Suryaa.co.in

Food & Health

Food & Health

శ్వాస ప్రాధాన్యత

మనిషి నిమిషానికి 15 సార్లు శ్వాస తీస్తాడు. 100 నుండి 120 సం.౹౹లు బ్రతుకుతాడు. తాబేలు నిమిషానికి “3 సార్లు శ్వాస” తీస్తుంది. 500 సం. లు బ్రతుకుతుంది. ఐతే “శ్వాస”లు తగ్గించడంవలన ఆయుష్షు ఎలా పెరుగు తుంది.? దీనిని సశాస్త్రీయంగా వివరిస్తాను. అప్పుడు ప్రాణాయామం యొక్క శక్తి, గొప్ప దనం ఏమిటో అందరికీ తెలుస్తుంది….

Food & Health

ఆహా ఏమి రుచి..తినరా మైమరిచి!

ఆవకాయ వెన్నముద్దతో ఆదరిస్తుంది మాగాయ పేరిన నెయ్యి తో మంతరిస్తుంది మెంతికాయ మోజు పెంచేస్తుంది తొక్కుడుపచ్చడి జిహ్వను తోడేస్తుంది కోరు తొక్కుడుపచ్చడి ఆకలి పెంచేస్తుంది బెల్లపావకాయ పెరుగన్నానికే కావలి కాస్తుంది పెసరావకాయ కమ్మదనం కడుపు నింపేస్తుంది పులిహోరావకాయ ఘాటు మాడుకెక్కుతుంది చింతకాయ చింతించినా చూడరు ఉసిరికాయ ఉసూరుమన్నా ఊరుకుంటారు గోంగూరపచ్చడి ఘొల్లుమన్నా ఓదార్చరు కొరివికారం కొరకొర…

Food & Health

బాత్రూంలో వచ్చే మూర్ఛ

స్నానం చేస్తూ పడిపోయి స్ట్రోక్ వచ్చిన వ్యక్తుల గురుంచి మనం తరచుగా వింటాము. మరెక్కడా పడి పోవడం గురించి మనం ఎందుకు వినడంలేదు?నేషనల్ స్పోర్ట్స్ కౌన్సిల్ ప్రొఫెసర్ ఈ విధంగా చెప్పారు. మీరు స్నానం చేసే ముందు తల స్నానం చేయవద్దని , మొదట మీ శరీరంలోని ఇతర భాగాలను శుభ్రపరచాలని సలహా ఇచ్చారు. ఎందుకంటే,…

Food & Health

ఆరోగ్య పరిరక్షణకు వాడిన సహజ ఫలము కొబ్బరి!

హిందువులకు ఒక ముఖ్యమైన పూజా ద్రవ్యం. దీనినే టెంకాయ అని కూడా పిలుస్తాం. దీనిని రకరకాల ఆహార పదార్థాలలో రకరకాల రూపాలలో వినియోగిస్తారు. కొబ్బరి చెట్లనుండి వివిధరకాల పదార్ధాలు అనేకమైన పద్ధతులలో ఉపయోగపడుతున్నాయి. ప్రాచీన కాలంలో విశ్వమంతటా ఆరోగ్య పరిరక్షణకు వాడిన సహజ ఫలము కొబ్బరి. నేటి ఆధునిక మేధావి వర్గం కొబ్బరి అనేక ఆరోగ్య…

Food & Health

మజ్జిగ – మహా పానీయం

మజ్జిగ కి సంస్కృతంలో మూడు పేర్లున్నాయి 1. తక్రం 2. మధితం 3. ఉదశ్విత్తు తక్రం నాలుగోవంతు మాత్రం నీరుపోసి తయారు చేసేది తక్రం. మధితం అసలే నీరు పోయకుండా చిలికినది #మధితం ఇది రుచిగా ఉంటుంది, కానీ ఆరోగ్యానికి అంత ప్రశస్తం కాదు. ఉదశ్విత్తు సగం నీళ్లు పోసి తయారుచేసేది ఉదశ్విత్తు. ఈ మూడింటిలోకి…

Food & Health

“విఠ్ఠల విఠ్ఠల” అనే నామస్మరణతో బి.పి. నియంత్రణ, హార్ట్ అటాక్ రాదట!

