ఒకేసారి అడ్డగోలుగా పెట్రోల్ రేట్లు పెంచేసిన బంగ్లాదేశ్
దీనితో రవాణా చార్జీలు పెంచుతున్నట్టు ప్రకటించిన సంస్థలు
బంగ్లాదేశ్ ఆర్థిక పరిస్థితి దిగజారుతోందని ఆర్థిక వేత్తల అంచనాలు
బంగ్లాదేశ్ ప్రభుత్వం ఒక్కసారిగా పెట్రోల్ ఉత్పత్తుల ధరలను పెంచేసింది. ఇంతకుముందటి ధరలతో పోలిస్తే ఒక్కసారిగా 52 శాతం మేర రేట్లు పెంచేయడం, దీని ప్రభావంతో రవాణా,...
కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనేందుకు వెళ్లిన శ్రీలంక క్రీడాకారుల బృందం నుంచి పదిమంది అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. వారి ఈవెంట్లు పూర్తికాగానే తొమ్మిదిమంది అథ్లెట్లు సహా ఒక మేనేజర్ కనిపించకుండా పోయారు. ఈ విషయాన్ని శ్రీలంక క్రీడా అధికారి ఒకరు వెల్లడించారు. గత వారం నుంచే ముగ్గురు కనిపించకుండా పోయారని, ఆ తర్వాత మరో...
చైనాతో భాగస్వామ్యంలో హంబన్ టోట పోర్టు
చైనా సంస్థకు 99 ఏళ్లకు లీజుకి ఇచ్చిన శ్రీలంక
ఆగస్టు 11న పోర్టుకు రానున్న చైనా నౌక యువాన్ వాంగ్-5
సాధారణ నిఘా కోసమే వస్తోందన్న చైనా
శ్రీలంకలోని హంబన్ టోట వద్ద చైనా నిర్వహణలో ఓ పోర్టు కొనసాగుతోంది. శ్రీలంక ప్రభుత్వం ఆ పోర్టును చైనా...
తైవాన్ లో పర్యటించిన అమెరికా చట్టసభ స్పీకర్
ముగిసిన నాన్సీ పెలోసీ పర్యటన
మరుసటి రోజే చైనా నేవీ, ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు
యుద్ధనౌకలు మోహరించిన అమెరికా
అమెరికా చట్టసభ స్పీకర్ నాన్సీ పెలోసీ తమ హెచ్చరికలను లక్ష్యపెట్టకుండా తైవాన్ లో పర్యటించడం పట్ల చైనా రగిలిపోతోంది. తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని అమెరికాకు...
అమెరికాకు చైనా హెచ్చరిక
తైవాన్‌లో ముగిసిన నాన్సీ పెలోసీ పర్యటన
తైపే నుంచి దక్షిణ కొరియాకు పెలోసీ
ప్రజాస్వామ్యం ముసుగులో అమెరికా తప్పు చేస్తోందన్న చైనా
తమను అవమానించే వారికి శిక్ష తప్పదని హెచ్చరిక
తీవ్ర ఉద్రిక్తతల మధ్య తైవాన్‌లో అడుగుపెట్టిన అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ పర్యటన ముగిసింది. తైవాన్ను...
-అల్ ఖైదా చీఫ్ జవహరిని హత మార్చిన అమెరికా
-యుద్ధం చేయకుండానే ఉగ్రవాదాన్ని పెకిలించివేయొచ్చు
-ఈ క్షణం కోసం రెండు దశాబ్దాలుగా యూఎస్ నిఘా వర్గాలు కృషి చేశాయని వ్యాఖ్య
-అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా
అల్ ఖైదా చీఫ్ అల్ జవహరిని అమెరికా అంతం చేసిన సంగతి తెలిసిందే. డ్రోన్ దాడితో ఆయనను హతమార్చింది. ఈ నేపథ్యంలో...
-కట్టుదిట్టమైన భద్రత నడుమ తైపేలో అడుగుపెట్టిన నాన్సీ పెలోసీ
-అధ్యక్షుడు టిసై ఇంగ్-వెన్‌తో భేటీ
-తమకున్న అంకితభావం కలిగిన స్నేహితుల్లో నాన్సీ ఒకరని కీర్తించిన ఇంగ్-వెన్
-తైవాన్ను స్థిరీకరణ శక్తిగా చూడాలని ప్రపంచ దేశాలకు పిలుపు
-తైవాన్‌కు అండగా ఉంటామని ఎప్పుడో హామీ ఇచ్చామన్న నాన్సీ
తీవ్ర ఉద్రిక్తతల నడుమ తైవాన్‌లో అడుగుపెట్టిన అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ...
తైవాన్ అంశంలో అమెరికా, చైనా మధ్య వాతావరణం నివురుగప్పిన నిప్పులా ఉంది. గత కొంతకాలంగా చైనా తన యుద్ధ విమానాలను తైవాన్ గగనతలంలోకి పంపిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతుండగా, అమెరికా తన భారీ యుద్ధ నౌకలను దక్షిణ చైనా సముద్రంలోకి పంపిస్తూ తైవాన్ కు అభయహస్తం అందిస్తోంది.
కాగా, అమెరికా చట్టసభ స్పీకర్ నాన్సీ పెలోసీ...
-అధికారికంగా ప్రకటించిన జో బైడెన్
-అమెరికా ప్రజలకు హానిచేసే వారు ఎక్కడున్నా వదిలిపెట్టబోమన్న అధ్యక్షుడు
-ఎంతకాలమైనా సరే మట్టుబెట్టి తీరుతామన్న బైడెన్
అల్‌ఖైదా చీఫ్ అల్ జవహరిని హతమార్చినట్టు వస్తున్న వార్తలను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ధ్రువీకరించారు. కాబూల్‌లో డ్రోన్ దాడి నిర్వహించి అతడిని అంతమొందించినట్టు అధికారికంగా ప్రకటించారు. అమెరికా ప్రజలకు హాని తలపెట్టిన వారు ఎవరైనా...
-కాబూల్‌లో ఆదివారం అమెరికా డ్రోన్ దాడి
-విజయవంతమైన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌గా బైడెన్ అభివర్ణన
-ఇది అంతర్జాతీయ సూత్రాలను ఉల్లంఘించడమేనన్న తాలిబన్ ప్రతినిధి
-బిన్ లాడెన్ హతమయ్యాక పగ్గాలు చేపట్టిన జవహరి
-ట్విన్ టవర్స్‌పై దాడి సూత్రధారుల్లో జవహరి ఒకడు
కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థ వ్యవస్థాపకుడు ఒసామాబిన్ లాడెన్‌ను 2011లో హతమార్చిన...