Suryaa.co.in

Sports

Sports

ఒకే రోజు..రెండు దిగ్గజాలు ఔట్

ఒకరేమో బంతి పట్టిన మాంత్రికుడు.. ఇంకొకరు వికెట్ల వెనకుండి మెరుపులా పడగొట్టే ఘటికుడు.. షేన్ వార్న్.. రాడ్ మార్ష్.. ఇద్దరు దిగ్గజాలు.. అదే దేశం.. ఒకే రోజు.. జీవితం నుంచి రిటైర్ హర్ట్.. గాయపడిన లక్షలాది అభిమానుల హార్ట్..! డెన్నిస్ లిల్లీ..రాడ్ మార్ష్.. లిల్లీ బంతి.. మార్ష్ గ్లవ్స్.. ఎన్ని వికెట్లో.. గ్రౌండ్ వాకిట్లో..! సేఫ్…

Sports

క్రికెట్ లెజెండ్ షేన్ వార్న్ హఠాన్మరణం..

ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం, ఆల్ టైమ్ గ్రేటెస్ట్ లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ (52) ఆకస్మిక మరణం క్రీడా ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. క్రికెట్ ప్రముఖులతో పాటు క్రీడా ప్రేమికులు, అభిమానులు ఈ దిగ్గజ క్రీడాకారుడికి నివాళి అర్పిస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగాథాయిలాండ్‌లోని కోహ్…

Sports

కోహ్లీ టెస్టుల సెంచరీ.!

సెంచరీల వీరుడి ఖాతాలో మరో సెంచరీ.. భారత క్రికెట్లో సరికొత్త హిస్టరీ రిటైర్ కాకమునుపే లెజెండరీ విరాట్ కోహ్లీ.. ఏ ఫార్మాట్ లోనైనా ప్రత్యర్థులతో బాహాబాహీ! క్రికెట్ కోసం పుడతారు కొందరు… క్రికెట్ నుంచి పుట్టేది ఇంకొందరు… క్రికెట్టే తానుగా పుట్టినోడు విరాట్… భారత క్రికెట్లో నవయుగ సామ్రాట్..! స్లిప్పు..పాయింట్..గల్లీ. లాంగాఫ్..లాంగాన్.. పొజిషన్ ఏదైనా కోహ్లీ…

Editorial Sports

వరల్డ్‌కప్ సాధించిన తెలంగాణ క్రికెట్ కోచ్‌కు కితాబేదీ?

– అండర్-19 వరల్డ్‌కప్ క్రికెట్ కోచ్ హర్షకు దక్కని సర్కారు ప్రశంస – వైస్ కెప్టెన్ రషీద్‌ను పిలిపించిన ఆంధ్రా సీఎం జగన్ – 10 లక్షల బహుమతి, ఇంటి స్థలం ప్రకటించిన ఏపీ సర్కార్ – తెలంగాణ కుర్రాడికి దొరకని సీఎం అపాయింట్‌మెంట్ – క్రీడాశాఖ మంత్రి పిలుపూ కరవే – క్రీడాసంఘాల అసంతృప్తి…

Andhra Pradesh Sports

సీఎం జగన్ ను కలిసిన అండర్-19 వైస్ కెప్టెన్..

భారత క్రికెట్‌ అండర్‌ 19 జట్టు వైస్‌ కెప్టెన్‌ షేక్‌ రషీద్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఈ మేరకు షేక్‌ రషీద్‌ను సీఎం అభినందించారు. ప్రభుత్వం తరఫున ప్రోత్సాహకాలు, రూ.10 లక్షలు నగదు బహుమతి, గుంటూరులో నివాస స్ధలం కేటాయించారు. అంతే కాకుండా ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ముఖ్యమంత్రి…

Sports

ఐపీఎల్‌ తొలి రోజు వేలంపాట

ఇషాన్‌ కిషన్‌కు రికార్డ్ రేట్.. 15 కోట్ల 25 లక్షల ధరతో సొంతం చేసుకున్న ముంబై ఇండియన్స్ అల్ రౌండర్ దీపక్ చాహార్‌ను 14 కోట్లకు సొంతం చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ శ్రేయస్ అయ్యార్‌ను 12 కోట్ల 25 లక్షలకు సొంతం చేసుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్.. అల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ను 10…

Sports

టెన్నిస్‌కు వీడ్కోలు పలకనున్న సానియా మీర్జా

అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా అభిమానులకు షాకింగ్‌ వార్త చెప్పింది. ప్రస్తుత సీజన్‌(2022) చివర్లో ప్రొఫెషనల్‌ టెన్నిస్‌కు వీడ్కోలు పలకనున్నట్లు ప్రకటించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌ 2022 మహిళల డబుల్స్‌లో ఓటమి అనంతరం సానియా ఈ విషయాన్ని వెల్లడించింది. ఉక్రెయిన్ క్రీడాకారిణి నదియా కిచ్నోక్‌తో కలిసి ఆస్ట్రేలియన్ ఓపెన్ బరిలోకి దిగిన హైదరాబాదీ స్టార్‌ ప్లేయర్‌..తొలి…

English Sports

Anushka pens heartfelt note for hubby Kohli after he quits Test captaincy

-Anushka Sharma’s heartfelt note for Virat Kohli: More proud of the growth you achieved within Bollywood actor Anushka Sharma took to social media and penned a heartfelt note for her husband Virat Kohli after he stepped down as Test captain…

Andhra Pradesh Sports

కిడాంబి శ్రీకాంత్ కు ఐదెకరాల భూమి కేటాయించిన సీఎం జగన్

తాడేపల్లి: సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను మర్యాదపూర్వకంగా భారత స్టార్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌ కలిశారు. ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించి తొలి భారత పురుష షట్లర్‌గా సరికొత్త చరిత్ర సృష్టించారు కిడాంబి శ్రీకాంత్‌.ఈ ఏడాది డిసెంబర్‌ 12 నుంచి 19 వరకు స్పెయిన్‌లో జరిగిన 2021 బీడబ్యూఎఫ్‌ వరల్డ్‌…

కంగ్రాట్స్ బ్రదర్‌!

వీవీఎస్‌ లక్ష్మణ్‌కి అభినందనలు చెప్పిన కేటీఆర్‌ జాతీయ క్రికెట్‌ అకాడమీ (NCA) డైరెక్టర్‌గా హైదరాబాద్ సొగసరి, టీమిండియా మాజీ బ్యాటర్ వీవీఎస్‌ లక్ష్మణ్‌ (VVS Laxman) బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. బెంగళూరులోని ఎన్‌సీఏ ప్రధాన కార్యాలయంలో లక్ష్మణ్‌ సోమవారం విధుల్లో చేరారు. టీమిండియా వాల్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) టీమిండియా హెడ్ కోచ్‌గా…