Suryaa.co.in

Telangana

తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు నూతన సీజేల నియామకం

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త చీఫ్ జస్టిస్‌లను కొలీజియం సిఫారసు మేరకు నియమించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు కొత్త సీజేగా జస్టిస్ సతీష్ చంద్ర శర్మ నియమితులయ్యారు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆయన ప్రస్తుతం కర్ణాటక హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహిస్తుండగా.. బదిలీపై తెలంగాణ హైకోర్టు సీజేగా రానున్నారు. ఆంధ్రప్రదేశ్…

రాజేందర్‌ను గెలిపించండి

రాబోయే 2024లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా అన్నారు. నిర్మల్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తరువాత సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. రాష్ట్ర ప్రజలకు విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మజ్లిస్‌కు భయపడేది…

ఓయూ చరిత్రలో నూతన అధ్యాయం.. ప్రిన్సిపల్‌గా ఆదివాసీ మహిళ

ఉస్మానియా యూనివర్శిటీ చరిత్రలోనే నూతన అధ్యాయం నమోదైంది. ఓయూ పీజీ లా కాలేజీ ప్రిన్సిపాల్‌గా డాక్టర్ గుమ్మడి అనురాధ నియమితులయ్యారు. బషీర్‌బాగ్‌లోని పీజీ లా కాలేజీ ప్రిన్సిపల్‌గా ఆమెను నియమిస్తూ, వీసీ ప్రొఫెసర్ రవీందర్ ఉత్తర్వులు జారీ చేయగా… గురువారం మధ్యాహ్నం ఆమె బాధ్యతలు చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం టేకులగూడెంలో జన్మించిన…

ఎటు చూసినా కష్టాలు….కన్నీళ్లే

– సమస్యల వలయంలో ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలు – ఇల్లు లేక కొందరు…బతుకు భారమై మరికొందరు..తిండిలేక ఇంకొందరు…. – గ్రామస్తుల, తండావాసుల కష్టాలు విని చలించి పోయిన బండి సంజయ్ కుమార్ – నేనున్నా….మీకు అండగా ఉంటానంటూ అభయం – 20వ రోజు పాదయాత్రతో మధ్యప్రదేశ్ ఇంఛార్జ్ మురళీధర్ రావు తో కలిసి సంజయ్ పాదయాత్ర…

సైదాబాద్ హంతకుడు రాజు ఆత్మహత్య..

సైదాబాద్ చిన్నారి అత్యాచారం కేసులో ప్ర‌ధాన నిందితుడైన రాజు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. స్టేష‌న్‌ఘ‌న్‌పూర్ రైల్యే ట్రాక్‌పై రాజు మృత‌దేహాన్ని పోలీసులు గుర్తించారు. అత‌ని చేతిపై ఉన్న టాటూను చూసి పోలీసులు రాజు మృత దేహాన్ని గుర్తించారు. సైదాబాద్‌లో చిన్నారిపై అత్యాచారం చేసి హ‌త్య చేశాడు. దీనిపై రాష్ట్రం యావ‌త్తు అట్టుడికి పోయింది. పోలీసులు రాజును ప‌ట్టుకోవడానికి…

సిగ్గులేని ఈ సమాజంలో నువ్వు పుట్టినందుకు మాకే బాధగా ఉంది తల్లీ!

– తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన సైదాబాద్‌కు చెందిన ఆరేళ్ల చిన్నారిపై అత్యాచార, హ‌త్య సంఘటన అత్యంత బాధాకరం, ఇలాంటి సంఘటనలకు పాల్పడే వ్యక్తులపై వెంటనే చర్యలు తీసుకొని, కఠిన శిక్ష విధించాలి. ఈ నేరానికి పాల్పడిన వ్యక్తి గంజాయికి బానిసగా మారి, ఈ దుర్ఘటనకు పాల్పడినట్లు సమాచారం తెలుస్తుంది, ఈరోజు హైదరాబాద్…

10 లక్షల ప్రకటన ప్రభుత్వం అసమర్థత కి నిదర్శనం

– తెలంగాణ తెలుగుదేశం పార్టీ మహిళ ప్రధాన కార్యదర్శి సూర్యదేవర లత ఓ నిర్భయ.. ఓ దిశ.. అంతకు ముందు, ఆ తర్వాత.. చాలానే జరిగాయ్.. జరుగుతూనే వున్నాయ్. ఎంతోమంది మహిళలు, మృగాళ్ళ అఘాయిత్యాలకు బలైపోతున్నారు. నెలల చిన్నారి నుంచి కాటికి కాలు చాపిన వృద్ధురాలు.వరకు ఎవరూ అతీతం కాకుండా పోయారు మృగాళ్ళ కీచకపర్వానికి. అసలేం…

సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన ఇది

• ఇలాంటి సంఘటనలు పునరావృతం కావడం సమాజానికి చేటు • ఈ దారుణం కలచివేసింది • పోలీసులు సకాలంలో స్పందించి ఉండాల్సింది • పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ స్పందించాలి • మంత్రివర్గంలోని పెద్దలు బిడ్డ తలిదండ్రులకు భరోసా కల్పించాలి • దోషికి సరైన శిక్ష పడే వరకు జనసేన అండగా ఉంటుంది • సైదాబాద్…

లబ్దిదారులతో గ్రామసభలు నిర్వహించండి: తలసాని

గొర్రెల యూనిట్ల పంపిణీ కి అర్హులైన లబ్దిదారులతో గ్రామ సభలు నిర్వహించి లబ్దిదారుల వాటాధనంకు సంబంధించిన DD లను సేకరించాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి అధికారులను ఆదేశించారు. బుధవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయం నుండి అన్ని జిల్లాల పశువైద్యదికారులతో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో అమలు…

మెతుకు సీమలో కష్టాలు…కన్నీళ్ల స్వాగతం

– బండి సంజయ్ కు సమస్యలు మొర పెట్టుకున్న మెదక్ ప్రజలు – పాదయాత్రకు విశేష స్పందన – బోనాలు హారతులతో మహిళల స్వాగతం – వేలాది మందితో కాషాయవర్ణమైన మెదక్ పట్టణం ‘‘అన్నా….హల్ది వాగు – కొంటూరు చెరువు ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభించి దశబ్దాలు దాటినా పూర్తి కాలేదు. భూములిచ్చి నష్టపోయినం. ఈ…