Suryaa.co.in

National

భారత్లో ‘ఒమిక్రాన్’ కేసులపై డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక!

భారత్లో రెండు ఒమిక్రాన్ కేసులు గుర్తించడంపై డబ్ల్యూహెచ్ఓ స్పందించింది. ఒమిక్రాన్లో చాలా మ్యుటేషన్లు ఉన్నాయని, అందులో కొన్ని ఆందోళనకరంగా ఉన్నట్లు హెచ్చరించింది. భారత్లో రెండు ఒమిక్రాన్ కేసులు వెలుగు చూసిన క్రమంలో కీలక వ్యాఖ్యలు చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. డబ్ల్యూహెచ్ఓ ఆగ్నేయాసియా ప్రాంతంలో గుర్తించిన తొలి రెండు కేసులు ఇవేనని స్పష్టం చేసింది. ఒమిక్రాన్లో…

తమిళనాడులో కిలో టమోటా రూ.70లకే..!

సీఎం స్టాలిన్ సంచలన నిర్ణయం చెన్నై: ప్రస్తుతం మన దేశంలో పెట్రోల్, వంట గ్యాస్ ధరలు మండిపోతున్న సంగతి తెలిసిందే. రోజు రోజుకు వీటి ధరలు పెరగడమే తప్ప ఏనాడు తగ్గిన దాఖలాలు లేవు. ఇలాంటి తరుణంలోనే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా టమోటా ధరలు… సామాన్య ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. కిలో టమోటా ధర 130…

ముఖేష్ అంబానీ ఇంటికి కడియం మొక్కలు

అంతర్జాతీయ వ్యాపార దిగ్గజం ముకేష్ అంబానీ ఇంటి సుందరీకరణకు కడియం మొక్కలు బయలు దేరి వెళ్లాయి. కడియం-వీరవరం రోడ్డులో గల గౌతమీ నర్సరీ రైతు మార్గాని వీరబాబు నర్సరీ నుంచి రెండు ఆలీవ్ మొక్కలను అంబానీ కంపెనీల ప్రతినిధులు కొనుగోలు చేసారు.గుజరాత్ రాష్ట్రం జామనగర్ లో అంబానీ నిర్మించే ఇంటి ఆవరణలో ఈ రెండు మొక్కలు…

ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద విమానాశ్రయానికి శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోడీ!

గ్రేటర్ నోయిడాలోని జేవార్‌లో ప్రతిపాదిత నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధాని నరేంద్ర మోదీ గురువారం శంకుస్థాపన చేయనున్నారు. 1,330 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ విమానాశ్రయం సెప్టెంబర్ 2024 నాటికి కార్యకలాపాలు ప్రారంభిస్తుందని భావిస్తున్నారు. మొదటి దశలో, దాదాపు 8,914 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తారు. ఇక్కడ నుండి ఏటా 12…

అప్పులు చేసి ఉచితాలు ఇవ్వడం పరిపాలన కాదు:కేజ్రివాల్

మన దగ్గర మిగులుంటే అవసరమైన పేదలకు ఉచితంగా ఏదైనా చేయొచ్చు. అప్పులు చేసి ఉచితంగా ఇవ్వడం పరిపాలన అనిపించుకోదు. ఆమ్​ ఆద్మీ పార్టీ అధికారాన్ని చేపట్టక ముందు ఢిల్లీ రాష్ట్రం అప్పులతో సతమతమయ్యేది. నేడు దేశంలో అప్పు లేకుండా మిగులు కలిగిన రాష్ట్రంగా ఎదిగాం. అందుకు ప్రధాన కారణం ఆర్థిక క్రమశిక్షణ,అవినీతి నిర్మూలనేనంటూ ఢిల్లీ సీఎం…

కర్నల్‌ సంతోష్‌బాబుకు ‘మహావీర్‌ చక్ర’.. అందుకున్న కుటుంబసభ్యులు

న్యూ ఢిల్లీ : దేశ రక్షణలో ప్రాణత్యాగం చేసిన తెలంగాణ వాసి కర్నల్‌ సంతోష్‌ బాబును కేంద్రం మహావీర్‌ చక్ర పురస్కారంతో గౌరవించింది. మరణానంతరం ఆయనకు ప్రభుత్వం మహావీర్‌ చక్ర అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. మంగళవారం జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా సంతోష్ సతీమణి, తల్లి ఈ పురస్కారాన్ని…

ఎ.పి వరద ప్రభావం గురించి ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రితో మాట్లాడిన ఉపరాష్ట్రపతి

ఆంధ్ర ప్రదేశ్ లోని పలు జిల్లాల్లోని వరద పరిస్థితిపై ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడారు. ప్రస్తుతం విశాఖ పర్యటనలో ఉన్న ఉపరాష్ట్రపతి ఈరోజు ఉదయం ఫోన్ ద్వారా రాష్ట్రంలో వరద పరిస్థితిని వారికి వివరించారు. రాష్ట్రంలో వరద ప్రభావం తీవ్రంగా ఉందని, ఈ నేపథ్యంలో ప్రజల…

అభినందన్ వర్ధమాన్‌కు వీరచక్ర పురస్కారం..

న్యూఢిల్లీ: నేడు రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ భార‌తీయ వైమానిక ద‌ళ పైలెట్‌, వింగ్ కమాండ‌ర్ వ‌ర్ధ‌మాన్ అభినంద‌న్‌కు వీర్ చ‌క్ర అవార్డును అంద‌జేశారు. ఢిల్లీలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో అభినంద‌న్ ఆ అవార్డును స్వీక‌రించారు. 2018, మే 19వ తేదీ నుంచి మిగ్‌-21 బైస‌న్ స్క్వాడ్ర‌న్‌లో అభినంద‌న్ విధులునిర్వ‌ర్తిస్తున్నారు. అయితే 2019, ఫిబ్ర‌వ‌రి 27వ తేదీన‌.. ఎల్వోసీ…

అహంకారాన్ని సత్యాగ్రహం ఓడించింది.. రైతు గెలిచాడు

– ‘కొత్త సాగు చట్టాల రద్దు’పై రాహుల్‌, ప్రతిపక్ష నేతల స్పందన న్యూ ఢిల్లీ : నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సాగిస్తోన్న ఆందోళనకు కేంద్రం ఎట్టకేలకు దిగొచ్చింది. కొత్త చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు సంచలన ప్రకటన చేశారు. దీంతో కేంద్రం నిర్ణయంపై ప్రతిపక్షాలు హర్షం వ్యక్తం చేశాయి. ‘ఇది…

దటీజ్ సీఎం విజయన్

ముఖ్యమంత్రి పర్యటనకి వస్తున్నారు అంటే అయన వెళ్లే మార్గంలో ఉన్న వ్యాపార సంస్థలు, దుకాణాలు మూసి వేయిస్తారు పోలీసులు. ఇక ట్రాఫిక్ నియంత్రణ పేరుతో గంటలకొద్ది ట్రాఫిక్ స్థంబింప చేసి ప్రజలకు పట్ట పగలే నక్షత్రాలు చూపిస్తారు. కేరళ ముఖ్యమంత్రి సెక్యూరిటీ సిబ్బంది లేకుండా ఒక ఆటోలో వెళ్లి ఒక కాకా హోటల్లో చక్కగా తృప్తిగా…