Suryaa.co.in

Telangana

Telangana

రేవంత్ రెడ్డికి పిండ ప్రదానం

తెలంగాణ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పీసీసీ రేవంత్ రెడ్డికి టీఆర్ఎస్ స్టేట్ సోషల్ మీడియా నేతృత్వంలో టీఆర్ఎస్ ఐటీ సెల్ ఆధ్వర్యంలో పిండ ప్రదానం చేశారు. రేవంత్ రెడ్డి చిత్రపటంతో వెళ్లి ఆయన పిండాలను మూసీ నదిలో కలిపి వారి నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ సోషల్…

Telangana

మేడారం జాతర ప్రారంభం..

తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క, సారలమ్మ మహాజాతరకు సమయం ఆసన్నమైంది. మాఘశుద్ధ పౌర్ణమి ఘడియల్లో ఈ రోజు తెలంగాణ ఆదివాసీ జాతర ప్రారంభమవుతోంది. నేటి నుంచి 19వ తేదీ వరకు జాతర కొనసాగుతుంది. సమ్మక్క, సారలమ్మలను గద్దెలపైకి తీసుకొచ్చే సమయంలో బందోబస్తు ఏర్పాటుపై పోలీసు అధికారులు మాక్‌డ్రిల్‌ చేశారు. మేడారం మహా జాతరలో మంగళవారం తొలి…

National Telangana

ముంబైకి సీఎం కేసీఆర్..అందుకేనా?

కేంద్ర ప్రభుత్వం వర్సెస్‌ తెలంగాణ సర్కార్‌ మధ్య హై వోల్టేజీ లడాయి రఫ్పాడుతోంది. పవర్‌ పాలిటిక్స్‌ కాక రేపుతున్నాయి.. సవాల్‌ పే సవాల్‌.. తగ్గేదే లే అనే రేంజ్‌లో బీప్‌లెస్‌ డైలాగ్‌ వార్. ఢిల్లీ కోటలు బద్దలు కొడతామన్న సీఎం కేసీఆర్.. ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇన్నాళ్లు ఓ లెక్క..ఇప్పుడు ఔర్‌ ఏక్‌…

Political News Telangana

కేసీఆర్ పిఎం కల నెరవేరే అవకాశం ఎంత…?

-డా.జయదేవ్.చల్లా /చెన్నై / సీనియర్ పాత్రికేయులు మిత్రులొకరు తెలంగాణ నేత కేసీఆర్ ప్రధాని కాగలరా? అని నన్ను అడిగిన మీదట ఈ కధనం వ్రాస్తున్నాను.దీనికి నేను సంఖ్యా శాస్త్రం ప్లస్ వేదం జ్యోతిష్యాన్ని ఆసరాగా తీసుకోవడం జరిగింది.ఈ రెండు శాస్త్రాల ప్రకారం కేసీఆర్ జన్మ కుండలిని స్టడీ చేసినప్పుడు ఈ కింద విషయాలు తెలిశాయి.మీరు వాటి…

Telangana

బీజేపీ అధికారంలోకొస్తే…తండాల్లో సేవాలాల్ మహారాజ్ ఆలయాలను నిర్మిస్తాం

-రాష్ట్రంలో గిరిజన యూనివర్శిటీని ఏర్పాటు చేసే బాధ్యత బీజేపీదే -రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడంవల్లే జాప్యం జరుగుతోంది -కల్వకుంట్ల రాజ్యాంగం అమలైతే రిజర్వేషన్లు ఎత్తేయడం ఖాయం -పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల్లో బండి సంజయ్ కుమార్ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని తండాల్లో సంత్ సేవాలాల్ మహారాజ్ పేరిట ఆలయాలను…

Crime News Telangana

నకిలీ సర్టిఫికెట్ల దందా..10 మంది అరెస్ట్

హైదరాబాద్ నగరంలో పోలీసులు నకిలీ సర్టిఫికెట్ల తయారీ ముఠా గుట్టు రట్టు చేశారు. ఈ మేరకు మలక్‌పేట్, ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్‌ల పరిధిలో అంత రాష్ట్ర నకిలీ సర్టిఫికెట్ల ముఠాను నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్న 10 మంది అంతర్‌రాష్ట్ర నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల…

Telangana

మేడారం జాతరకు కట్టుదిట్టమైన భద్రత

ములుగు: తెలంగాణలో అత్యంత ఘనంగా జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్టు జిల్లా పోలీసు శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. జాతరకు వచ్చే వాహనాలకు ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా,శాంతి భద్రతల భంగం కలగకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో…

Telangana

దమ్ముంటే నన్ను జైల్లో పెట్టండి

– కేంద్రానికి కేసీఆర్ సవాల్ ప్రధాని మోదీపై సీఎం కేసీఆర్ మరోసారి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ చెప్పేది ఒకటి.. చేసేది మరొకటని చెప్పారు. ప్రధాని మోదీ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అగ్రికల్చర్ సెక్టార్‌లో మీటర్లు పెట్టాలని రాష్ట్రాలకు కేంద్రం ముసాయిదా ఇచ్చిందని తెలిపారు. దానికి తాను కూడా సమాధానం…

Telangana

కేసీఆర్..తెలంగాణ నీ తాత సొత్తు కాదు

– బీజేపీ శాసనభాపక్ష నేత రాజాసింగ్ రాజ్యాంగాన్ని తిరగ రాయాలంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సభ్య సమాజం ఛీ కొడుతోంది. ఆ చర్చను దారి మళ్లించేందుకే కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ ను వాడుకుని పదేపదే రెచ్చగొట్టే వ్యాఖ్యల చేస్తున్నారు. తెలంగాణ నీ తాత సొత్తు కాదు…. తెలంగాణ ప్రజలకు నీ సంగతి పూర్తిగా అర్ధమైంది. ఇక…

Telangana

కేసీఆర్ అవినీతిపై విచారణ జరగబోతోంది

– వారం రోజుల్లో కేంద్రం అవినీతి చిట్టా బయటపెడతావా? – సహారా, ఈఎస్ఐ స్కాంలో మొదటి ముద్దాయి కేసీఆరే – బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ యాదాద్రి భువనగిరి జిల్లా సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీపైనా, బీజేపీపైన ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ పెద్దపల్లి జిల్లా వెంకట్రావుపల్లెలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు,…