అనుకుని వెంటనే మన రాష్ట్రానికి వచ్చాడు. ఆరోజు రెస్ట్ తీసుకుని ఏ దేవాలయానికి వెళ్తే ఇన్ఫర్మేషన్ సరిగా వస్తుందో తర్జన…

గాంధీ కన్నా.. గాడ్సేనే గొప్ప!

-గాంధీ వైఖరే లక్షమంది హిందువులను బలిగొంది – గాడ్సే.. నిష్ఠుర నిజాలు! గాడ్సే ఒక దేశభక్తుడు గాడ్సే దేశం గురించి తన ప్రాణాలను.. తన కుటుంబాన్ని సర్వం దేశ ప్రజల కోసం త్యాగం చేశాడు. గాడ్సే లేకుంటే దేశం ఇంకో విధంగా ఉండేది. అది ఎలాగో .. కాంగ్రెస్ కమ్యూనిస్టు లారా చదవండి. గాడ్సే గురించి…

పర్సు చూసి కాదు.. పల్సు చూసి వైద్యం చేయండి!

ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన డాక్టర్లు రాబందుల్లా పీక్కు తింటుంటే.. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన వారే లంచాలకు మరిగి అన్యాయం చేస్తుంటే.. ప్రజలకు సేవ చేయాల్సిన ప్రభుత్వాదికారులు నిర్లక్ష్యం వహిస్తుంటే.. దిక్కుతోచక అమాయక ప్రజలు.. తేనె పూసిన కత్తులకు బలైపోతున్నారు ఇంకెన్నడు మారేనో కదా నా దేశం.. అవినీతిని అంతమొందించాలంటే అహింసే మార్గమా సినీమాలో లాగా ఒక…

గంటలో పీఎఫ్ ఉపసంహరించుకోవచ్చు

పీఎఫ్ ఖాతాదారులకు అద్భుతమైన అవకాశం. కోవిడ్ సంక్షోభం నుంచి నెమ్మదిగా కోలుకుంటన్న మనకు ఇదో పెద్ద వార్త. అవసరం కోసం డబ్బులను తీసుకోవాలని అనుకుంటున్నవారు.. కేవలం గంటలోపు మీ బ్యాంక్ ఖాతాలోకి PF డబ్బులను జమ చేసుకునేందుకు ఛాన్స్ ఉంది. దీపావళికి ముందు EPFO ఉద్యోగుల భవిష్య నిధి (PF) ఖాతాకు వడ్డీని బదిలీ చేస్తోంది….

అందరికీ ఒకే చట్టం చేయాలి

-చట్టాలలో మార్పు రావాలి – రాజ్యాంగాన్ని సవరించాలి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో అరెస్ట్ అయిన ఒక వ్యక్తి 20 సం. ల తరువాత, అది తప్పుడు కేసు అని తేలడంతో రెండు రోజుల క్రితం విడుదల అయ్యాడు. అంటే అతని జీవితం మొత్తం ఒక తప్పుడు కేసు వలన నాశనం అయిపోయింది. ఏ వర్గానికైనా,…

ఇదీ.. మన దేశ రాజకీయ వ్యవస్థ!

భారతదేశ వ్యవస్థ ఏ విధంగా ఉందో మీరే చూడండి. నాయకుడు కావాలనుకుంటే, అతను ఒకేసారి రెండు స్థానాల నుండి ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. కానీ …. మీరు రెండు చోట్ల ఓటు వేయలేరు. మీరు జైలులో ఉంటే మీరు ఓటు వేయలేరు .. కానీ నాయకుడు జైలులో ఉన్నప్పుడు ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. మీరు ఎప్పుడైనా…

ఆర్‌ఎస్‌ఎస్ స్థాపన..భారత చరిత్రలో ఓ అద్భుతం!

ఇరవయ్యో శతాబ్దంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ( ఆర్‌ఎస్‌ఎస్) స్థాపన, నిరంతర పెరుగుదల, ఒక వజ్రం వలే ప్రకాశించడం భారత దేశ చరిత్రలో ఒక అద్భుతం అని చెప్పవచ్చు. భారత దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా సంఘ్ ప్రభావం చాలా విస్తృతంగా వ్యాపించింది. సంఘ-ప్రేరేపిత సంస్థలు, ఉద్యమాలు నేడు సామాజిక, సాంస్కృతిక, విద్యా, కార్మిక,…

తీరం చేరని నావలు

ఎందుకో మెలకువ వచ్చింది. లీలగా మాటలు వినబడుతున్నాయి. వైదేహి ఏడుస్తూ అంటోంది, నాన్న బాగా మంట, కష్టంగా వుంది. భరించలేకున్నాను. అప్పారావుగారు చిన్నగా చెబుతున్నారు , లేదమ్మా ఇంకొంచెం సేపు ఓర్చుకో, డాక్టరుగారు త్వరగా అయిపోతుందన్నారు. చీకటిపడిన తరువాత, దసరా సెలవలకి ఇంటికి రావటం వలన విషయం అర్ధం కాలేదు. అమ్మ సాయంత్రమే వినుకొండలో పెళ్లి…

ఇండియా పాకిస్తాన్ ఐదు వారాల్లో…అడ్డంగా గీసేశారు

పప్పు పలహారం లాగా పంచడం ఏమిటి ఇది ఘోరం…ఎలాగో చదవండి. భారత, పాకిస్థాన్‌లుగా దేశం విడిపోయింది సరే! ఇంతకూ ఈ రెంటినీ విడగొట్టిందెవరు ? ఏ భాగం ఎవరికన్నది ఎవరు నిర్ణయించారు ? ఎలా నిర్ణయించారు? ప్రపంచ చరిత్రలో… కోట్ల మందిని నిరాశ్రయుల్ని చేసి… వలసబాట పట్టించి… లక్షల మంది ధనమానప్రాణాలను హరించిన అత్యంత దారుణమైన…

సనాతన ధర్మాన్ని ఆచరించిన క్రైస్తవుడు ఆయన!

ఈ ఫోటోలోని ఒక పెద్దాయనని చూడండి… నిశితంగా గమనించండి. మీకేమనిపిస్తోంది ? ఆయనొక బ్రాహ్మణుడు… వేదాలు చదివిన పండితుడు లేదా పూజలు చేయించే బ్రహ్మగారు లాగా అగుపిస్తున్నారు కదూ ! ఇకసలు విషయంలోకొస్తే… ఆయననొక పేరుమోసిన డాక్టరు… ఆంకాలజిస్టు.. కాన్సర్ స్పెషలిస్టు.. కేరళలోనే మొట్టమొదటి ఆంకాలజిస్టు.. ఆయనే…. కొట్టాయం మెడికల్ కాలేజీలో ఆంకాలజీ ప్రొఫెసర్…, హెడ్…