Suryaa.co.in

Sports

Sports Telangana

ప్రపంచ ఛాంపియన్‌గా తెలంగాణ బిడ్డ

ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ విజేతగా తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్ నిలిచింది.నిజామాబాద్‌కు చెందిన 25 ఏళ్ల నిఖత్ 52కేజీల విభాగంలో గోల్డ్ మెడల్ గెలిచింది.ఫైనల్‌లో జిత్పోంగ్ జుటామా(థాయ్‌లాండ్)ను ఓడించి కెరీర్‌లో తొలి ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ ‘వరల్డ్ ఛాంపియన్‌షిప్’ బంగారు పతకం గెలిచింది.భారత్ నుంచి గతంలో మేరీకోమ్, సరితా దేవి, జెన్నీ RL, లేఖ…

Posted on **
International National Sports

వరల్డ్ రెస్లింగ్ చాంపియన్‌ షిప్ విజేత మన భారతీయుడే

-వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ టైటిల్‌ – ప్రొఫెషనల్ బేస్ బాల్ లీగ్‌లో ఆడిన మొదటి భారతీయుడు – రింకూ సింగ్ రాజ్‌పుత్ ఘనత నుదుటిపై త్రిపుండ.. మెడలో రుద్రాక్షమాల.. చేతిలో శ్రీరాముడి పేరు ఉన్న వీర్ మహాన్ లుక్.. చూడ్డానికి ఏదో ఆశ్రమానికి వెళుతున్నట్లు కనిపించే ఈ బాహుబలి పేరు రింకూసింగ్ రాజ్‌పుత్. ఇప్పుడీ బాహుబలి…..

Posted on **
Sports

‘ట్రెండు’ల్కర్!

అద్భుతమైన ఆటతో.. చక్కని నడవడితో.. దేశప్రజలను ఆకట్టుకున్న సచిన్ టెండూల్కర్ అందుకే చెరిగిపోని కీర్తి బౌండరీలు దాటుకుంటూ వాళ్ళింటికి చేరిపోయింది..! ఎందరికో ఎన్నో విధాల స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి క్రికెట్ పాఠాలు నేర్పిన దిగ్గజం పాడ్స్, గ్లోవ్స్.. హెల్మెట్..వాటితో పాటు మాస్క్..సానిటైజర్… ఇలా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒకనాడు తప్పించుకొలేకపోయాడు కరోనా కోరల నుంచి.. అది…

Sports

ఐపీఎల్ లో చరిత్ర సృష్టించిన తెలుగు కుర్రాడు

రాజస్థాన్ తో జరిగిన ఐ.పీ.ఎల్.మ్యాచ్ లో ముంబై తరుపున ఆడిన తెలుగు ప్లేయర్ తిలక్ వర్మ సరికొత్త రికార్డ్ సృష్టించాడు.33 బంతుల్లో 3 పోర్లు,5 సిక్సర్లు తో 61 పరుగులు చేసిన ఈ ప్లేయర్ ముంబై ఇండియన్స్ తరుపున అత్యంత తక్కువ వయసులో (19 ఏళ్ల 145 రోజులు) హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు….

Sports

ఒకే రోజు..రెండు దిగ్గజాలు ఔట్

ఒకరేమో బంతి పట్టిన మాంత్రికుడు.. ఇంకొకరు వికెట్ల వెనకుండి మెరుపులా పడగొట్టే ఘటికుడు.. షేన్ వార్న్.. రాడ్ మార్ష్.. ఇద్దరు దిగ్గజాలు.. అదే దేశం.. ఒకే రోజు.. జీవితం నుంచి రిటైర్ హర్ట్.. గాయపడిన లక్షలాది అభిమానుల హార్ట్..! డెన్నిస్ లిల్లీ..రాడ్ మార్ష్.. లిల్లీ బంతి.. మార్ష్ గ్లవ్స్.. ఎన్ని వికెట్లో.. గ్రౌండ్ వాకిట్లో..! సేఫ్…

Sports

క్రికెట్ లెజెండ్ షేన్ వార్న్ హఠాన్మరణం..

ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం, ఆల్ టైమ్ గ్రేటెస్ట్ లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ (52) ఆకస్మిక మరణం క్రీడా ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. క్రికెట్ ప్రముఖులతో పాటు క్రీడా ప్రేమికులు, అభిమానులు ఈ దిగ్గజ క్రీడాకారుడికి నివాళి అర్పిస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగాథాయిలాండ్‌లోని కోహ్…

Sports

కోహ్లీ టెస్టుల సెంచరీ.!

సెంచరీల వీరుడి ఖాతాలో మరో సెంచరీ.. భారత క్రికెట్లో సరికొత్త హిస్టరీ రిటైర్ కాకమునుపే లెజెండరీ విరాట్ కోహ్లీ.. ఏ ఫార్మాట్ లోనైనా ప్రత్యర్థులతో బాహాబాహీ! క్రికెట్ కోసం పుడతారు కొందరు… క్రికెట్ నుంచి పుట్టేది ఇంకొందరు… క్రికెట్టే తానుగా పుట్టినోడు విరాట్… భారత క్రికెట్లో నవయుగ సామ్రాట్..! స్లిప్పు..పాయింట్..గల్లీ. లాంగాఫ్..లాంగాన్.. పొజిషన్ ఏదైనా కోహ్లీ…

Editorial Sports

వరల్డ్‌కప్ సాధించిన తెలంగాణ క్రికెట్ కోచ్‌కు కితాబేదీ?

– అండర్-19 వరల్డ్‌కప్ క్రికెట్ కోచ్ హర్షకు దక్కని సర్కారు ప్రశంస – వైస్ కెప్టెన్ రషీద్‌ను పిలిపించిన ఆంధ్రా సీఎం జగన్ – 10 లక్షల బహుమతి, ఇంటి స్థలం ప్రకటించిన ఏపీ సర్కార్ – తెలంగాణ కుర్రాడికి దొరకని సీఎం అపాయింట్‌మెంట్ – క్రీడాశాఖ మంత్రి పిలుపూ కరవే – క్రీడాసంఘాల అసంతృప్తి…

Andhra Pradesh Sports

సీఎం జగన్ ను కలిసిన అండర్-19 వైస్ కెప్టెన్..

భారత క్రికెట్‌ అండర్‌ 19 జట్టు వైస్‌ కెప్టెన్‌ షేక్‌ రషీద్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఈ మేరకు షేక్‌ రషీద్‌ను సీఎం అభినందించారు. ప్రభుత్వం తరఫున ప్రోత్సాహకాలు, రూ.10 లక్షలు నగదు బహుమతి, గుంటూరులో నివాస స్ధలం కేటాయించారు. అంతే కాకుండా ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ముఖ్యమంత్రి…

Sports

ఐపీఎల్‌ తొలి రోజు వేలంపాట

ఇషాన్‌ కిషన్‌కు రికార్డ్ రేట్.. 15 కోట్ల 25 లక్షల ధరతో సొంతం చేసుకున్న ముంబై ఇండియన్స్ అల్ రౌండర్ దీపక్ చాహార్‌ను 14 కోట్లకు సొంతం చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ శ్రేయస్ అయ్యార్‌ను 12 కోట్ల 25 లక్షలకు సొంతం చేసుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్.. అల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ను 10…