పూణె లోని వేద విజ్ఞాన కేంద్ర వందలాది హృద్రోగుల మీద ప్రయోగం చేసి ఈ విషయాన్ని నిరూపించింది. ఈ విషయమై ఏషియన్ జనరల్ ఆఫ్ కాంప్లిమెంటరి అండ్ ఆల్టర్నేటివ్ మీడియా అనే అంతర్జాతీయ పత్రికలో ఒక వ్యాసం కూడా ప్రచురితమైంది. విఠ్ఠల అనే పేరులో అపురూపమైన శక్తి ఉంది. విఠ్ఠల నామ స్పందన అంటే స్వరశాస్త్రం…

Food & Health

సడెన్‌ స్ట్రోక్స్కి పోస్ట్‌ కొవిడ్‌ ప్రభావమే కారణమా?

– యువ గుండెల్లో కల్లోలం – వైద్యుల నివేదికలో షాకింగ్ విషయాలు (యస్వీయస్) గుండె లయ తప్పుతోంది. వందేళ్లు ప్రాణాలను నిలబెట్టాల్సిన మన గుండె 40 ఏళ్లకే మొరాయిస్తోంది. చెట్టంత మనిషినీ ఉన్నట్టుండి కుప్ప కూల్చుతోంది. ఆరోగ్యం పట్ల అనునిత్యం అప్రమత్తంగా ఉండే వాళ్లూ సడెన్‌గా చనిపోతున్నారు. అయితే యువ గుండెల్లో ఎందుకీ కల్లోలం.? ఈ…

Family Food & Health

జీవన నాణ్యత

జీవితం: జీవితం అనుభూతుల మయం. సుఖ దుఃఖాల నిలయం . ఎత్తుపల్లాల ప్రయాణం మానవ జీవితం. ఇదో అనుభూతుల మరియు అనుభవాల పరం పరం. కవులు,తత్వవేత్తలు మరియు మానసిక శాస్త్రవేత్తలు వారి వారి అధ్యాయన మరియు అనుభూతుల మేరకు జీవితాన్ని నిర్వహించారు.కానీ జీవితానికి ఒక నిర్దిష్టమైన నిర్వచనం ఇవ్వటం అంత సులభం కాదేమో! మనం ఏడుస్తూ…

Food & Health

కూరగాయల మనోభావాలు..

మనోభావాలు మనుషులకేనా? కూరగాయలకూ ఉంటాయట. వాటి గురించి అవి ఏమనుకుంటున్నాయో తెలుసుకుంటే ఆశ్చర్యపోక తప్పదు. మరి ఆ మనోభావాలేమిటో చూద్దాం. గోంగూరకి ఆహం ఎక్కువ.. ఎందుకంటే తాను గుంటూరు వాసినని… పొట్లకాయకి పొగరు ఎక్కువ.. ఎందుకంటే ఐదడుగులు ఎత్తు అని…. చిక్కుడుకు చికాకు ఎక్కువ.. ఎందుకంటే తనని గోరుతో గోకుతారని…. కందకి..వెటకారం ఎక్కువ.. ఎందుకంటే తనకి…

Food & Health

‘యాభై’లో పడుతున్నారా..అయితే ఇలా చేయండి

వయస్సు ఏభై (50) దాటుతుందంటే.. మీరు చాలా బాధ్యతాయుతంగా మెలగాలి. మీ కుటుంబానికి మీరే ఆధారం. మీ వయస్సు 50 ప్లస్ అయితే ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిందే. అందుకే ఈ ఏడు సూత్రాలు పాటించండి.. ఆరోగ్యం కాపాడుకోండి.. యవ్వనంగా కనిపించండి.. అవేమిటంటే.. ఒకటో సూత్రం.. ఈ రెంటిని అప్పుడప్పుడు పరీక్ష చేయించండి.. 1. బి.పి., 2….